Tumgik
#gongurapulao
allindiagovtjobs · 2 years
Text
గోంగూరతోటి ఇలా లంచ్ చేసిపెడితే వద్దనకుండా తినేస్తారు అంత బాగుంటుంది

గోంగూర ఇలా చేస్తే కానీ భలే రుచిగా ఉంటుంది అండి ఒకసారి చేసి చూడండి కడుపునిండా తింటారు అంత బాగుంటుంది కావలసిన పధార్దాలు :- పావు కేజీ రైస్ రెండు పిడికిలలా గోంగూర ఆకులు ఒక బిర్యానీ ఆకు దాచని చెక్కకొద్దిగా గరం మసాల కొద్దిగా హాఫ్ స్పున్ జీలకర్ర నాలుగు లవంగాలు ఒక ఉల్లిపాయ కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా
Tumblr media
తయారీ విధానం :- గోంగూర అన్నం బిర్యానీ కన్నా సూపర్ గా ఉంటుంది గోంగూర లో పచ్చి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని గోంగూర రైస్ లో పంపండి భలే రుచిగా ఉంటుంది, గోంగూర అన్నం కడుపు నిండా తినేస్తారు. ఒక పావు కేజీ రైస్ తీసుకొని తీసుకొని పొడిపొడిగా అన్నం వండాలి పండుకున్న అన్నాన్ని పక్కన పెట్టేసి గోంగూర ఆకులను శుభ్రంగా కడగండి. తర్వాత ఒక గిన్నె తీసుకోని లో వేడిగా స్టవ్ ను వెలిగించి అందులో గోంగూర ను వేసి మూత పెట్టండి. కొద్ది సేపటికి తర్వాత గోంగూర ను ఈ విధంగా కలుపండి మెత్తటి పేస్ట్ లా గా అయిపోతుంది. ఇప్పుడు మరొక పాన్ తీసుకుని తీసుకుని అందులో ఆయిల్ లేదా రెండు టేబుల్ స్పూన్ల తేనె రెండు వేయండి. అందులో ఒక బిర్యానీ ఆకు వేయండి గరం మసాల దినుసులు వేసుకోవాలి దాచని చెక్కకొద్దిగా నాలుగు లవంగాలు వేసుకోవాలి అన్నింటిని వేయించుకునే టప్పుడు ఒక హాఫ్ స్పున్ జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి మసాలా దినుసులన్నీ ఇలా దోరగా వేయించుకోవాలి. అయిన తర్వాత మీడియం సైజు ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక మూడు పచ్చిమిర్చి కూడా నిలువుగా కట్ చేసి వేయండి, స్టవ్ ను మీడియం లో పెట్టి ఒక రెండు నిమిషాలు వేయించండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి తర్వాత కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసుకోని వేయాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా ఇలా సన్నగా కట్ చెసి వేయాలి పుదీనా కొత్తిమీర వేయండి పుదీనా కొత్తిమీర కూడా బాగా వేగిన తర్వాత మంటను తక్కువగా పెట్టాలి , కొన్నిటమాటా ముక్కలు ను వేయండి బాగా మెత్తగా అయ్యేవరకు వేయించండి,, తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకోండి అందులో గోంగూర మొత్తాన్ని వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇక వేడి వేడి అన్నంలో కలుపుకొని తినండి Read the full article
0 notes