Tumgik
#hiduism
hinducosmos · 1 year
Photo
Tumblr media
Shiva Shakti (via Amritananda Natha Saraswati)
317 notes · View notes
rajkumarchakrawati · 1 month
Text
Tumblr media
#BhandaraInvitationToTheWorld
संत रामपाल जी महाराज जी के सानिध्य में संत गरीबदास जी के बोध दिवस पर 19-21 मार्च 2024 को सभी सतलोक आश्रमों में विशाल भंडारे का आयोजन किया जा रहा है जिसमें पूरा विश्व आमंत्रित है।
4Days Left For Bodh Diwas
0 notes
rajaji84 · 1 month
Text
On the occasion of the birth anniversary of the beloved soul of God Kabir, Garibdasji Maharaj, on 19-21 March 2024, continuous recitation of Sant Garibdas Ji Maharaj's Amarvani in all Satlok Ashrams, huge Bhandara made of pure desi ghee, blood donation camp, drug-free program, dowry-free marriage. Like wonderful social service programs are going on. You are cordially invited with your family.
Tumblr media Tumblr media Tumblr media
0 notes
rampaldas · 1 month
Text
Tumblr media
0 notes
geetaahuja826 · 2 months
Text
Tumblr media
0 notes
satsaheb16 · 4 months
Text
गीता ज्ञान बताने वाले क्षर पुरुष (ब्रह्म) की भक्ति करनी चाहिए या नही?
श्रीमद्भगवद्गीता अनुसार जानने के लिए हिन्दू साहेबान! नहीं समझे गीता, वेद, पुराण पुस्तक को Sant Rampal Ji Maharaj App से डाउनलोड करके पढ़ें।
Tumblr media
0 notes
praveenmohantelugu · 2 years
Link
ప్రపంచపు 8వ అద్భుతంగా పేర్కొన్న కుతుబ్ మినార్ హిందూ దేవాలయమా?
Hey guys, నేను ఇప్పుడు Qutb Minar అనే ఒక బ్రహ్మాండమైన monument ముందు నిలబడి ఉన్నాను. దీన్ని Qutb-ud-din అని పిలువబడే Qutb al-Din Aibak అనే ఒక muslim రాజు ఈ Qutb Minar ని కట్టారని historianలు చెప్తున్నారు. ఈ siteకి UNESCO organisation వాళ్లు world heritage site అంటే ప్రపంచ వారసత్వ ప్రదేశం అనే బిరుదుని ఇచ్చారు. ఎందుకంటే ఇది India యొక్క first మసూది, ఈ site లో చాలా famous అయిన ఇస్లాంముల structureలు  ఇంకా మొఘల్ రాజుల సమాధులు కూడా ఉన్నాయి. అయితే, ఈ కట్టడాలను నిజంగానే మొఘల్ రాజులు కట్టారా? ఇప్పుడు ఈ structureను కొంచం జాగ్రత్తగా చుడండి, ఇవన్నీ definiteగా muslim structuresలే.  
పైన ఉన్న గోపురం shapeను, గోడలపైన Arabic భాషలో రాసిన Quran యొక్క శ్లోకాలను ఇంకా మొఘలుల సంప్రదాయ designలు ఈ structure మొత్తం ఉండడం మనం చూడవచ్చు. దీన్ని మొఘలులే కట్టారనడంలో మీకు ఏ doubt లేనట్టేకదా. కానీ పక్కనే fullగా కట్టకుండా ఉన్న ఈ structureలను చుడండి. దీని పైన ఒక గోపురాన్ని ఎలా కడుతున్నారని మీరు చూడవచ్చు. కానీ ఇది finish అవ్వలేదు. చుడండి ఈ గోపురానికి కింద ఉన్న స్తంభాలు చూడడానికి హిందూ గుడులలో ఉండే స్థంభాలుగా ఉన్నాయి కదా. ఈ స్థంభాలలో గుడి గంటలను కూడా చెక్కారు చుడండి. మనం పక్కకు వెళ్లి ఇంకా ఏవైనా ఆధారాలు దొరుకుతుందేమో చూద్దాం రండి. అరె ఇక్కడ చెదిరి పోయిన వినాయకుని శిల్పం ఉంది, ఈయన మన హిందూ మతానికి చెందిన దేవుడు అని మన అందరికి బాగానే తెలుసు. 
