Tumgik
#ashtami prasad
mommyskitchenstory · 2 years
Text
Navratri Special Prasad- No ONION No GARLIC Chana Masala with Hot & Crispy Puris
Tumblr media
Full recipe link- Chana Masala No ONION No GARLIC
1 note · View note
spicyvegrecipes · 8 months
Text
Sooji Ka Halwa | Navratri special- suji ka halwa
Sooji Ka Halwa Suji Ka Halwa is a traditional Indian dessert prepared using fine semolina(Rava or Sooji), ghee, and sugar, laced with aromatic cardamom. Ready in under 25 minutes this easy-to-make pudding uses just a handful of pantry ingredients and is perfect for breakfast or dessert. is a traditional Indian sweet dish with semolina (suji/rava), sugar, ghee, and water. Halwa is a common sweet…
Tumblr media
View On WordPress
0 notes
chaitanyavijnanam · 1 year
Text
రధసప్తమి, నర్మదా జయంతి, బీష్మాష్టమి - Ratha Saptami, Narmada Jayanti, Bhishma Ashtami
Tumblr media
🍀. రధసప్తమి, నర్మదా జయంతి, బీష్మాష్టమి శుభాకాంక్షలు - Ratha Saptami, Narmada Jayanti, Bhishma Ashtami Good Wishes to all 🍀 ప్రసాద్ భరద్వాజ 🌹🌻. రథసప్తమి - బీష్మాష్టమి విశిష్టత 🌻🌹 సప్త సప్త మహా సప్త, సప్త ద్వీపా వసుంధరా సప్తార్క పర్ణ మాధాయ సప్తమి రధ సప్తమి ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి జన్మదినమే రథసప్తమి. సూర్యుని గమనం ఏడు గుర్రములు పూన్చిన బంగారు రథం మీద సాగుతుందని వేదము "హిరణ్యయేన సవితారథేన" అని తెలుపుతుంది. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనము, దక్షిణాయనము అని రెండు విధములు. ఆషాఢమాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్ర దినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. "భా" అంటే సూర్యకాంతి, "రతి" అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు. "భారతీ" అంటే వేదమాత. వేదమాత నారాధించు వారును భారతీయులే.
సూర్యగ్రహణతుల్యా సా శుక్లా మాఘస్య సప్తమీ, అరుణొదయవేళాయాం స్నానం తత్ర మహాఫలమ్‌.
మాఘే మాసి సితే పక్షే సప్తమీ కోటిపుణ్యదా, కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్యా మాయురారోగ్యసంపదః.
మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానము. ఆ రోజున అరుణోదయ వేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానాదులన్ని అనేక కోట్ల రెట్లు పుణ్య ఫలములను ఆయురారోగ్య సంపదలను ఇచ్చును. సప్తమినాడు షష్ఠి తిథి గూడ యున్నచో షష్ఠీ సప్తమీ తిథుల యోగమునకు పద్మమని పేరు. ఈ యోగము సూర్యుని కత్యంత ప్రీతికరము. ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ జన్మలోను, జన్మాంతరంలోను (రెండు), మానసిక, వాచిక, శారీరకములు (మూడు), తెలిసిచేసేవి, తెలియకచేసేవి (రెండు) కలిసి మొత్తం ఏడు పాపములు నేడు రోగాలకు కారణములు.
రథసప్తమి నాడు బంగారముతో గాని, వెండితో గాని, రాగితో గాని రథమును చేయించి, కుంకుమాదులు, దీపములతో నలంకరించి అందు ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమ నుంచి, పూజించి, గురువునకు ఆ రథమును దానమీయ వలెను, ఆ రోజు ఉపవాసముండి, సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమములను చూచుచూ కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణప్రబోధము. రథసప్తమి వ్రతము మన సంప్రదాయమున నిలచియుండుట భారతీయతకు చిహ్నము.
🌻. సూర్య స్తోత్రం 🌻
ధ్యాయేత్సూర్యమనంతకోటికిరణం తేజోమయం భాస్కరం
భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్
ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం
భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్
🌹.బీష్మాష్టమి విశిష్టత 🌹
ప్రతి సంవత్సరం రథ సప్తమి అనంతరం భీష్మ అష్టమి అనుసరించాల్సి ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరు మూడు దోసిళ్ల అర్ఘ్యం భీష్మ ప్రీతికి అనుసరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను అందరూ భీష్మ తర్పణం అని అంటారు. ధర్మశాస్త్రం ప్రకారం, భీష్మ తర్పణం, యమ తర్పణం తండ్రి బతికి ఉన్నవారు కూడా చేయాల్సిందే. ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఈరోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు.
