Tumgik
sanathanadharmasblog · 2 months
Text
Tumblr media
"DHAM" kuber beej mantra to attain success and monetary gains.
5 notes · View notes
sanathanadharmasblog · 3 months
Text
Tumblr media
#శ్రీ #దత్తాత్రేయ దివ్యమాలా మంత్రం :-
ధ్యానం :-
బాలార్క ప్రభమింద్ర నీలజటినం | భస్మాంగరాగో జ్వలం శాంతం నాదవిలీనచిత్తం | శార్దూల చర్మాంబరం | భ్రహ్మద్వైన్సనకాదిభిః పరివృతం సిద్దేర్మహ యోగభిః దత్తాత్రేయ ముపాస్మహే మమహృది ధ్యేయం సదా చిన్మ యమ్ | ఓం నమో భగవతే దత్తాత్రేయాయ స్మరణ మాత్రసంతుష్టాయ మమభయ నివారాణాయ మహా జ్ఞాన పద్రాయ చిదానందాత్మనే బాలోన్మత్త పిశాచవేషాయ మహాయోగినే అవదూతాయ అనసూయానంద వర్దనాయ అత్రిపుత్రాయ సర్వ కామ ఫల ప్రదాయ ఓం భవబంధమోచనాయ .
1. హ్రం సకల విభూతిదాయ .
2. క్రోం సాధ్యాకర్షణాయ.
3. ఐం వాక్చ్రదాయ.
4. క్లీం జగత్రయ వశీకరణాయ.
5. సౌః సర్వమనః క్షోభణాయ.
6. శ్రీం మహా సంవత్స్రదాయ.
7. గ్లోం భూమండలాది వత్యప్రదాయ.
8. ద్రాం మహాచిరంజీవినే వశీకురు వశీకురు వౌషట్ ఆకర్షయ వౌషట్ ఆకర్షయ హుం విద్వేషయద్వేషయ ఫట్ ఉఛ్ఛాటయ ఠః ఠః స్తంభయ ఖేం ఖేం మారయ మారయ నమః సంపన్నాయ సపన్నాయ స్వాహాపోషయ పర మంత్ర పర యంత్ర పరతంత్రాణి చిందిచింది గృహన్నివారయ వారయ వ్యాధిన్ని వారయ నివారయ దుఃఖం హరహర దారిద్ర్యం విద్రావయ దేహం పోషయ పోషయ చిత్తం తోషయ తోషయ సర్వమంత్ర సర్వయంత్ర సర్వతంత్ర సర్వపల్లవ స్వరూపాయ ఓం నమో మహాసిద్దిదాయకాయ స్వాహా "".
జై దత్తాత్రేయ సద్గురో చింతిత కార్యసిద్దిం దేహిమే నమః .
ఈ మాలా మంత్రం చాలా శక్తివంతమైనది . నియమ నిష్ఠలతో ప్రతి రోజూ 11 సార్లు . ఈ విధంగా 27 రోజులు చేయాలి. సిద్ది అవుతుంది. స్వప్నంలో దత్తాత్రేయ దర్శనం జరుగుతుంది. లేకపోతే ఆయన మాటలు వినబడుతుంది. ఈ మంత్రం వలన కోరిన కోర్కెలు నెరవేరుతాయి.
దేశకాలాలు చెప్పి..మీ మీ గోత్రనామాలు చెప్పుకొని..ఫలానా కార్య సిధ్యర్థే జపే వినియోగః ...
దీపారాధన చేసి ఈ మంత్రం 11 సార్లు చేసి ఆవు పాలు నైవేద్యంగా పెట్టి. హారతి ఇచ్చి ఈ మంత్రం చెప్పాలి.
ఏ మంత్రం అయినా ఒకటే . అన్ని మంత్రములు ఒకటె . అవస్థా దోషం వలన బేధం కనబడవచ్చు. దేవతలందరూ ఒకటే. కాబట్టి దేనికైనా మంచి భక్తి శ్రద్ధలతో, ప్రేమతో చేస్తే ఏ మంత్రం అయినా సిద్ధిస్తుంది.
