Tumgik
sripoultryfarms · 3 years
Photo
Tumblr media
POULTRY LEGEND...Dr.B.V.Rao Banda Vasudev Rao was an Indian agriculturalist and poultry farmer, considered by many as the father of poultry farming in India. WEAR A MASK! STAY SAFE! STAY HEALTHY! Don’t forget to take safety precautions while you are out and about, especially in crowded places. Website:- https://www.sripoultryfarms.com/ Facebook Link:- https://www.facebook.com/SRIPOULTRY/ Instagram:- https://www.instagram.com/sripoultry_. Blog:- https://sripoultryfarms.home.blog Twitter:- https://twitter.com/mjm_trips #SRIPOULTRYFARMS #GRAMEENAFARMS #PASUKISANBAZAR #GRAMEENAFARMS #KADAKNATH #CARISHYAMA #KALAMASI #BLACKFLESH #IRON #ZEROFAT #SRIPOULTRYFARMS #KADAKNATHCHICKS #KADAKNATHBIRDS #KADKANATHBREED #Sripoultry #SRIPOULTRYFARMS #GUNIAFOWLFARMING #GUNIAFARMING #GUNIAFOWLFARMINGGUIDE #KADAKNATHBIRDS #OUTCROSIING #LINECROSSING #CROSSBREEDING #inbreeding #SAVENATUKODI #EGGS #PROTIENEGG #DHAEGG #CHOLIN #Diwali #drbvrao (at India) https://www.instagram.com/p/CV9eJJGFeGQ/?utm_medium=tumblr
0 notes
sripoultryfarms · 3 years
Photo
Tumblr media
Eggs are a nutritious choice that offers important nutrients for maternal health like high-quality protein, choline, and iodine. WEAR A MASK! STAY SAFE! STAY HEALTHY! Website:- https://www.sripoultryfarms.com/ Facebook Link:- https://www.facebook.com/SRIPOULTRY/ Instagram:- https://www.instagram.com/sripoultry_. Blog:- https://sripoultryfarms.home.blog Twitter:- https://twitter.com/mjm_trips #SRIPOULTRYFARMS #GRAMEENAFARMS #PASUKISANBAZAR #GRAMEENAFARMS #KADAKNATH #CARISHYAMA #KALAMASI #BLACKFLESH #IRON #ZEROFAT #SRIPOULTRYFARMS #KADAKNATHCHICKS #KADAKNATHBIRDS #KADKANATHBREED #Sripoultry #SRIPOULTRYFARMS #GUNIAFOWLFARMING #GUNIAFARMING #GUNIAFOWLFARMINGGUIDE #KADAKNATHBIRDS #OUTCROSIING #LINECROSSING #CROSSBREEDING #inbreeding #SAVENATUKODI #EGGS #PROTIENEGG #DHAEGG #CHOLIN #Diwali #eggs #eggchallenge (at India) https://www.instagram.com/p/CV9d4pKFHlf/?utm_medium=tumblr
0 notes
sripoultryfarms · 3 years
Photo
Tumblr media
చీకటిపై ‘వెలుగు’.. చెడుపై ‘మంచి’.. విజయానికి ప్రతీక దీపావళి. – మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.. Hoping your Diwali brings health, wealth, and happiness. WEAR A MASK! STAY SAFE! STAY HEALTHY! Don’t forget to take safety precautions while you are out and about, especially in crowded places. Website:- https://www.sripoultryfarms.com/ Facebook Link:- https://www.facebook.com/SRIPOULTRY/ Instagram:- https://www.instagram.com/sripoultry_. Blog:- https://sripoultryfarms.home.blog Twitter:- https://twitter.com/mjm_trips #SRIPOULTRYFARMS #GRAMEENAFARMS #PASUKISANBAZAR #GRAMEENAFARMS #KADAKNATH #CARISHYAMA #KALAMASI #BLACKFLESH #IRON #ZEROFAT #SRIPOULTRYFARMS #KADAKNATHCHICKS #KADAKNATHBIRDS #KADKANATHBREED #Sripoultry #SRIPOULTRYFARMS #GUNIAFOWLFARMING #GUNIAFARMING #GUNIAFOWLFARMINGGUIDE #KADAKNATHBIRDS #OUTCROSIING #LINECROSSING #CROSSBREEDING #inbreeding #SAVENATUKODI #EGGS #PROTIENEGG #DHAEGG #CHOLIN #Diwali (at India) https://www.instagram.com/p/CVuasfnlVrt/?utm_medium=tumblr
