Tumgik
#telugu movies updates
Text
1 note · View note
telugumovienews · 2 years
Text
The movie 'Godfather' is being made under the direction of Mohan Raja with Megastar Chiranjeevi in ​​the lead role. Bollywood star Salman Khan will be seen in a special role in this movie which will hit the screens on October 5 as a gift for Dussehra. The lyrical video of the song 'Taar Maar Takkar Maar' from this film, composed by Taman, has been recently released.
This mass song that Chiranjeevi and Salman will perform together is impressive. Taman has given mesmerizing music. According to that, Anantha Sriram gave catchy lyrics saying 'Basulu Vadindre.. Baselu Penchundre.. Baxulu Baddalre'.
Prabhudeva is the choreographer of this song. If Chiranjeevi and Salman join together in his choreography, there is no doubt that the theaters will be full of masses. Two weeks before the release of the movie, it can be said that the festival started for mega fans with this song. For more information visit Teluguone.com official website
4 notes · View notes
srikarunachannel · 26 days
Text
youtube
0 notes
manaenadu · 29 days
Link
0 notes
mounimusic · 3 months
Text
Telugu Filmnagar
Stay ahead with the latest Telugu film updates and Tollywood news on Telugu Filmnagar. Explore exclusive Telugu cinema news, Tollywood movie updates for 2024, and trending stories straight from the heart of the industry. Your go-to destination for all things Telugu Film News and Tollywood updates.
0 notes
latestrendingupdate · 3 months
Text
Tumblr media
0 notes
telugu-flmify-12 · 3 months
Text
HanuMan Movie Telugu Review
‘ఆదిపురుష్’ వల్ల మంచి క్రేజ్ సంపాదించుకుని… ‘గుంటూరు కారం’ వల్ల థియేటర్ల సమస్యతో సింపతీ సంపాదించుకున్న ‘హను-మాన్’ మూవీ జనవరి 12 న అంటే ఇంకొన్ని గంటల్లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి మొదటి నుండీ మంచి బజ్ ఏర్పడింది. టీజర్, ట్రైలర్స్ కూడా వాటికి బలం చేకూర్చాయి. మరి ఆ స్థాయిలో సినిమా ఉందా? తేజ సజ్జ- ప్రశాంత్ వర్మ .. సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్ బస్టర్ కొట్టారా? వంటి విషయాలు తెలుసుకుందాం రండి :
కథ :
హనుమంతు(తేజ సజ్జ) అంజనాద్రి అనే ఊరికి చెందిన కుర్రాడు. అతనొక దొంగ. అందువల్ల అతనికి ఊర్లో చెడ్డ పేరు ఉంటుంది. ఈ కారణంతోనే అతను ప్రేమించే అమ్మాయి మీనాక్షి(అమృత అయ్యర్) కూడా ఇతన్ని పట్టించుకోదు. అయితే ఆమె ప్రమాదంలో ఉన్న టైంలో తేజ సజ్జ కాపాడాలి అనుకుంటాడు. కానీ ఇతను బలహీనుడు. చూడటానికి బక్కగా ఉంటాడు.. కొంచెం కూడా బలం ఉండదు. అయినప్పటికీ తన తెలివితేటలు ఉపయోగించి కాపాడాలి అనుకుంటాడు. ఈ క్రమంలో గాయపడి ఓ నదిలో పడిపోతాడు. అదే టైంలో అతనికి ఒక దివ్యమణి దొరుకుతుంది. దాని వల్ల అతనికి హనుమంతుని శక్తి లభిస్తుంది. దీంతో అతను బలవంతుడు అయిపోతాడు. అయితే అదే టైంలో అతనికి విలన్ వినయ్ రాయ్ వల్ల సమస్యలు కూడా ఏర్పడతాయి. అవేంటి? అసలు సిటీలో ఉండే వినయ్ రాయ్ .. అంజనాద్రిలో చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే హనుమంతుని ఎందుకు టార్గెట్ చేస్తాడు.? అతని వల్ల హనుమంతు కోల్పోయింది ఏంటి? అనేది మిగిలిన సినిమా.