8 notes · View notes
sanathanadharmasblog · 3 months
Text
Tumblr media
3 notes · View notes
sanathanadharmasblog · 5 months
Text
Tumblr media Tumblr media Tumblr media
22 notes · View notes
sanathanadharmasblog · 6 months
Text
Tumblr media
*ఇది దశావతార నృసింహ మంత్రము,
ఈ మంత్రము ఒకసారి చదివి షేర్ చేయండి,
మీరు ఈరోజు తప్పకుండా ఒక శుభవార్త వింటారు, ప్రతిరోజు చదివితే మనసులోని కోరికలు అన్నీ ఒక్కోక్కటిగా నేరవేరుతాయి.*
*"ఓం క్ష్రౌం నమోభగవతే నరసింహాయ |*
*ఓం క్ష్రౌం మత్స్యరూపాయ నమః |*
*ఓం క్ష్రౌం కూర్మరూపాయ నమః |*
*ఓం క్ష్రౌం వరాహరూపాయ నమః |*
*ఓం క్ష్రౌం నృసింహరూపాయ నమః |*
*ఓం క్ష్రౌం వామనరూపాయ నమః |*
*ఓం క్ష్రౌం పరశురామాయ నమః |*
*ఓం క్ష్రౌం రామాయ నమః |*
*ఓం క్ష్రౌం బలరామాయ నమః |*
*ఓం క్ష్రౌం కృష్ణాయ నమః |*
*ఓం క్ష్రౌం కల్కినే నమః జయజయజయ సాలగ్రామ నివాసినే నమః |*
*దివ్యసింహాయ నమః |*
*స్వయంభువే పురుషాయ నమః |*
*ఓం క్ష్రౌం ||"*
*ఇతరులకు చెప్పకూడదని మీరు మాత్రమే చదివి ఊరుకుంటే ఫలితం ఉండదు, మంచిని నలుగురికి పంచితేనే రెట్టింపు అవుతుంది, కావున కనీసం పదిమందికైనా వి చేసి వారి మంచికి దోహదపడండి, అప్పుడే మీ కోరికలు కూడా నెరవేరుతాయి.*
8 notes · View notes
sanathanadharmasblog · 7 months
Text
Tumblr media
The 15 Nityas represent different aspects of the Supreme Mother, depicted as the red goddess with her three gunas and the five elements of ether, air, fire, water, and earth.
Similar to the way the moon retains its essential nature while appearing differently in various phases, the Supreme Mother, too, manifests in diverse forms. Each Nitya possesses her own unique vidya (mantra), yantra, and a group of associated energies (Shaktis).
Tumblr media Tumblr media
19 notes · View notes
sanathanadharmasblog · 7 months
Text
Cosmic energy flows to one who has no thoughts.
Tumblr media
3 notes · View notes
sanathanadharmasblog · 7 months
Text
Tumblr media
!! శమి శమయతే పాపం, శమి శత్రు వినాశనం
అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని !!
శత్రువులు మిత్రులు,శ్రేయోభిలాషులకు,ఆ దుర్గా దేవి ఆశీస్సులు మీపైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తి గా కోరుకుంటూ...
మీకు మరియు
మీ కుటుంబ సభ్యులకు
విజయదశమి (దసరా)
శుభాకాంక్షలు🙏🚩
10 notes · View notes
sanathanadharmasblog · 7 months
Text
Tumblr media
Nila parvta vasini
17 notes · View notes
sanathanadharmasblog · 7 months
Text
🌷అఘోర ప్రత్యంగిరా దేవి సాధన:-🌷
ఈ మంత్ర సాధన అవసరం అనుకుంటేనే చేయండి
తీక్షణమైన, ఉగ్రమైన, ప్రచండమైన , బ్రహ్మాస్త్రం కంటే తీవ్రమైనది , వజ్రాయుధంలా శత్రువులను చీల్చి చండాడేది అయిన మొత్తం బ్రహ్మాండాన్ని పరికిటిలో బంధించగల , ఓ బంతిని ఎగురవేసే విధంగా ఆడిగించగలిగిన తేజోవంతమైన అత్యంత ప్రభావవంతమైన మార్మీకమైన అద్భుతమైన సాధన ఇది ... దీనిని కృత్యా అంటారు.