0 notes
sripoultryfarms · 3 years
Photo
Tumblr media
విజయదశమి శుభాకాంక్షలు దశహర అనే సంస్కృత పదం క్రమంగా దసరాగా మారింది. మనలోని పది అవగుణాలను హరించేది ఈ "దశహర" పండుగ. కామ (Lust) క్రోధ (Anger) మోహ (Attachment) లోభ (Greed) మద (Over Pride) మాత్సర్య (Jealousy) స్వార్థ (Selfishness) అన్యాయ (Injustice) అమానవత్వ (Cruelty) అహంకార (Ego) ఈ పది దుర్గుణాలపై విజయం సాధించే శక్తినిచ్చేది కనుక దీనిని "విజయదశమి" అనికూడా అంటారు. అందరూ ఆపరమేశ్వరి పూజలలో తరించి, జగదంబ అనుగ్రహం తో కళత్ర పుత్ర పౌత్ర ఆరామాలతో సుఖసౌఖ్యాలను పొందాలని మనసారా కోరుకుంటూ, అందరికీ విజయదశమి శుభాకాంక్షలు . WEAR A MASK! STAY SAFE! STAY HEALTHY! Don’t forget to take safety precautions while you are out and about, especially in crowded places. Website:- https://www.sripoultryfarms.com/ Facebook Link:- https://www.facebook.com/SRIPOULTRY/ Instagram:- https://www.instagram.com/sripoultry_. Blog:- https://sripoultryfarms.home.blog Twitter:- https://twitter.com/mjm_trips #SRIPOULTRYFARMS #GRAMEENAFARMS #PASUKISANBAZAR #GRAMEENAFARMS #KADAKNATH #CARISHYAMA #KALAMASI #BLACKFLESH #IRON #ZEROFAT #SRIPOULTRYFARMS #KADAKNATHCHICKS #KADAKNATHBIRDS #KADKANATHBREED #Sripoultry #SRIPOULTRYFARMS #GUNIAFOWLFARMING #GUNIAFARMING #GUNIAFOWLFARMINGGUIDE #KADAKNATHBIRDS #OUTCROSIING #LINECROSSING #CROSSBREEDING #inbreeding #SAVENATUKODI #EGGS #PROTIENEGG #DHAEGG #CHOLIN (at India) https://www.instagram.com/p/CVDKVpBF8tS/?utm_medium=tumblr
0 notes
sripoultryfarms · 3 years
Photo
Tumblr media
EGG-Fact: Since 1996 The World Egg Day has been celebrated every year on the second Friday in October. In 2021 this day will fall on the 8th of October and Countries throughout the World will join together in many different celebrations of The Egg. WEAR A MASK! STAY SAFE! STAY HEALTHY! Don’t forget to take safety precautions while you are out and about, especially in crowded places. Website:- https://www.sripoultryfarms.com/ Facebook Link:- https://www.facebook.com/SRIPOULTRY/ Instagram:- https://www.instagram.com/sripoultry_. Blog:- https://sripoultryfarms.home.blog Twitter:- https://twitter.com/mjm_trips #SRIPOULTRYFARMS #GRAMEENAFARMS #PASUKISANBAZAR #GRAMEENAFARMS #KADAKNATH #CARISHYAMA #KALAMASI #BLACKFLESH #IRON #ZEROFAT #SRIPOULTRYFARMS #KADAKNATHCHICKS #KADAKNATHBIRDS #KADKANATHBREED #Sripoultry #SRIPOULTRYFARMS #GUNIAFOWLFARMING #GUNIAFARMING #GUNIAFOWLFARMINGGUIDE #KADAKNATHBIRDS #OUTCROSIING #LINECROSSING #CROSSBREEDING #inbreeding #SAVENATUKODI #EGGS #PROTIENEGG #DHAEGG #CHOLIN (at India) https://www.instagram.com/p/CUwT5MklRtd/?utm_medium=tumblr