విశ్లేషణ :
‘హను – మాన్’ ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. కొన్ని లాజిక్స్ మిస్ అయినా విజువల్స్ మ్యాజిక్ చేశాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు, ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే సీన్లు ఫస్ట్ హాఫ్ లో చాలానే ఉన్నాయి. కామెడీ కూడా వర్కౌట్ అయ్యింది. ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా ఆకట్టుకుంటుంది. అయితే సెకండ్ హాఫ్ గ్రాఫ్ డౌన్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఓ దశలో సినిమా పడిపోయింది అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ రోల్ కి సాడ్ ఎండింగ్ ఇచ్చి ముగించడం అనేది.. ఫోర్స్డ్ గా అనిపిస్తుంది. అయితే అక్కడక్కడ, అలాగే ప్రీ క్లైమాక్స్ లో సముద్రఖని రోల్ సినిమాని నిలబెట్టింది అని చెప్పాలి. ఆఖరి 20 నిమిషాలు ప్రేక్షకులకి మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
దర్శకుడు ప్���శాంత్ వర్మ.. తక్కువ బడ్జెట్లో ఇంత క్వాలిటీ సినిమాని అందించినందుకు మెచ్చుకోవాలి. అలా అని ఇది కొత్త కథేమీ కాదు ‘అంజి’ ‘శ్రీ ఆంజనేయం’ ‘క్రిష్’ వంటి సినిమాలను మిక్స్ చేసినట్టే ఉంటుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ ను దర్శకుడు బాగా తీర్చిదిద్దాడు. సెకండ్ హాఫ్ విషయంలో అతని ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే ఇంకా బాగుండేది. అయితే అక్కడక్కడా అతను లాజిక్స్ కూడా మిస్ చేశాడు. సినిమాకి టైం పీరియడ్ అనేది చెప్పలేదు. అంజనాద్రి అనే ఊరి జనాల చేతుల్లో ఒక్క ఫోన్ కూడా కనిపించదు. అయినా సరే ఓ సన్నివేశంలో ఆర్య, జల్సా, బాహుబలి, అతడు .. వంటి సినిమాల రిఫరెన్స్..ల గురించి అలాగే ‘ఇదెక్కడి మాస్ రా మావా’ అంటూ పాపులర్ మీమ్ డైలాగ్ గురించి కూడా చెబుతాడు. అంతేకాదు ఈ సినిమాలో ఓ చోట బాలకృష్ణ ఎవరు గ్రీన్ ట్రోల్ మెటీరియల్ అయిన ‘పలనాటి బ్రహ్మనాయుడు’ సినిమాలోని ట్రైన్ రివర్స్ వెళ్లే సినిమా రిఫరెన్స్ ని కూడా వాడుకునే ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఫోర్స్డ్ గా అనిపించినా.. చిన్న సినిమా కాబట్టి పెద్దగా కంప్లైంట్ చేసేలా ఉండవు.
నటీనటుల విషయానికి వస్తే.. తేజ సజ్జ ఇమేజ్ కి ‘హనుమాన్’ ప్రాజెక్టు ఎక్కువైపోద్ది అని అంతా అనుకున్నారు. కానీ ఈ కథకి ఓ సామాన్యుడు, అందులోనూ బలహీనంగా ఉన్న కుర్రాడు అయితేనే బాగుంటుంది. కాబట్టి తేజ సజ్జ సరిగ్గా సరిపోయాడు అని చెప్పాలి. హీరోయిన్ అమృత అయ్యర్ పాత్ర కూడా కథని ముందుకు తీసుకెళ్లే పాత్ర అనే చెప్పాలి.ఎంతమంది ఉన్నా వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని ఎక్కువ మార్కులు కొట్టేసారు అని చెప్పాలి. కమెడియన్ సత్య కూడా రెండు, మూడు సీన్స్ లో నవ్వించాడు. వెన్నెల కిషోర్, వినయ్ రాయ్..ల పాత్రలు మాత్రం జస్ట్ ఓకే అనిపించే విధంగా మాత్రమే ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్ డైరెక్షన్ ఆఖరి 20 నిమిషాలు
మైనస్ పాయింట్స్ : సెకండ్ హాఫ్ విలన్ ట్రాక్ వరలక్ష్మీ పాత్రని ముగించిన విధానం
చివరిగా.. ‘హను-మాన్’ రిలీజ్ కి ముందు అందరూ మోసేసినంత అయితే ఏమీ ఉండదు. ‘అంజి’ ‘శ్రీ ఆంజనేయం’ ‘క్రిష్’ అంతెందుకు ‘జాంబీ రెడ్డి’ వంటి సినిమాలను మిక్స్ చేసినట్టే ఉంటుంది. కానీ విజువల్స్ తో దర్శకుడు చేసిన మ్యాజిక్ కోసం ఈ సంక్రాంతికి ఒకసారి థియేటర్లలో ట్రై చేయొచ్చు.
Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify
1 note · View note
telugufilmify123 · 3 months
Text
2023 Top Telugu Web Series : దుమ్మురేపిన టాప్ 5 వెబ్ సిరీస్ లు ఇవే
Top Telugu Web Series(Today tollywood news in telugu)
2023 మన జీవితం నుంచి వెళ్లిపోవడానికి కేవలం మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో ఈ ఏడాది మొత్తం జరిగిన ఆసక్తికరమైన సంఘటనలను, బ్లాక్ బస్టర్ సినిమాలు, ఇంకా వెబ్ సిరీస్ ల గురించి మరొక్కసారి గుర్తు చేసుకుంటున్నారు. నిజానికి ఈ ఏడాది గతంలో కంటే ఒరిజినల్ తెలుగు సిరీస్ ల సందడి ఎక్కువయింది. ఇక 2023లో టాప్ లేపేసిన సిరీస్ లు బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరి ఈ ఏడాది తెలుగులో దుమ్మురేపిన వెబ్ సిరీస్ లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ధూత:
ఈ ఏడాది ఓటీటీలో దుమ్మురేపేసిన టాప్ వెబ్ సిరీస్ లలో “ధూత” నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. అక్కినేని నాగచైతన్య ఈ వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రధానంగా తెలుగులో రూపొందిన ఈ వెబ్ సిరీస్ హిందీ సహ అనేక భాషల్లోనూ స్ట్రీమింగ్ అయి, మంచి ఆదరణను దక్కించుకుంది. అమెజాన్ ప్రైమ్ లో డిసెంబర్ 1న “ధూత” సీజన్ వన్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ వెబ్ సిరీస్ దేశవ్యాప్తంగా రెండు వారాలకు పైగా ట్రెండింగ్ లో నిలవడం విశేషం. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన “ధూత” న్యూస్ పేపర్లో చుట్టూ సాగే సస్పెన్స్ సిరీస్. దెయ్యం లేకపోయినప్పటికీ ఈ సూపర్ నేచురల్ హారర్ మిస్టరీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
కుమారి శ్రీమతి:
టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటించిన “కుమారి శ్రీమతి”కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. గోమతేష్ ఉపాధ్యాయ దర్శకత్వం వహించిన ఈ అచ్చ తెలుగు వెబ్ సిరీస్ జీవితంలో పైకి ఎదగడానికి కష్టపడే అమ్మాయి లైఫ్ గురించి ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిన “కుమారి శ్రీమతి” వెబ్ సిరీస్ లో నిత్యా మీనన్ నటనకు ప్రశంసల వర్షం కురిసింది.
దయా:
దర్శకుడు పవన్ సాదినేని దర్శకత్వంలో జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో, ఈషా రెబ్బ, రమ్య నంబిషన్, విష్ణు ప్రియ కీలక పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ “దయా”. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ బెంగాలీ సిలీస్ తక్ధీర్ కథ ఆధారంగా రూపొందింది. ఇక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగడంతో రెండో సీజన్ కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.
సైతాన్:
రిషి, నితిన్ ప్రసన్న, షెల్లీ రవి కాలే ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ “సైతాన్”. యాత్ర ఫ్రేమ్ మహి వీ రాఘవ దర్శకత్వం వహించిన ఈ తెలుగు వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమై మంచి పాపులారిటీ దక్కించుకుంది.
ఏటీఎం;
బిగ్ బాస్ ఫేమ్ విజె సన్నీ, రవి రాజ్, కృష్ణ బూర్గుల ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ “ఏటీఎం” జీ5లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. దర్శకుడు శ్రీ చంద్రమోహన్ రూపొందించిన ఈ సిరీస్ జూన్ లో స్ట్రీమింగ్ అయింది.