భీష్మాష్టమి రోజున విష్ణుమూర్తి పూజ అనంతరం ఆవునెయ్యితో పంచహారతి ఇవ్వాలి. దీపారాధనకు తామరవత్తులను వాడాలి. విష్ణుమూర్తి ఆలయాల్లో విష్ణు అష్టోత్తరం, సత్యనారాయణ వ్రతం, బ్రహోత్సవ దర్శనం, లక్ష తులసి పూజ వంటివి నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు. అలాగే విష్ణు సహస్రనామం, విష్ణు పురాణం, సత్య నారాయణ వ్రత పుస్తకాలను సన్నిహితులకు తాంబూలాలు ఇవ్వాలని పురోహితులు చెబుతున్నారు.
🌻. పాలు పొంగించే విధానం 🌻
సూర్యుని కిరణాలూ పడే చోట..లేదా..తులసిచెట్టు ఉండే దగ్గర ఓ పీటను పెట్టి దాన్ని పసుపుతో శుద్ధి చేసి, ముగ్గులుపెట్టి, సూర్యభగవానుడి ఫోటోను ఉంచాలి. గంధం, కుంకుమతో బొట్టు పెట్టాలి. ఎర్రటి పుష్పాలతో అలంకరించాలి.
ఏడు చిక్కుడు కాయలను తీసుకుని రథంగా తయారుచేసుకోవాలి. ఈ రోజు సూర్యునికి నేతితో దీపం వెలిగించి ఆవు పిడకలను కర్పూరంతో వెలిగించి దానిపై ఇత్తడి పాత్ర ఉంచి ఆవుపాలు, బెల్లం, బియ్యం తో చేసిన పరమాన్నం చేసుకోవాలి. ఈ పరమాన్నం సూర్యునికి ఎంతో ప్రీతి.
🍀. భీష్మ అష్టమి తర్పణ శ్లోకం 🍀
వైయాఘ్రపాద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ |
గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే ౧
భీష్మః శాన్తనవో వీరః సత్యవాదీ జితేంద్రియః |
ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితాం క్రియామ్ ౨
వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ |
అర్ఘ్యం దదామి భీష్మాయ ఆజన్మబ్రహ్మచారిణే ౩
భీష్మాయ నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం
🌹 🌹 🌹 🌹 🌹
0 notes
unnati16 · 2 months
Text
How to do Lord Kal Bhairav Puja and why is it important?
Tumblr media
Introduction:
In the tapestry of Hindu spirituality, rituals hold a sacred place, serving as bridges between the mortal and divine realms. Among these rituals, the worship of Lord Kal Bhairav stands out as a potent practice, revered for its protective powers and transformative potential. In this comprehensive guide, we delve into the intricacies of Kal Bhairav Puja, exploring its significance and offering a step-by-step approach to perform it with reverence and efficacy.
Understanding Lord Kal Bhairav: Lord Kal Bhairav, an embodiment of Lord Shiva's fierce aspect, is hailed as the guardian deity, the protector of devotees and the destroyer of negativity. Often depicted with a fearsome demeanor, adorned with skulls and holding weapons, Kal Bhairav symbolizes the relentless force that annihilates obstacles and safeguards spiritual seekers on their path.
Significance of Kal Bhairav Puja: Performing Kal Bhairav Puja holds immense significance in Hindu tradition for several reasons:
Protection from Negativity: Worshipping Kal Bhairav is believed to create a shield of divine protection around devotees, shielding them from malevolent forces and negative energies.
Removal of Obstacles: Devotees seek the blessings of Kal Bhairav to overcome hurdles and challenges in their lives, whether material or spiritual, fostering a smoother journey towards their goals.
Dispelling Fear and Insecurities: Kal Bhairav's fierce form instills courage and fearlessness in devotees, helping them confront their fears and insecurities with resolve and determination.
Bestowing Wisdom: As the embodiment of supreme knowledge, Kal Bhairav is revered as the bestower of wisdom and discernment, guiding devotees towards righteous actions and spiritual enlightenment.