0 notes
sripoultryfarms · 3 years
Photo
Tumblr media
IPL 2021: Let the games begin — again with more fun and more excitement! #ipl #indianpremierleague #indianpremierleague2021 #Sripoultry WEAR A MASK! STAY SAFE! STAY HEALTHY! Don’t forget to take safety precautions while you are out and about, especially in crowded places. Website:- https://www.sripoultryfarms.com/ Facebook Link:- https://www.facebook.com/SRIPOULTRY/ Instagram:- https://www.instagram.com/sripoultry_. Blog:- https://sripoultryfarms.home.blog Twitter:- https://twitter.com/mjm_trips #SRIPOULTRYFARMS #GRAMEENAFARMS #PASUKISANBAZAR #GRAMEENAFARMS #KADAKNATH #CARISHYAMA #KALAMASI #BLACKFLESH #IRON #ZEROFAT #SRIPOULTRYFARMS #KADAKNATHCHICKS #KADAKNATHBIRDS #KADKANATHBREED #Sripoultry #SRIPOULTRYFARMS #GUNIAFOWLFARMING #GUNIAFARMING #GUNIAFOWLFARMINGGUIDE #KADAKNATHBIRDS #OUTCROSIING #LINECROSSING #CROSSBREEDING #inbreeding #SAVENATUKODI #EGGS #PROTIENEGG #DHAEGG (at Andhra Pradesh) https://www.instagram.com/p/CUNrGN9BMO6/?utm_medium=tumblr
0 notes
sripoultryfarms · 3 years
Photo
Tumblr media
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. May the Lord Vinayaka remove all the obstacles in your way and bless you with all good health and prosperity. Happy Ganesh Chaturthi!! #VinayakaChavithi #VinayakaChaturthi #GaneshChaturthi #GanapatiBappaMorya WEAR A MASK! STAY SAFE! STAY HEALTHY! Don’t forget to take safety precautions while you are out and about, especially in crowded places. Website:- https://www.sripoultryfarms.com/ Facebook Link:- https://www.facebook.com/SRIPOULTRY/ Instagram:- https://www.instagram.com/sripoultry_. Blog:- https://sripoultryfarms.home.blog Twitter:- https://twitter.com/mjm_trips #SRIPOULTRYFARMS #GRAMEENAFARMS #PASUKISANBAZAR #GRAMEENAFARMS #KADAKNATH #CARISHYAMA #KALAMASI #BLACKFLESH #IRON #ZEROFAT #SRIPOULTRYFARMS #KADAKNATHCHICKS #KADAKNATHBIRDS #KADKANATHBREED #Sripoultry #SRIPOULTRYFARMS #GUNIAFOWLFARMING #GUNIAFARMING #GUNIAFOWLFARMINGGUIDE #KADAKNATHBIRDS #OUTCROSIING #LINECROSSING #CROSSBREEDING #inbreeding #SAVENATUKODI #EGGS #PROTIENEGG #DHAEGG #CHOLIN (at India) https://www.instagram.com/p/CToiLvnlAaE/?utm_medium=tumblr
0 notes
sripoultryfarms · 3 years
Photo
Tumblr media