పైన చెప్పినట్లు ఇది మహోగ్రమైనది అని ఋషులందరూ ఒప్పుకున్నారు. దీని ముందు దశమహావిద్యలు కూడా క్షుద్రమైనవిగా చెప్పబడ్డాయి. తీక్షణమైనది కనుక దీని సాధన కఠినం అని కూడా చెప్పాలి . కానీ అసాధ్యం మాత్రం కాదు. సాధన చేసే వారు దైర్యం గా ఈ ఉగ్ర సాధనని చేసి ముందుకు సాగటం వల్ల గొప్ప విషయాలను చూస్తాం.
అఘోర ప్రత్యంగిరా దేవి సాధన విధి :-
తాంత్రిక సాధన సిద్దికి ముందు నవగ్రహాలకు నక్షత్రాలకు జపం చేయించాలి. హోమం చేయించండి.
👉 ఇది 11 రోజుల్లో పూర్తి చేయవలసిన సాధన . కేవలం రాత్రి వేళల్లో ఈ జపం చేయాలి. నల్లని వస్త్రాలు ధరించండి. నల్లని ఆస��ం మీద కూర్చొని , నల్లని హాకీక్ మాలతో జపం చేయాలి. ఈ 11 రోజులు అఖండ దీపారాధన చేయాలి.
👉 ఎదురుగా పీటమీద నల్లని వస్త్రాన్ని పరిచి ఒక రాగి ప్లేటులో పంచ మహా మంత్రాలతో అనుప్రమాణితము, శివశక్తి సాధన తో శుద్ది చేయబడినది, బ్రహ్మ ప్రాణశ్చేతనతో యుక్తము అయిన కృత్యా యంత్రాన్ని ఉంచి , ఆ తర్వాత యంత్రార్చన పంచోపచారాలతో పూజ చెయ్యాలి. కుంకుమ, పూలు నల్లనిది అయితే మంచిది.
👉 నల్లని హాకీక్ మాల శుద్ది చేయబడి ప్రతీపూస ప్రాణప్రతిష్ట చేయబడి ఉండాలి.
👉 సాధనా సమయంలో ఏక భుక్తం, భ్రహ్మచర్యవ్రతం చేయాలి. క్షురకర్మ చేయక పోవడం , దురలవాట్లు విడవడం, మధ్యం తాగకుండా ఉండటం , ఈ సాధన లో చాలా ముఖ్యం.
*👉 ఈ 11 రోజులు సాధన మందిరంలో ఇతరులు ఎవరూ వెళ్ళకూడదు.*
👉 11 రోజుల్లో 1.25 వేలు జపం పూర్తి అవ్వాలి. లేదా 21 రోజులు, లేక 41 రోజుల పాటు కూడా సాధన చేయవచ్చు. జపం పూర్తి అయిన తర్వాత దశాంశ హోమం , తర్పణం, బలి ( గుమ్మడి కాయ)వగైరా చేయాలి. యంత్రాన్ని మెడలో ధరించాలి.
#సాధనా విధి :-
ధేహరక్షా మంత్రం :-
ఓం బ్రహ్మసూత్ర సమస్త మమ దేహ ఆబద్ద వజ్ర దేహఫట్ *
విధి :- ఎడమ చేతిలో నీటిని పోసుకుని అందులో కుడిచేతి వేళ్ళను ముంచాలి . పది సార్లు పై మంత్రాన్ని ఉచ్చరించి శరీరం పై ఆ నీటిని చల్లుకోవాలి. ఈ విధంగా సాధన సమయంలో సాధకుడి శరీరం రక్షింపబడుతుంది .