Step-by-Step Guide to Kal Bhairav Puja:
Choose Auspicious Time: Select an auspicious time for the puja, preferably during the eighth lunar day (Ashtami) or during the Bhairav Ashtami, which falls on the eighth day after the full moon in the Hindu calendar month of Kartik.
Prepare the Altar: Create a sacred space for the puja by cleaning the area and adorning it with fresh flowers, incense, and auspicious symbols.
Invocation of Lord Kal Bhairav: Begin the puja by invoking Lord Kal Bhairav's presence, chanting his mantras with devotion and reverence.
Offerings (Naivedya): Offer traditional offerings such as sesame seeds, black grams, jaggery, and liquor to Lord Kal Bhairav, symbolizing the gratification of worldly desires.
Prayers and Mantras: Recite Kal Bhairav mantras and prayers, expressing heartfelt prayers for protection, wisdom, and the removal of obstacles.
Aarti and Bhajan: Conclude the puja by performing the aarti, waving the sacred flame before Lord Kal Bhairav, accompanied by devotional bhajans and chants.
Distribution of Prasad: Distribute the prasad (consecrated food) to family members and devotees, sharing the divine blessings of Lord Kal Bhairav.
Importance of Kal Bhairav Puja in Modern Life: In today's fast-paced world, where individuals grapple with myriad challenges and uncertainties, the practice of Kal Bhairav Puja assumes even greater relevance. Amidst the chaos and turmoil, invoking the divine presence of Kal Bhairav offers solace, strength, and guidance, empowering devotees to navigate life's complexities with grace and resilience.
Conclusion:
Lord Kal Bhairav Puja is not merely a ritualistic observance but a profound spiritual practice that fosters a deep connection with the divine. By immersing oneself in the worship of Kal Bhairav, devotees can unlock the gates to divine protection, wisdom, and liberation, embarking on a transformative journey towards spiritual fulfillment and inner peace. May the fierce grace of Lord Kal Bhairav illuminate our path and lead us to ultimate liberation.
0 notes
annnuuuu · 6 months
Text
Kaal Bhairav Jayanti 2023 | Kaal Bhairav Jayanti 2023 Date, time, significance and main rituals of this birth anniversary
Tumblr media
Kaal Bhairav Jayanti 2023 | Kaal Bhairav Jayanti 2023 Date, time, significance and main rituals of this birth anniversary
This day is considered more auspicious on Tuesday or Sunday as these days are dedicated to Kaal Bhairav. This festival is also called Kaal Bhairav Ashtami or Maha Kaal Bhairav Ashtami. Special rituals are performed on this day and many people also organize special rituals in the Kaal Bhairav temple to seek the divine blessings of Lord Kaal Bhairav.
Kaal Bhairav Jayanti 2023 Date | Kaal Bhairav Jayanti 2023 date
According to the Hindu calendar, Kaal Bhairav Ashtami is the Ashtami Tithi of Krishna Paksha. It falls on the Ashtami Tithi that comes after the full moon. This year, this festival of Kaal Bhairav Jayanti will be celebrated on Tuesday, 5 December 2023 (Kaal Bhairav Jayanti 2023).
Kaal Bhairav Jayanti 2023 Timings | kaal bhairav jayanti 2023 time
Ashtami Tithi Start: 04 December 2023 at 09:59 PM
Ashtami Tithi ends: 06 December 2023 at 12:37 am
Significance of Kaal Bhairav Jayanti Kaal Bhairav Jayanti and its significance
Kaalbhairav is the fierce form of Mahadev. Many people believe that by worshiping Kalabhairava all troubles, diseases and sorrows go away. By worshiping Kalabhairav one gets relief from the fear and sorrow of death.
The real meaning of Kaal Bhairav is to save people from time and fear. If a person has a feeling of fear in his mind, then that person must remember Kalabhairava. The person who remembers Kaal Bhairav in his troubles gets the power to overcome fear. The worship of Kaal Bhairav has been important in Hindu religion since ancient times. This form of Lord Shankar is considered to be that of Kaal Bhairav.
Rituals of Kaal Bhairav Jayanti Main rituals of Kaal Bhairav Jayanti
• Observers take a dip in holy rivers on this occasion.
• Stories and verses are read while addressing Kaal Bhairav with mantras.
• The puja ritual begins by offering flowers, fruits, and liquor to the Lord.