WEAR A MASK! STAY SAFE! STAY HEALTHY! Don’t forget to take safety precautions while you are out and about, especially in crowded places. Website:- https://www.sripoultryfarms.com/ Facebook Link:- https://www.facebook.com/SRIPOULTRY/ Instagram:- https://www.instagram.com/sripoultry_. Blog:- https://sripoultryfarms.home.blog Twitter:- https://twitter.com/mjm_trips #SRIPOULTRYFARMS #GRAMEENAFARMS #PASUKISANBAZAR #GRAMEENAFARMS #KADAKNATH #CARISHYAMA #KALAMASI #BLACKFLESH #IRON #ZEROFAT #SRIPOULTRYFARMS #KADAKNATHCHICKS #KADAKNATHBIRDS #KADKANATHBREED (at India) https://www.instagram.com/p/CTa36QahO9J/?utm_medium=tumblr
0 notes
sripoultryfarms · 3 years
Photo
Tumblr media
కోళ్ళ పెంపకంలో పాటించవలసిన ముఖ్య విషయాలు ప్రపంచంలోని గుడ్ల ఉత్పత్తిలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది. ఈ అభివృద్ధిలో మన రాష్ట్ర పాత్ర గణనీయం. కోళ్ళ సంఖ్యలోను, గుడ్ల ఉత్పత్తిలోను మన రాష్టం దేశంలోనే అగ్ర స్థానాన ఉంది. భారతదేశంలో లభించే కోడి గుడ్లలో 35 శాతం ఉత్పత్తి మన రాష్ట్రంనుంచే జరుగుతోంది. దేశవాళీ కోడి గుడ్ల ఉత్పత్తిలో చాలా వెనుకబడి ఉంది. అందుచేత గుడ్ల దిగుబడి పెంచేందుకు, విదేశీ జాతులు, వాటినుండి వచ్చిన సంకర జాతులు వున దేశంలోకి దిగుమతి చేసుకోబడ్డాయి. వీటిలో వైట్ లెగ్ హార్న్ ముఖ్యమైనది. సంకరజాతి కోళ్ళు మంచి యాజమాన్యంతో ఏడాదికి 290-820 గుడ్లు పెడతాయి. స్వచ్ఛమైన జాతులకన్నా హైబ్రిడ్ కోళ్ళు దాదాపు ప్రతి కోడి పెట్ట 40-60 గుడ్లు ఎక్కువ పెడుతుంది. ఈనాటి గణనీయమైన గుడ్ల ఉత్పత్తి పెరుగుదలకు ఇదే ప్రధాన కారణం. జాతులు గుడ్ల రకాల కోళ్ళు : బి.వి. 300, ఎచ్.ఎచ్. 260, బొవాన్సు, డికాల్ఫ్ శేవర్. వీటిలో ఏ రకాన్నైనా వాటి శ్రేష్టతను బట్టి, అనుభవమున్న రైతుల సమాచారాన్నిబట్టి ఎంపిక చేసుకోవాలి. షెడ్డు నిర్మాణానికి ఎంచిన స్థలం మంచి నీటివసతి, విద్యుచ్చక్తి సరఫరా, మార్కెట్టుకు చేరువలో ఉండటం మున్నగు సదుపాయాలు కలిగి ఉండాలి. షెడ్డు ఎత్తులో ఉంటే గాలి చలనం బాగా ఉంటుంది. మరుగు నీరు నిల్వకు అవకాశం లేనటువంటి ప్రదేశాలను ఎన్నుకోవాలి. ఖర్చు తగ్గించే ప్రయత్నంలో పెడును ఎలుకలకు, అగ్నిప్రమాదాలకు అనువుగా నిర్మించకూడదు. ఇందుకుగాను కాంక్రీటు నేల, పక్కలకు అల్లిన ఇనుపతీగ, పై కప్పుకు రేకులు వాడటం మంచిది. సాధ్యమైనంత వరకు కోడి పిల్లలను, పెరిగే కోళ్ళను, గుడ్లు పెట్టే కోళ్ళను వేర్వేరు షెడ్లలో పెంచడం మంచిది. షెడ్డు వెడల్పు 25 నుండి 88 అడుగులకు మించకుండా ఉండాలి. కోళ్ళ సంఖ్యను బట్టి పొడవు ఎంతైన ఉండవచ్చు. షెడ్డు పక్కగోడలు 1 అడుగు ఎత్తు ఉండి, ఆ పైన 6-7 అడుగుల ఎత్తు వరకు అల్లిన ఇనుపతీగను (వైర్ మెష్) అమర్చాలి. చూరు కనీసం 3-4అడుగులుండేటట్లు చూడాలి. కప్పను ఆస్బెస్టాస్ రేకులతో వేయడం మంచిది. షెడ్డులో ఎండపడకుండా ఉండడానికి షెడ్ను తూర్పు, పడమర దిశలో నిర్మించుకోవాలి. కోడి పిల్లల పెంపకం పుట్టినప్పటి నుండి 8 వారాల వయస్సు వచ్చే వరకు గల దశను "పిల్లదశ లేదా స్టార్టరు దశ అంటారు. ఈ దశలో కోడి పిల్లలు సున్నితంగా ఉండి తక్కువ రోగ నిరోధక శక్తి కలిగి ఉంటాయి. కాబట్టి వాటి పోషణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వీలైనంతవరకు ఒక రోజు వయస్సు పిల్లలతో పరిశ్రమ ప్రారంభించటం మంచిది. కోడి పిల్లల రాకకు పది రోజుల ముందుగా షెడ్డులోనిబూజు, దుమ్ము దులిపి, గోడలకు సున్నం వేయించాలి. బ్రూడరు, మేత తొట్లు, నీటి తొట్లు కడిగి క్రిమి సంహారక మందుతో శుభ్రపరచాలి. (at India) https://www.instagram.com/p/CSqTWkbFzk7/?utm_medium=tumblr