ఇక వీటితో పాటు ఈ ఏడాది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైన సిరీస్ లలో మ్యాన్షన్ 24, అతిధి, సేవ్ టైగర్స్, అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిన వ్యూహం, జి5 లో వచ్చిన పులి మేక, వ్యవస్థ, మాయాబజార్ ఫర్ సేల్ వంటి వెబ్ సిరీస్ లకు కూడా మంచి ఆదరణ దక్కింది.
For More Updates:
Check out Filmify for the latest Tollywood Movies news, movie reviews in telugu, and all the Entertainment News in Bollywood and Celebrity News & Gossip from all Film Industries.
0 notes
jacebeau · 4 months
Text
Tollywood Movies | Latest Telugu Cinema News | Upcoming Tollywood Movie Updates | Tollywood Movie Reviews | Filmfare Awards South | Mango News
0 notes
morningmantra · 4 months
Text
MAD: A hit because it did: Paruchuri's analysis of 'Mad'
Famous writer Paruchuri Gopalakrishna has given his own style review on the recently released movie 'Mad'. See what he said..
Famous writer Paruchuri Gopalakrishna has given his own style review on the recently released movie ‘Mad’. See what he said.. Internet Desk: Famous writer Paruchuri Gopalakrishna said that ‘Mad’ is a screenplay dominated movie. It is known that he analyzes movies on a YouTube platform called ‘Paruchuri Paatalu’. He recently expressed his opinion on ‘Mad’. Paruchuri said that the film became a…
Tumblr media
View On WordPress
0 notes
swetchadaily · 8 months
Text
Swetchadaily for Entertainment News, మూవీ రివ్యూస్ & సెలబ్రిటీ న్యూస్
0 notes
newseee · 10 months
Text
Rishab Shetty expresses his gratitude at the opening of Rishab Shetty Foundation on his birthday
Tumblr media
Actor, director Rishab Shetty, whose 2022 film Kantara put him on the pan-India map, is working hard to bring out the next part of the movie. As he celebrates his 40th birthday on Friday, the actor-director says that the pre-production work of Kantara 2 is progressing and they are planning to release the film in 2024. On the occasion of actor's birthday, his wife Pragathi started a foundation and Rishab attended this event. The actor expresses his gratitude to fans, friends and wife Pragathi Shetty and Pramod Shetty. He said "A young boy from a small village, had a dream of entering the film industry, and you have proven that he can find a place in your hearts.
He added "With the love shown by Kannadigas for the movie "Kantara," it has now become a global film. Therefore, I have been eagerly waiting for a long time to express my gratitude to all of you. Today, on the occasion of my birthday, it has finally come to fruition'.
"Iam deeply touched by the fans who, waited in the rain just to catch a glimpse of me. Their unwavering support is a testament to their love, which I will carry with me until my last breath", he said...
0 notes
telugumovienews · 1 year
Text
The hunt for 'Avatar-2' records has just begun. How much the audience is waiting for this movie in our country can be said by the response coming to the advance bookings. The advance bookings were opened a few weeks before the release and the response is getting super.
Director James Cameron created the magic of 'Avatar' on the silver screen. Released in 2009, the film created a worldwide sensation. Still no film has been able to touch the records of collections created by 'Avatar'. The sequel of this film is coming after almost 13 years. The film titled 'Avatar: The Way of Water' is slated to release on December 16.
advance booking was opened on 45 screens in premium formats. More than 15 thousand tickets were booked within three days. This level of response to advance bookings three weeks before has become a sensation. For more information visit Teluguone.com official website
2 notes · View notes
srikarunachannel · 1 month
Text
youtube
0 notes
filmify123 · 10 months
Text
Filmify gives Latest Tollywood News Updates, New Telugu Movies reviews and all the Celebrities News in Tollywood film Industry. Also, get new cinema updates & gossip and entertainment news from all film industries like Bollywood, Kollywood, Sandalwood, etc here.
0 notes
mounimusic · 3 months
Text
Others
Stay in the loop with the latest buzz from Tollywood and 2024's movie scene. Get intriguing updates on Telugu celebrities and captivating news about the latest movies, exclusively at Telugu Filmnagar.
0 notes