• On this day, devotees visit the nearby Kaal Bhairav temple and pray to him to seek his blessings.
• It is also auspicious to give food to a black dog on this day. You can also feed milk, prasad, and home-made items.
• The Kalashtami puja ritual is performed by the priests of the temples with various ritual mantras and offerings. People also keep vigil throughout the night to seek God’s blessings.
0 notes
dailybhakthimessages · 7 months
Text
🌹 05, NOVEMBER 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹
🍀🌹 05, NOVEMBER 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹🍀 1) 🌹 05, NOVEMBER 2023 SUNDAY ఆదివారం, భాను వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹 2) 🌹 కపిల గీత - 260 / Kapila Gita - 260 🌹 🌴 6. దేహ గేహముల యందు ఆసక్తుడైన వానికి ప్రాప్తించు అధోగతి - 25 / 6. Description by Lord Kapila of Adverse Fruitive Activities - 25 🌴 3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 852 / Vishnu Sahasranama Contemplation - 852 🌹 🌻 852. ఆశ్రమః, आश्रमः, Āśramaḥ 🌻 4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 163 / DAILY WISDOM - 163 🌹 🌻 11. మనం కొంత శాంతిని కృత్రిమంగా తయారు చేయాలను కుంటున్నాము / 11. We Want to Manufacture some Peace Artificially 🌻 5) 🌹. శివ సూత్రములు - 167 / Siva Sutras - 167 🌹 🌻 3-11. ప్రేక్షకేంద్రియాణియా - 1 / 3-11. prekśakānīndriyāniā - 1 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹 05, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ ఆదివారం, Sunday, భాను వాసరే మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : అహియో అష్టమి, రాధా కుంఢ స్నానం, కాలాష్టమి, Ahoi Ashtami, Radha Kunda Snan, Kalashtami. 🌻
🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 30 🍀
57. వాగ్మిపతిర్మహాబాహుః ప్రకృతిర్వికృతిర్గుణః | అంధకారాపహః శ్రేష్ఠో యుగావర్తో యుగాదికృత్ 58. అప్రమేయః సదాయోగీ నిరహంకార ఈశ్వరః | శుభప్రదః శుభః శాస్తా శుభకర్మా శుభప్రదః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : శాంతి ఆవిర్భవించేది అంతస్సత్తలోనే - అంతస్సత్తలో శాంతి ఆవిర్భవించి అది బాహ్యసత లోనికి సైతం పొంగి ప్రవహిస్తుంది. అట్లు ప్రవహించినప్పుడు, బాహ్య సత్తలోని అన్న, ప్రాణ, మనోమయ భూమికలు శాంతిలో మునిగి పోతాయి. ఇంకనూ పరిపక్వదశ వచ్చినప్పుడు, ఆ భూమికల యందలి సకల ప్రవృత్తులూ అంతశ్శాంతి లక్షణో పేతములుగానే పరివర్తం చెందుతాయి.🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన కలియుగాబ్ది : 5124, శోభకృత్‌, శరద్‌ ఋతువు, దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం తిథి: కృష్ణ అష్టమి 27:19:32 వరకు తదుపరి కృష్ణ నవమి నక్షత్రం: పుష్యమి 10:30:18 వరకు తదుపరి ఆశ్లేష యోగం: శుభ 13:35:12 వరకు తదుపరి శుక్ల కరణం: బాలవ 14:08:33 వరకు వర్జ్యం: 24:50:16 - 26:37:48 దుర్ముహూర్తం: 16:11:29 - 16:57:18 రాహు కాలం: 16:17:12 - 17:43:06 గుళిక కాలం: 14:51:18 - 16:17:12 యమ గండం: 11:59:30 - 13:25:24 అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:21 అమృత కాలం: 03:25:28 - 05:11:36 సూర్యోదయం: 06:15:53 సూర్యాస్తమయం: 17:43:06 చంద్రోదయం: 00:18:01 చంద్రాస్తమయం: 12:51:41 సూర్య సంచార రాశి: తుల చంద్ర సంచార రాశి: కర్కాటకం యోగాలు: శ్రీవత్స యోగం - ధన లాభం, సర్వ సౌఖ్యం 10:30:18 వరకు తదుపరి వజ్ర యోగం - ఫల ప్రాప్తి దిశ శూల: పశ్చిమం ✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి. 🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. కపిల గీత - 260 / Kapila Gita - 260 🌹 🍀. కపిల దేవహూతి సంవాదం 🍀 ✍️. ప్రసాద్‌ భరధ్వాజ
🌴 6. దేహ గేహముల యందు ఆసక్తుడైన వానికి ప్రాప్తించు అధోగతి - 25 🌴
25. ఆదీపనం స్వగాత్రాణాం వేష్టయిత్వోల్ముకాదిభిః| ఆత్మమాంసాదనం క్వాపి స్వకృత్తం పరతో ఽపి వా॥
తాత్పర్యము : అతని యాతనాదేహమును మండుచున్న కర్రల మధ్య పడవేసి కాల్చుదురు. ఆ దేహము అతనిచే గాని, ఇతరులచే గాని ఖండింప జేసి, ఆ మాంసమును అతనిచే తినిపింతురు.