0 notes
sripoultryfarms · 3 years
Photo
Tumblr media
కడక్‌నాథ్ ప్రత్యేకతలు మరియు లక్షణాలు . WEAR A MASK! STAY SAFE! STAY HEALTHY! Website:- https://www.sripoultryfarms.com/ Facebook Link:- https://www.facebook.com/SRIPOULTRY/ Instagram:- https://www.instagram.com/sripoultry_. Blog:- https://sripoultryfarms.home.blog Twitter:- https://twitter.com/mjm_trips #SRIPOULTRYFARMS #GRAMEENAFARMS #PASUKISANBAZAR #GRAMEENAFARMS #KADAKNATH #CARISHYAMA #KALAMASI #BLACKFLESH #IRON #ZEROFAT #SRIPOULTRYFARMS #KADAKNATHCHICKS #KADAKNATHBIRDS #KADKANATHBREED #Sripoultry #SRIPOULTRYFARMS (at India) https://www.instagram.com/p/CSqOf06FKT5/?utm_medium=tumblr
0 notes
sripoultryfarms · 3 years
Photo
Tumblr media
Happy Independence Day🇮🇳 Countless freedom fighters lost their lives,and then we got a country to survive happily. 75 Proud Years of INDIPENDENT INDIA August 15 #sripoultry #independenceday #india A dream of #Gold . A dream of 130 crore Indians. A dream fulfilled yet again! Kudos #NeerajChopra for winning #OlympicGold in athletics… A massive moment for the Nation 👏🏻👏🏻👏🏻 JAI HIND. 🇮🇳🇮🇳🇮🇳 #Tokyo2020 Neeraj Chopra WEAR A MASK! STAY SAFE! STAY HEALTHY! Website:- https://www.sripoultryfarms.com/ Facebook Link:- https://www.facebook.com/SRIPOULTRY/ Instagram:- https://www.instagram.com/sripoultry_. Blog:- https://sripoultryfarms.home.blog Twitter:- https://twitter.com/mjm_trips #SRIPOULTRYFARMS #GRAMEENAFARMS #PASUKISANBAZAR #GRAMEENAFARMS #KADAKNATH #CARISHYAMA #KALAMASI #BLACKFLESH #IRON #ZEROFAT #SRIPOULTRYFARMS #KADAKNATHCHICKS #KADAKNATHBIRDS #KADKANATHBREED #Sripoultry #SRIPOULTRYFARMS (at India) https://www.instagram.com/p/CSkue8uhtOw/?utm_medium=tumblr
0 notes
sripoultryfarms · 3 years
Photo
Tumblr media
A dream of #Gold . A dream of 130 crore Indians. A dream fulfilled yet again! Kudos #NeerajChopra for winning #OlympicGold in athletics… A massive moment for the Nation 👏🏻👏🏻👏🏻 JAI HIND. 🇮🇳🇮🇳🇮🇳 #Tokyo2020 Neeraj Chopra WEAR A MASK! STAY SAFE! STAY HEALTHY! Don’t forget to take safety precautions while you are out and about, especially in crowded places. Website:- https://www.sripoultryfarms.com/ Facebook Link:- https://www.facebook.com/SRIPOULTRY/ Instagram:- https://www.instagram.com/sripoultry_. Blog:- https://sripoultryfarms.home.blog Twitter:- https://twitter.com/mjm_trips #SRIPOULTRYFARMS #GRAMEENAFARMS #PASUKISANBAZAR #GRAMEENAFARMS #KADAKNATH #CARISHYAMA #KALAMASI #BLACKFLESH #IRON #ZEROFAT #SRIPOULTRYFARMS #KADAKNATHCHICKS #KADAKNATHBIRDS #KADKANATHBREED #Sripoultry #SRIPOULTRYFARMS #GUNIAFOWLFARMING #GUNIAFARMING #GUNIAFOWLFARMINGGUIDE #KADAKNATHBIRDS #OUTCROSIING #LINECROSSING #CROSSBREEDING #inbreeding #SAVENATUKODI #EGGS (at India) https://www.instagram.com/p/CSS367qnL3c/?utm_medium=tumblr