కానీ ఇస్లాంములు కట్టిన ఈ Qutb Minar లో ఆయన ఏం చేస్తున్నాడు? పైన గోడలలో హిందూ ఇతిహాశాలలో ఒకటైన రామాయణంలో జరిగిన ఒక యుద్ధ sceneని కూడా మీరు  చూడవచ్చు. కానీ కొంచం బాగా ఆలోచించండి, ఇస్లామియంలో దేవుళ్లను, సన్యాసులను ఇంకా మనుషులను శిల్పాలుగా చేయకూడదని completeగా ban చేసేసారు. so కచ్చితంగా ఇవన్నీ ఇస్లాముల structures అయితే కాదు. నిజానికి చెప్పాలంటే, ఇక్కడ ఈ  siteలో చాలా చెదిరిపోయిన దేవుళ్ళ శిల్పాలను మనం చూస్తున్నాము. ఈ arrow చుపిస్తున్నదాన్ని చుడండి, మన హిందూ మతంలో బలిపీఠం అని పిలువబడే దీన్ని ఇక్కడ ఈ siteలో కూడా మనం చూస్తున్నాము. 
ఇప్పుడు, ఇక్కడొక శిల్పం అక్కడొక స్థంభం అని కాకుండా దీన్ని ఒకే sceneలో పెద్దగా చూద్దాం. Left sideలో ఇస్లాముల రాజులు కట్టిన మొట్ట మొదటి మసూది అనే చాలా famous అయిన Jama Masjid ఉంది. Right sideలో ఉన్నది ఒక హిందూ గుడి. కానీ దీని పైన ఉన్న గోపురాన్ని కట్టినది ఇస్లాములు. ఈ రెండు photoలలో ఉన్న difference ఏంటంటే, right sideలో ఉన్న structureని ఇస్లాం రాజులు fullగా కట్టలేదంతే. ఈ గోపురాలను బాగా కట్టి, ఇక్కడ ఉన్న స్తంభాలను కూడా బాగా polish చేసి ఇందులో ఉన్న శిల్పాలను చెరిపి అలాగే గోడలకు plaster వేసి cover చేసి, ఇస్లాముల designలు వాళ్ల శ్లోకాలు రాసుంటే ఇది కూడా ఇస్లాం రాజుల వల్ల కట్టబడిందని మనం నమ్మేస్తాము. ఈ రెండు photoలను నేను Qutb Minar siteలోనే తీసాను. ఈ రెండిటికి మధ్యలో కేవలం వంద అడుగులు దూరం మాత్రమే ఉంది. ఈ complexలో వేరే structureల నుండి నడుస్తున్నపుడు నేను ఒకటి realize అయ్యాను, ఏంటంటే ఒకవేళ మీరు ఈ గోపురాన్ని బయటనుండి చూడలేదంటే ఇది ఒక హిందూ గుడి అని మీకు అనిపిస్తుంది. 
ఎందుకంటే ఇది నిజంగానే ఒక హిందూ గుడే, కానీ వాళ్ల అవసరం కోసం దీన్ని ఒక ముస్లిం కట్టడంగా మార్చుకున్నారు. ఇస్లాం రాజులు, హిందూ గుడిని పూర్తిగా పడగొట్టి ఆ materialతోనే మళ్లీ కట్టడానికి కూడా వాళ్ళు అంత time తీసుకోలేదు.  వాళ్ళు గుడులకు కొన్ని కొన్ని changes మాత్రమే చేసి, వాటికి Islamic structures అని పేరు మార్చారు. కానీ పైగభంలో ఉన్న గోపురం మాత్రం differentగా స్పష్టంగా తెలుస్తుంది కదా. వాళ్లు పడగొట్టిన గుడుల materialsని మళ్లీ use చేస్తే అది case అవ్వదు. కానీ వాళ్ళు అది కూడా  చేయకుండా simpleగా, already ఉన్న ఒక గుడిని వేరొక materialని వేసి కొత్తగా చేసి ఒక గోపురాన్ని మాత్రం పెట్టి గోడలపై ఉన్న శిల్పాల రూపాలను చెరిపేసారు.  ఇప్పుడు మసూది లోపల ఉన్న ceilingని చూస్తుంటే, ఇది ఒక హిందూ గుడే అని మనం confirm చేసేస్తాము, ఎందుకంటే ఈ ceiling, పువ్వుల design లేదా cymatic design అంటాము కదా, అదేలాగే పాతకాలపు గుడులలో ఉండే ceiling లాగానే ఉంది. 