వ్యాఖ్య : ఈ పద్యం నుండి తదుపరి మూడు శ్లోకాల ద్వారా శిక్ష యొక్క వర్ణన వివరించ బడుతుంది. మొదటి వివరణ ఏమిటంటే, దోషి తన స్వంత మాంసాన్ని తినాలి, అగ్నితో కాల్చబడాలి లేదా అక్కడ ఉన్న తనలాంటి ఇతరులను తనను తినడానికి అనుమతించాలి. గత మహాయుద్ధాలలో, నిర్బంధ శిబిరాల్లో ఉన్నవారు కొన్నిసార్లు తమ సొంత మలాన్ని తినేవారు, కాబట్టి యమధర్మరాజు యొక్క నివాస స్థలమైన యమ సదనములో, ఇతరుల మాంసం తింటూ చాలా ఆనందించే జీవితాన్ని గడిపిన వ్యక్తి తన మాంసాన్ని తినవలసి రావడంలో ఆశ్చర్యం లేదు.
సశేషం.. 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 260 🌹 🍀 Conversation of Kapila and Devahuti 🍀 📚 Prasad Bharadwaj
🌴 6. Description by Lord Kapila of Adverse Fruitive Activities - 25 🌴
*25. ādīpanaṁ sva-gātrāṇāṁ veṣṭayitvolmukādibhiḥ *ātma-māṁsādanaṁ kvāpi sva-kṛttaṁ parato 'pi vā*
MEANING : He is placed in the midst of burning pieces of wood, and his limbs are set on fire. In some cases he is made to eat his own flesh or have it eaten by others.
PURPORT : From this verse through the next three verses the description of punishment will be narrated. The first description is that the criminal has to eat his own flesh, burning with fire, or allow others like himself who are present there to eat. In the last great war, people in concentration camps sometimes ate their own stool, so there is no wonder that in the Yamasādana, the abode of Yamarāja, one who had a very enjoyable life eating others' flesh has to eat his own flesh.
Continues… 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 852 / Vishnu Sahasranama Contemplation - 852🌹
🌻 852. ఆశ్రమః, आश्रमः, Āśramaḥ 🌻
ఓం ఆశ్రమాయ నమః | ॐ आश्रमाय नमः | OM Āśramāya namaḥ
ఆశ్రమ ఇవ సర్వేషాం విశ్రామస్థానమేవ యః । సంసారారణ్యే భ్రమతాం స ఆశ్రమ ఇతీర్యతే ॥
సంసారారణ్యమున దారి తప్పి ఇటునటు భ్రమించువారికి అందరకును ఆశ్రమమువలె విశ్రాంతి స్థానముగానుండువాడు కనుక ఆశ్రమః.
సశేషం… 🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 852🌹
🌻 852. Āśramaḥ 🌻
OM Āśramāya namaḥ
आश्रम इव सर्वेषां विश्रामस्थानमेव यः । संसारारण्ये भ्रमतां स आश्रम इतीर्यते ॥ 
Āśrama iva sarveṣāṃ viśrāmasthānameva yaḥ, Saṃsārāraṇye bhramatāṃ sa āśrama itīryate.
As He is the resting place like a hermitage of those who wander in the forest of samsāra, He is called Āśramaḥ.
🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः ।आश्रमः श्रमणः क्षामस्सुपर्णो वायुवाहनः ॥ ९१ ॥ భారభృత్కథితో యోగీ యోగీశః సర్వకామదః ।ఆశ్రమః శ్రమణః క్షామస్సుపర్ణో వాయువాహనః ॥ 91 ॥ Bhārabhr‌tkathito yogī yogīśaḥ sarvakāmadaḥ,Āśramaḥ śramaṇaḥ kṣāmassuparṇo vāyuvāhanaḥ ॥ 91 ॥
Continues…. 🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 163/ DAILY WISDOM - 163 🌹 🍀 📖 జ్ఞానం యొక్క కాంతి పుస్తకం నుండి 🍀 ✍️.  ప్రసాద్ భరద్వాజ
🌻 11. మనం కొంత శాంతిని కృత్రిమంగా తయారు చేయాలను కుంటున్నాము 🌻
ప్రజలు ఎక్కడికి వెళ్లినా తమ రేడియోలను తమ వెంట తీసుకెళ్లడాన్ని మనం చూసి ఉండవచ్చు. వారు బాత్రూమ్‌లో ఉన్నా, లేదా లంచ్ టేబుల్‌లో ఉన్నా, లేదా ధ్యానం చేసే గదిలో ఉన్నా- రేడియో కూడా అక్కడ ఉండాలి కాబట్టి తేడా లేదు. వారు ఏదైనా కొనడానికి దుకాణానికి వెళతారు రేడియో ఇప్పటికీ వారి భుజాలపై వేలాడుతోంది. వారు ఈ వాయిద్యం యొక్క ధ్వనిలో మునిగిపోవడానికి ప్రయత్నిస్తారు, ఎందుకంటే వారికి లోపల శాంతి లేదు. మనం సృష్టించిన కొన్ని సాధనాల ద్వారా కొంత శాంతిని కృత్రిమంగా తయారు చేయాలనుకుంటున్నాము, ఎందుకంటే శాంతి లోపల లేదు.
“నాకు ఏదైనా లభించకపోతే, నేను దానిని బయట నుండి దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. నేను పెద్ద శబ్దంలో మునిగిపోతాను, తద్వారా నాకు ఇతర శబ్దాలు వినబడవు. నా స్వంత మనస్సు యొక్క శబ్దాన్ని కూడా నేను వినడానికి ఇష్టపడను, ఎందుకంటే ఇది చాలా అసౌకర్యంగా ఉంది. ఈ విధమైన వ్యక్తి రేడియో యొక్క స్థిరమైన ధ్వనిని వినాలని మాత్రమే, కానీ నిరంతరం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తిరుగుతూ ఉంటాడు. ఏ ఒక్క చోటా కూర్చోకూడదని, జీవితాంతం శాశ్వత పర్యాటకుడిగా ఉండాలనే ధోరణి కనిపిస్తోంది. ఈ సందర్భంలో, సమస్యలను ఆలోచించడానికి సమయం ఉండదు, ఎందుకంటే వాటి గురించి ఆలోచించడం మరొక సమస్య. 'వాటి గురించి ఆలోచించకపోవడమే మంచిది-వాటిని చనిపోనివ్వండి', అని వ్యక్తి తనలో తాను పూసు ఊహించుకుంటాడు
కొనసాగుతుంది… 🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 163 🌹 🍀 📖  In the Light of Wisdom 🍀 📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj
🌻 11. We Want to Manufacture some Peace Artificially 🌻
We might have seen people carrying their radios with them wherever they go. Whether they are in the bathroom, or at the lunch table, or in the meditation room—it makes no difference, as the radio must also be there. They go to the store to purchase something, and the radio is still hanging there on their shoulders. They try to drown themselves in the sound of this instrument, because they have no peace within. We want to manufacture some peace artificially through some instruments that we have created, because the peace is not there inside.
“If I have not got something, I will try to import it from outside. I will drown myself in a loud sound so that I may not hear any other sounds. I do not want to hear the sound of even my own mind, because it is very inconvenient.”  This sort of person not only wants to hear the constant sound of the radio but may also seek to constantly be moving about from place to place. The tendency seems to be to never sit in any one place and to be a permanent tourist throughout life. In this case, one has no time to think problems, because to think of them is another problem. “Better not to think about them—let them die out”, the person imagines to himself.