దశదిశా బంధనం :-
ఓం శివకృత్యా ప్రయోగాయై దశ దిశా బంధనాయై క్రీం క్రీం ఫట్ .
చేతిలోకి అక్షింతలు తీసుకుని పై మంత్రాన్ని పది సార్లు ఉచ్చరించి చూట్టూ విరజిమ్మాలి . ఈ విధంగా దశదిశలు బంధించబడి మీ సాధన నిర్విఘ్నంగా కొనసాగుతుంది.
మూల మంత్రం:-
ఓం క్లీం క్లీం శతృణాం మోహయై ఉఛ్చాటయై స్తంభయై మారయై వచన సిద్ది మమ ఆజ్ఞా పాలయ పాలయ కృత్యాసిద్ది ఫట్.
పై మంత్రాన్ని ఆసనం నుంచి లేవకుండా రోజుకు 120 మాలలు జపం చేయాలి. సుమారు 6 గంటలు నుంచి 7 గంటలు పడుతుంది 120 మాలలు జపం పూర్తి అవడానికి. లేదా 21 రోజులు లేక 41 రోజుల సాధన చేసే ఆలోచన ఉంటే రోజుకు 10 వేల జపం చేయడం వల్ల మంచిది .
👉 ఈ సాధన చేసి సిద్ది పొందిన వ్యక్తికి శత్రువు ఉండరు .. అంటే అందరూ అనుకూలంగా మారుతారు .. కోర్టు వ్యవహారాలు, ల్యాండ్ ఇష్యులు , ఆస్థుల గొడవలు తగాదాలు అన్ని రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
👉 ఈ సాధన వల్ల వాక్ సిద్ది కలుగుతుంది. ఒక సారి కృత్యా మంత్రాన్ని జపించి ఎదురుగా ఉన్న వ్యక్తిని ఎలా ఆజ్ఞాపిస్తే ఆ వ్యక్తి అలా ఆ పని చేసి పెడతారు. ఎంతో జాగ్రత్తగా నియమ నిష్ఠలతో చేయాలి ఈ సాధన.
👉రోగ నివారణ కూడా ఈ మంత్రం తో చేయవచ్చు . మంత్రించిన జలం రోగిపై చిలకడం , ఆ వ్యక్తికి తాగించడం వల్ల కూడా నయం అవుతాయి.
🌷శ్రీ మాత్రే నమః🌷
1 note · View note
sanathanadharmasblog · 8 months
Text
17 notes · View notes
sanathanadharmasblog · 11 months
Photo
Tumblr media
☀ SHRI LAKSHMI NRSIMHA ॐ ☀ “All glories to Nṛsiṁhadeva! All glories to Nṛsiṁhadeva, who is the Lord of Prahlāda Mahārāja and, like a honeybee, is always engaged in beholding the lotuslike face of the goddess of fortune.”~Śrī Caitanya-caritāmṛta Madhya 8.5
46 notes · View notes
sanathanadharmasblog · 11 months
Text
Tumblr media
Ugra Narasimha Swamy
59 notes · View notes
sanathanadharmasblog · 11 months
Text
Tumblr media
Narasimha Ganesha.
(Via)
30 notes · View notes
Text
Tumblr media
This Remedy is for our life without problems.
We know problems never ends till our life .
But with this remedy we can lead smooth life & .problems will disappear.
When Hard situation arises in life . Light up Seven diyas with pinch of turmeric in your temple.
This magic and simple Remedy help you alot. Start from Today ( Thursday)
Magic %@&
17 notes · View notes
Text
Tumblr media
Happy Birthday to Lord Rama (Ram Navami)!
May we all be blessed with a manifestation of a winner consciousness when chanting, praying or meditating on LORD RAMA today 🙏 🏹
23 notes · View notes
Text
Tumblr media
9 notes · View notes