 ఈ ఆధారాలన్నీ హిందూ మతాల structures అని మనకు clearగా prove చేస్తున్నాయి. కానీ ఈ tower సంగతి ఏంటి? ఈ complex లోనే ముఖ్యమైన structure అయిన ఈ Qutb Minar towerని నిజంగానే ఇస్లాం రాజులే కట్టారా?దీన్ని మనం అర్ధం చేసుకోవాలంటే, first మనం ఈ Qutb Minarని ఎందుకు కట్టారని తెలుసుకోవాలి. దాదాపు 240 అడుగుల ఎత్తు ఉన్న ఈ Qutb Minarని ఎందుకు కట్టాలని అనుకున్నారు? I mean, ఈ structure యొక్క purpose ఏంటి? historianలు చెప్పే ముఖ్యమైన కారణం ఏంటంటే, దీన్ని ఒక మినారెట్ గా use చేసారని చెప్తున్నారు అంటే ఒక మనిషి దీని పైకి ఎక్కి మసూది ప్రార్ధనకు రమ్మని పిలుస్తాడంట. కానీ ఈ theoryలో చాలా problems ఉన్నాయి. 
 ఇక్కడ కట్టడాలతో ముఖ్యమైన మసూదియే పాడుబడుతుందంటే, కేవలం మినారెట్ కి అంటే మనుషులను పిలవడానికి ఎందుకు ఇంత decoration చేయాలి? ఇస్లాముల సంప్రదాయ ప్రకారం ఒక మినారెట్ యొక్క ద్వారం తూర్పు వైపు ఉండాలి. కానీ ఇక్కడ Qutb Minar యొక్క ద్వారం ఉత్తరం వైపు ఉంది. ఒకవేళ మీరు పైకి వెళ్లాలనుకుంటే, ఇరుకైన spiral మెట్లు ఎక్కి వెళ్తే కనీసం 45 నిమిషాలకంటే ఎక్కువే పడుతుంది. అలాఉన్నప్పటికీ ఎలా ఒక మనిషి వల్ల ఒక రోజుకు ఐదు సార్లు ఎక్కి దిగగలడు? 
Praveen Mohan Telugu 
1 note · View note
paramashivapriya · 3 months
Video
youtube
#BREAKINGNEWS: BIGGEST LEGAL VICTORY FOR KAILASA'S HINDUS
0 notes
annoyinghideoutlight · 6 months
Text
#Godkabir
#saintrampalji
#Kabirisgod
#Kabirisrealgod
#India
#hiduism
#art
#loki
On Diwali, know how pilgrimage sites were established and what are the benefits of visiting pilgrimage sites?
To know Hindu Saheban! If you don't understand Geeta, Vedas, Puranas, download them from Sant Rampal Ji Maharaj App.
0 notes
indrabalakhanna · 9 months
Text
#mondaymotivation
#mondaythoughts
#jannat #swarg #heaven #Kaal #Earth #heavenly #Spiritual
#rameshwaram #kedarnath #mahakaleshwar #jamnagar
#kedarnath #Satlok #om #mahadev #mahakaal #ujjan #khandava #hiduism #ganesha #krishna #devotional #bhakti #astrology #KabirIsGod
#SantRampalJiMaharaj
#KaalLok_Vs_Satlok
काल लोक/पृथ्वी लोक में चींटी से लेकर हाथी तक, रंक से लेकर राजा तक कोई सुखी नहीं है।
सतलोक एकमात्र ऐसा स्थान है जहां राग द्वेष नहीं हैं। जहां किसी वस्तु का अभाव नहीं। जहां सभी प्यार से रहते हैं। जहां बारह मास बंसत रहता है |
0 notes
buzz-london · 1 year
Video
youtube
Pathaan Controversy | Is Bollywood Hinduphobic? | An Analysis - 4th Feb 2023
Pathaan film, Starring Shahrukh Khan and Deepika Padukone, has created a lot of controversies. Another wave of Bolycoot Bollywood has started with calls to boycott Pathaan. This has led to some controversial questions: Is Pathaan anti-Hindu? Are Deepika Padukone and Shahrukh Khan anti-Hindu? Is Bollywood Hinduphobic? Is there an agenda or conspiracy within Bollywood to defame Hindus and Hinduism?