Continues… 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. శివ సూత్రములు - 167 / Siva Sutras - 167 🌹 🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀 3వ భాగం - ఆణవోపాయ ✍️. ప్రసాద్‌ భరధ్వాజ
🌻 3-11. ప్రేక్షకేంద్రియాణియా - 1 🌻
🌴. లీలా నాట్య నాటకంలో జ్ఞానేంద్రియాలే ప్రేక్షకులు. 🌴
ప్రేక్షకణి - ప్రేక్షకులు; ఇంద్రియాణి – ఇంద్రియాలు (జ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియాలతో సహా) - అటువంటి అభిలాషి యొక్క ఇంద్రియాలు కేవలం ప్రేక్షకుల వలె పనిచేస్తాయి. ఒక దశలో జరిగే చర్యలలో ప్రేక్షకులు పాల్గొనరు. అదే విధంగా, ఒక ఆధ్యాత్మిక సాధకుడు తన స్వంత చర్యలకు కేవలం సాక్షిగా వ్యవహరిస్తాడు, తన ఇంద్రియాల ద్వారా జరిగే చర్యలలో మానసికంగా పాల్గొనడు. ఒక వ్యక్తి తన ఇంద్రియాలకు అంటిపెట్టుకుని ఉంటే, అతను కోరికలు మరియు అనుబంధాల ద్వారా బంధించబడతాడు. అది సుఖదుఃఖాలను కలిగిస్తుంది. దీన్నే సంసారం అంటారు, ఇదియే జనన మరణాల పునరావృత చక్రాలకు కారణం.
కొనసాగుతుంది… 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Siva Sutras  - 167 🌹 🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀 Part 3 - āṇavopāya ✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj
🌻 3-11. prekśakānīndriyāniā - 1 🌻
🌴. The sense organs are the spectators in that dance drama. 🌴
Prekṣakāṇi – audience; indriyāṇi – senses (includes jñānendriyāṇi and karmendriyāṇi) - The senses of such an aspirant merely act as spectators. Audience do not partake in the action that unfolds in a stage. In the same way, an advanced spiritual practitioner merely acts as a witness to his own actions, not mentally partaking in the actions that unfold through his senses. If one is attached to his senses, he becomes bound by desires and attachments causing pleasures and pains. This is known as saṁsāra, the cause for repeated cycles of birth and death.
Continues… 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
0 notes
sggmnews · 9 months
Text
Sri Radha Ashtami
Tumblr media
All glories to Shri Shri Guru and Gauranga  All glories to Shri Shri Radha Govindji
Hare Krishna.
SRI GOVINDJI GAUDIYA MATHA IS CELEBRATING the most glorious and auspicious festival of the year: Sri Radha Ashtami on Friday September 22 from 6:30- 8:30pm.
On this day we celebrate the appearance day of Sri Radha Rani, the eternal shakti of supreme Lord Sri Krishna. We will have ecstatic Kirtan, Janam lila katha, and Maha Arati. Maha-Prasadam will be served.
This is a very  devotional and spiritual day as we celebrate the divine potency of Lord Krishna, Sri Radha Rani. Come and celebrate with your family and take the blessings of this auspicious day.   TO sponsor the festival OR TO GET MORE INFORMATION, PLEASE CALL 832-464-4686 AND CHECK OUR WEBSITE SGGM.ORG
SPECIAL NOTE: anyone is welcome to bring a basket (CHAAV) of shringar items like bangles, bindi , perfume, sindoor and chunris. Fruits, dry fruits, dry sweets etc. To offer to Srimati Radhika Rani. All the prasad will be distributed after offering.
Thanks Haribol
Please invite everyone and spread this message as much as possible and post everywhere.
0 notes
sggmhouston · 9 months
Text
Tumblr media
All glories to Shri Shri Guru and Gauranga  All glories to Shri Shri Radha Govindji
Hare Krishna.
SRI GOVINDJI GAUDIYA MATHA IS CELEBRATING the most glorious and auspicious festival of the year: Sri Radha Ashtami on Friday September 22 from 6:30- 8:30pm.
On this day we celebrate the appearance day of Sri Radha Rani, the eternal shakti of supreme Lord Sri Krishna. We will have ecstatic Kirtan, Janam lila katha, and Maha Arati. Maha-Prasadam will be served.
