Tumgik
telugutag · 4 years
Link
0 notes
telugutag · 4 years
Text
తెలంగాణ‌లో క‌రోనా తీవ్ర‌త కొన‌సాగుతూనే ఉంది.. తెలంగాణ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా హెల్త్ బులెటిన్ ప్ర‌కారం.. రాష్ట్రవ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 1,879 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.. ఏడుగురు మృతిచెందారు.. ఇక‌, క‌రోనా హాట్‌స్పాట్‌గా ఉన్న హైద‌రాబాద్‌లోనే తాజాగా 1,422 కేసులు వెలుగుచూశాయి.. గ‌డిచిన 24 గంట‌ల్లో 6,220 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 1,879 పాజిటివ్ కేసులుగా నిర్ధారించారు.. దీంతో.. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసులు 27,612కు చేరాయి. ఇక‌, తాజా మృతుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు 313 మంది మృతి చెందారు. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసులు 11,012 ఉండ‌గా.. 16,287 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.. ఇవాళ మొత్తం 27 జిల్లాల్లో కేసులు న‌మోదు అయ్యాయి... రంగారెడ్డి జిల్లాలో 176, మేడ్చ‌ల్ లో 94, క‌రీంన‌గ‌ర్‌లో 32, న‌ల్గొండ‌లో 31, నిజామాబాద్‌లో 19 కేసులు అత్య‌ధికంగా న‌మోద‌య్యాయి.
Teenagers would get better help with their mental health if being a ‘moody teenager’ wasn’t a stereotype.
2K notes · View notes
telugutag · 4 years
Video
youtube
గాలి ద్వారా కరోనా వైర���్ వ్యాప్తి || Coronavirus spread Airborne || Co...
2 notes · View notes