Today, we will give a detailed analysis of arguments in favor of and against Bollywood's bias against Hindus, find out if there is an agenda against Hiduism in Bollywood and if there is: how can we fight back against it?
https://youtu.be/hOPCue9IMqg
0 notes
rajkumarchakrawati · 2 months
Text
Tumblr media
#संत_रामपालजी_के_उद्देश्य
By listening to Sant Rampal Ji Maharaj's spiritual discourses, we shed the burden of bad deeds and nourish our souls. A transformative journey of redemption.
6Days Left For Bodh Diwas
0 notes
rajaji84 · 2 months
Text
The most important day in human life is when one finds Satguru. Life before that is meaningless. On 17 February 1988, Sant Rampal Ji Maharaj Ji took Naam Diksha and after a few years, after receiving the order from his revered Gurudev to give Naam Diksha, he guided crores of people. This day is celebrated as Bodh Diwas. On the occasion of Bodh Diwas of Saint Rampal Ji Maharaj and Nirvana Day of Kabir Parmeshwar Ji, a huge Bhandara is being organized in 10 Satlok Ashrams on 17-20 February in which the whole world is invited.
0 notes
masonsystem · 1 year
Text
i need to do SO much reading before i can write up my post about ffx's possible mishandling of religion but theres soooo much i want to say already its so.... but i need to understand buddhism and hiduism a lot better. the manner of religious practice in general ughhshxns
0 notes
kailasastrinidad · 1 year
Video
youtube
#LIVE KAILASA's Karthigai Deepam Celebrations 2022!!
Join on:YT: https://www.youtube.com/watch?v=y_XZ2ut3BRU
FB: https://fb.watch/heYkYfaeB0/
The most awaited, the most auspicious day, the most auspicious time of Karthigai Deepam is here* On this auspicious day,
* Karthigai Deepam is the world’s oldest recorded festival. * Three major events have happened on this auspicious day.
* [1] Timeless Paramashiva decided to become many to celebrate Himself on this very day. Time started from the timelessness, from Karthigai Deepam. It is the time the Big Bang happened.
* [2] Brahma, the creator and Vishnu, the sustainer had a conflict about who is greater. Paramashiva appeared as Lingodbhava (light shaft) and blessed them with Enlightenment.
* [3] Devi Paramashiva Shakti wanted to become part of Paramashiva and did tapas for it. Paramashiva granted Parashakti the ultimate space of Oneness forever on this very Karthigai Purnima, Karthigai Deepam Day. Paramashiva gave one half of his body to Paramashiva Shakti and gave darshan as Arthanareeshwara.
* It is on this very day, Paramashiva becomes many and made Himself available to many. Paramashiva declares, “ekoham bahushyamaha” (Let Me become many to celebrate Me) through Bharani Deepam. And many becomes one again through Maha Deepam.
* It is a very powerful truth. Whatever was created all of it goes back and merges into the ultimate Paramashiva. All lamps lighted is prakruthi – Paramashiva Shakti - Devi. Evening all lamps merging with the main lamp is Purusha – Paramashiva. The Prakruthi merges into Purusha on this day. Let us all become Prakruthi merging into Purusha ParamaShiva.* It is on this very day Paramashiva manifested and created fifty six great nations and more than hundred and seventy smaller provinces, revealing the Vedas and Agamas to the world, making the whole Brahmanda endowed with life and manifesting the Universe. * On this extremely auspicious day, we are all blessed to have the darshan of the Nija Avatar of Paramashiva, Bhagavan Sri Nithyananda Paramashivam, blessing us as Lingodbhava and Ardhanareeshwara.  * The experience of Oneness, Paramashiva blessed Paramashiva Shakti with, on this day, is a possibility for each and every one of us. Cosmically, it is the best time to have that experience. Do not miss the darshan for any reason whatsoever.* Whoever wants to have a breakthrough in Power Manifestation, manifest powers as a natural lifestyle, do not miss the darshans happening on this day. Just the darshan, quantum entanglement happening during the Darshan, the mirror neuron effect happening during the darshan is enough to make you experience the space of Oneness and to give you a breakthrough in power manifestation.
#Karhigaideepam #Nithyananda #Kailasa #Kailaasa #Hiduism #Shiva #Hindufestival