0 notes
sripoultryfarms · 3 years
Video
కోడిపుంజు గుడ్లు పెట్టింది. ఒకటి రెండూ కాదు. ఏకంగా 11 గుడ్లు పెట్టింది. ఆ తర్వాత పొదిగింది. పుట్టిన ఐదు పిల్లలను సంరక్షిస్తోంది కూడా. ఏమిటీ వింత అనుకుంటున్నారా..? అవును.. ఇది నిజమే. చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం పెద్దకన్నలి ఎస్సీ కాలనీలో ఈ వింత కోడి పుంజు ఉంది. రోజూ ఉదయాన్నే కూత వేస్తూ కాలనీకి చెందిన సుబ్రమణ్యం కుటుంబాన్ని నిద్ర లేపే ఈ కోడి పుంజు... మరో పుంజుతో తిరిగేది. తర్వాత కొన్నిరోజులకు గుడ్డు పెట్టడం చూసి సుబ్రమణ్యం ఆశ్చర్యపోయాడు. అలా వరుసగా 11 గుడ్లు పెట్టి, పొదిగి పిల్లల చేసింది. జన్యు లోపం వల్లే కోడిపుంజు గుడ్లు పెట్టి, పొదిగి పిల్లల్ని చేసిందని పశువైద్యాధికారి నారాయణ చెబుతున్నారు. WEAR A MASK! STAY SAFE! STAY HEALTHY! Don’t forget to take safety precautions while you are out and about, especially in crowded places. Website:- https://www.sripoultryfarms.com/ Facebook Link:- https://www.facebook.com/SRIPOULTRY/ Instagram:- https://www.instagram.com/sripoultry_. Blog:- https://sripoultryfarms.home.blog Twitter:- https://twitter.com/mjm_trips #SRIPOULTRYFARMS #GRAMEENAFARMS #PASUKISANBAZAR #GRAMEENAFARMS #KADAKNATH #CARISHYAMA #KALAMASI #BLACKFLESH #IRON #ZEROFAT #SRIPOULTRYFARMS #KADAKNATHCHICKS #KADAKNATHBIRDS #KADKANATHBREED #Sripoultry #SRIPOULTRYFARMS #GUNIAFOWLFARMING #GUNIAFARMING #GUNIAFOWLFARMINGGUIDE #KADAKNATHBIRDS #OUTCROSIING #LINECROSSING #CROSSBREEDING #inbreeding #SAVENATUKODI #EGGS #PROTIENEGG #DHAEGG (at India) https://www.instagram.com/p/CSN4jO0F3V2/?utm_medium=tumblr
0 notes
sripoultryfarms · 3 years
Photo
Tumblr media
WEAR A MASK! STAY SAFE! STAY HEALTHY! Don’t forget to take safety precautions while you are out and about, especially in crowded places. Website:- https://www.sripoultryfarms.com/ Facebook Link:- https://www.facebook.com/SRIPOULTRY/ Instagram:- https://www.instagram.com/sripoultry_. Blog:- https://sripoultryfarms.home.blog Twitter:- https://twitter.com/mjm_trips #SRIPOULTRYFARMS #GRAMEENAFARMS #PASUKISANBAZAR #GRAMEENAFARMS #KADAKNATH #CARISHYAMA #KALAMASI #BLACKFLESH #IRON #ZEROFAT #SRIPOULTRYFARMS #KADAKNATHCHICKS #KADAKNATHBIRDS #KADKANATHBREED #Sripoultry #SRIPOULTRYFARMS #GUNIAFOWLFARMING #GUNIAFARMING #GUNIAFOWLFARMINGGUIDE #KADAKNATHBIRDS #OUTCROSIING #LINECROSSING (at India) https://www.instagram.com/p/CR-fZ6clCIz/?utm_medium=tumblr
0 notes
sripoultryfarms · 3 years
Photo
Tumblr media
శ్రీ పౌల్ట్రీ కి 10000 అనుచరులు అయ్యారు ధన్యవాదాలు! ఈ పోస్ట్ మీలో ప్రతి ఒక్కరికీ అంకితం చేయాలనుకుంటున్నాముు !! కోళ్లను ప్రేమగా పెంచేేి ప్రతి ఒక్కరికి,కోడి కూతతో లేచే మన పల్లెటూర్లకు, సంక్రాంతి వస్తే కోడి పందేలతో ఆనందపడే మన పందెపు రాయుళ్లకూ ఈ పోస్ట్ అంకితం... సదా మీ సేవలో శ్రీ పౌల్ట్రీ యాజమాన్యం. #sripoultry #facebook #10kfollowers Website:- https://www.sripoultryfarms.com/ Facebook Link:- https://www.facebook.com/SRIPOULTRY/ Instagram:- https://www.instagram.com/sripoultry_. Blog:- https://sripoultryfarms.home.blog Twitter:- https://twitter.com/mjm_trips #SRIPOULTRYFARMS #GRAMEENAFARMS #PASUKISANBAZAR #GRAMEENAFARMS #KADAKNATH #CARISHYAMA #KALAMASI #BLACKFLESH #IRON #ZEROFAT #SRIPOULTRYFARMS #KADAKNATHCHICKS #KADAKNATHBIRDS #KADKANATHBREED #Sripoultry #SRIPOULTRYFARMS #GUNIAFOWLFARMING #GUNIAFARMING #GUNIAFOWLFARMINGGUIDE #KADAKNATHBIRDS #OUTCROSIING #LINECROSSING #CROSSBREEDING #inbreeding #SAVENATUKODI #EGGS #PROTIENEGG #DHAEGG #CHOLIN #savenatukodi #quailfarming (at India) https://www.instagram.com/p/CRa5lOWlGfz/?utm_medium=tumblr
0 notes
sripoultryfarms · 3 years
Photo
Tumblr media
టర్కీ కోళ్ళ పెంపకంలో యాజమాన్య పద్ధతులు:- మన భారత దేశంలో టర్కీ కోళ్ళ జాతులు టర్కీ కోళ్ళ రకాలు ఇవీ: 1. బోర్డ్ బ్రెస్టెడ్ బ్రాంజ్: నిజానికి ఈ రకం టర్కీ కోళ్ళ ఈకలు కంచు(బ్రాంజ్) రంగులో కాక, నల్ల రంగులో వుంటాయి. ఆడ కోళ్ళకు రొమ్మువద్ద తెల్ల మొనలున్న నల్లని ఈకలుంటాయి. కేవలం 12 వారాల వయసుకే అది ఆడకోడి అని గుర్తించడానికి ఇవి తోడ్పడతాయి. 2. బోర్డ్ బ్రెస్టెడ్ వైట్: ఈ రకం బోర్డ్ బ్రెస్టెడ్ బ్రాంజ్ కోడి మరియు సాంకర్యం వల్ల తెల్ల ఈకల వైట్ హాలండ్ కోడి, కలిగే సంకరజాతి టర్కీ కోఢి. ఉష్ణోగ్రతను తట్టుకోగలుగుతాయి కనుక, భారతదేశ వాతావరణ పరిస్థితులకు ఈ తెల్ల ఈకల కోళ్ళు బాగా అనువుగా వుంటాయనిపిస్తుంది. ఇంతేకాకుండా, ఈకలు తీసి, డ్రెస్సింగ్ చేసిన కోడి శుభ్రంగా, చూడడానికి ఇంపుగా వుంటుంది. 3. తెల్లని చిన్నరకం బెల్ట్ స్విల్లె: రంగులో, ఆకారపు తీరులో ఇది , బోర్డ్ బ్రెస్టెడ్ వైట్ రకం కోడిని బాగా పోలివుంటుంది. అయితే, సైజులో చిన్నదిగా వుంటుంది. బరువైన రకాలతో పోలిస్తే, గుడ్లు పెట్టగలగడంలో, గుడ్ల ఉత్పత్తిలో, పొదగడంలో ఇవి మేలనిపిస్తాయి. అయితే, పొదిగిన తర్వాత మొదటి 4 వారాలలోపు తన పిల్లల ఆలన పాలన చూసుకునే (బ్రూడింగ్) విషయంలో మాత్రం ఈ రకం కోళ్ళు మెరుగు కాదనిపిస్తాయి. 4. నందనం టర్కీ 1: నందనం టర్కీ 1 అనేది, దేశవాళీ నల్లకోడి, మరియు విదేశీ రకానికి చెందిన తెల్లని చిన్నరకం బెల్ట్ స్విల్లె కోడి సాంకర్యంవల్ల పుట్టే సంకరజాతి కోడి. తమిళనాడు వాతావరణ పరిస్థితులకు ఇది అనువుగా వుంటుంది. టర్కీ కోళ్ళ పెంపకంలో యాజమాన్య పద్ధతులు పొదగడం టర్కీ జాతి కోళ్ళు పొదగడానికి పట్టే కాలం 28 రోజులు. పొదగడం రెండు రకాలు. ఎ) ప్రకృతి సహజంగా, కోడిపెట్ట పొదగడం. టర్కీలు పొదిగే విషయంలో పేరుపొందినవి. పొదిగే పెట్ట ఒకేసారి 10 - 15 గుడ్లను పొదుగుతుంది. గుడ్ల పొదుగుదల 60 - 80 శాతం వరకు వుండి, పిల్లలు ఆరోగ్యవంతంగా వుండాలంటే, గుడ్డు ఆకారము, గుడ్డు పై పెంకు బాగా వుండి, శుభ్రంగా వుండే గుడ్లను మాత్రమే పొదగడానికి వుంచాలి. బి) కృత్రిమంగా పొదగడం గుడ్లను ఇంక్యుబేటర్లలో వుంచి యాంత్రికంగా పొదగడాన్ని, కృత్రిమంగా పొదగడం అంటారు. ఇంక్యుబేటర్ లోని సెట్టర్ హాచర్ లో వుండవలసిన ఉష్ణోగ్రత, గాలిలో తేమ వివరాలు. రోజూ ప్రతి గంటకొకసారి గుడ్లను పై భాగం కిందికి, కిందిభాగం పైకి తిప్పాలి. తడిలేకుండా చూడడానికి, గుడ్లు పగలకుండా నివారించడానికి, ఎక్కువ శాతం గుడ్లనుంచి పిల్లలు రావడానికి వీలుగా తరచుగా గుడ్లను సేకరించాలి. బ్రూడింగ్ పుట్టిన దగ్గర నుంచి 4 వారాలపాటు తగినంత వేడిసోకే ప్రత్యేకమైన ఏర్పాటుతో కోడిపిల్లలను పెంచడాన్ని బ్రూడింగ్ అంటారు. (at India) https://www.instagram.com/p/CRXvWPFla4o/?utm_medium=tumblr
0 notes
sripoultryfarms · 3 years
Photo
Tumblr media
గ్రామీణ స్థాయిలో వ్యవసాయానుబంధ పరిశ్రమగా క్వయిల్ పక్షుల పెంపకంను తగిన మెళకువలు పాటించి చేపడితే తక్కువ కాలంలో అధిక లాభాలు పొందవచ్చు. క్వయిల్ పక్షులు పెంపకం వల్ల ఉపయోగాలు • ఒక కోడిని పెంచడానికి ఉపయోగించే స్థలంలో 5-8 క్వయిల్ పెట్టలను పెంచడానికి సరిపోతుంది. • ఇవి తక్కువ ఆహారం తీసుకొని ఎక్కువ గ్రుడ్లు పెడతాయి. • ఒక్కో పక్షి ఏడాదికి సుమారు 200-250 వరకు గ్రుడు పెడుతుంది. • విలువైన మాంసకృతులను విటి నుండి పొందవచ్చు • వీటి గ్రుడు, మాంసం వివిధ రుచులలో ఊరగాయల వచ్చడిగా తయారుచేసుకొని, ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవచ్చును. క్వయిల్ పక్షుల లక్షణాలు • ఒక రోజు గల పిల్ల బరువు 6-7 గ్రాములు ఉంటుంది. • పరిపూర్ణముగా అభివృద్ధి చెందిన పక్షి శరీర బరువు ఆడ: 150-200 గ్రా. మగ 140-180 గ్రా. లుగా ఉంటుంది. • మొదటి గ్రుడు పెట్టు నాటి���ి వయస్సు 6 వారాలుగా ఉండును. • ఎదిగిన పక్షి రోజుకు తినేమేత 25-30 గ్రా. • గ్రుడు బరువు 10-12 గ్రా.లు • గ్రుడ్డు పొదుగు కాలము 16-18 రోజులు • మాంసం ప్రత్యేకతలు : మంచి రుచి, మాంసకృత్తలు ఎక్కువ, కొవ్వ తక్కువ. • గ్రుడ్డు ప్రత్యేకత: మంచి రుచి, బలవర్ధకం, నిల్వ పరచడానికి అనుకూలం, ఎగ్ బోండా తయూరికి అనుకూలం. క్వయిల్ గ్రుడ్లను పోదిగించడం క్వయిల్ గ్రుడ్లును 16-18 రోజులు పొదిగించి పిల్లలను పొందవచ్చు. కోడిగ్రుడ్లను పొదిగించడానికి ఉపయోగించే పాదిగే యంత్రం (ఇంక్యుబేటర్) ను వీటికి కూడా ఉపయోగించవచ్చు. క్వయిల్ పిల్లల పెంపకం (మొదటి రోజు గుండి నాల్గన వారం) ఎ. గాలి, వెలుతురు : క్వయిల్ పేల్లలకు కల్పించదలసిన గాలి, వెలుతురు, బ్రూడింగ్ విధానం బ్రాయిలర్ కోళ్ళ తరహాలోనే అందించవచ్చు. వి. బ్రూడింగ్ సే బ్రూడింగ్ స్థలం : ఉష్ట గొడుగు క్రింద 75x75 చ. సెం.మీ చుట్య స్థలం ప్రతి క్వయిల్ పిల్లకు కేటాయించాలి. డి. దాణా ఏర్పాటు : ప్రతి క్వయిల్ పిల్లకు దాణా తొట్టి స్థలం 2 నుండి 3 సెం.మీ., నీటి తొట్టి స్థలము 1 నుండి 1.5 సెం.మీ. అవసరము. లింగ భేదము గుర్తించుట : ఆడ, మగ క్వయిల్ మూడు వారాల వయస్ళు నుండి గుర్తించుటకు వీలవుతుంది. 4 వారాల వయస్సులో వీటి తేడా గుర్తించడము మరింత సులభం. మగ క్వయిల్ కు మెడ క్రింది భాగములో గోధుడు రంగు ఈకలు ఉంటాయి. ఆడ క్వయిల్లో అధిక భాగం ఈకలు నల్లని మచ్చలతో ఉంటాయి. గ్రుడ్లు పెట్టే క్వయిల్ల పెంపకం వీటి నివాసానికి కోళ్ళ కొరకు ఉపయోగించే వసతినే ఉపయోగిస్తారు. వాటి వయస్సు పరిమాణము బట్టి 180–250 చ. సెం.మీ. స్ధలము కేటాయించాలి. దాణా తొట్టి 25-3 సెం.మీ. సీట్ తొట్టి 1.5-2 సెం.మీ. ఉండేటట్లు ఏర్పాటు చేయాలి. (at India) https://www.instagram.com/p/CRWGgMaFtTA/?utm_medium=tumblr
0 notes