This is a very  devotional and spiritual day as we celebrate the divine potency of Lord Krishna, Sri Radha Rani. Come and celebrate with your family and take the blessings of this auspicious day.   TO sponsor the festival OR TO GET MORE INFORMATION, PLEASE CALL 832-464-4686 AND CHECK OUR WEBSITE SGGM.ORG
Adress: 16628 Kieth harrow Blvd Houston, TX 77084
SPECIAL NOTE : anyone is welcome to bring a basket (CHAAV) of shringar items like bangles, bindi , perfume, sindoor and chunris. Fruits, dry fruits, dry sweets etc. To offer to Srimati Radhika Rani. All the prasad will be distributed after offering.
Thanks Haribol
Please invite everyone and spread this message as much as possible and post everywhere.
1 note · View note
phantomhealthcare · 1 year
Text
Worship and Bhandara on Navratri Ashtami
नवरात्री अष्टमी पर कन्या पूजन एवं भंडारा।
फरीदाबाद स्थित फैंटम हेल्थकेअर के मुख्यालय में इस नवरात्री के अष्टम दिवस पर कन्या पूजन एवं भंडारा वितरण किया गया। कन्या पूजन के लिए आई बालिकाओं को अनेक उपहार दिए गए और आस पास के बस्तियों के लोगों में भंडारे का वितरण प्रसाद के रूप में किया गया।
फैंटम हेल्थकेअर हमेशा से सामाजिक कार्यो में सक्रिय रहा है, और समय समय पर इस प्रकार के परोपकारी कार्य करता रहता है।
Worship and Bhandara on Navratri Ashtami.
Kanya Pujan and Bhandara distribution was done on the eighth day of this Navratri at the headquarters of Phantom Healthcare located in Faridabad. Many gifts were distributed to the girls who came for Kanya Pujan and Bhandara was distributed as Prasad among the people of nearby settlements.
Phantom Healthcare has always been active in social work and does such charitable work from time to time.
Tumblr media
0 notes
vanitasmagickitchen · 2 years
Text
youtube
Sukhe Kaale Chane recipe| Ashtami Navami Bhog Recipe|
अष्टमी नवमी भोग के लिए बनाइये स्वादिष्ट सॉफ्ट मसालेदार सूखे काले चने की रेसिपी, Navratri Bhog
Ingredient Chane- 1 Cup Some salt for boiling Cooking Oil- 1 tbsp Hing- 1 pinch Cumin seeds- 1 tsp Ginger- 1 inch grated Green Chillies- 2 chopped Coriander Powder- 1 tbsp Turmeric Powder- ½ tsp Red Chilli Powder- 1 tsp Chana Masala Powder- ½ tbsp. Dry Mango Powder- 1 tsp Garam Masala Powder- ¼ tsp Kasuri Methi- ½ tsp Black Salt- ¼ tsp Green Chillies- 2 slit Coriander leaves for garnishing
Sukhe kaale chane ki recipe, masala chana recipe in hindi, chana masala recipe in hindi, kala chana recipe,kala chana masala recipe,kala chana, dry chana recipe in hindi, dry chana masala recipe, ऐसे बनाये मसालेदार स्वादिष्ट सूखे काले चने, मसालेदार स्वादिष्ट सूखे काले चने, masala chana, masala kaale chole,kala chana recipe in hindi, sukha kaale chana recipe, chane ki sabji, navratri Prasad recipe, ashtami Prasad recipe, halwa puri chana, ram navami Prasad, bhandare wale chane recipe, bhandare wale sukhe kaale chane recipe, ashtami navami recipe, mata bhog Prasad recipe, durga ashtami Prasad, navratri Prasad kaale chane, sookhe kaale chane ki recipe, no onion no garlic recipe, how to make navratri chana Prasad, mata ke bhog ke liye Prasad recipe, ashtami bhog ke liye kaale chane kaise banaye
0 notes
newspatron · 6 months
Text
Kal Bhairav: The Fierce and Benevolent Manifestation of Lord Shiva
We hope you enjoyed this article about Kal Bhairav. Please share your feedback, questions, or comments below. We would love to hear from you.
Shri Kal bhairav is one of the most revered and mysterious deities in Hinduism. He is the fierce manifestation of Lord Shiva, the supreme god of destruction, transformation, and liberation. He is also known as the lord of time, the guardian of the directions, and the protector of the devotees. He is worshipped on the auspicious day of Bhairava Ashtami, which falls on the eighth day of the dark…
Tumblr media
View On WordPress
0 notes
lovebraj · 2 years
Photo
Tumblr media
Radha ashtami Prasad sending #lovebraj #lovebrajservices #radhakrishna #murti #india #art #laxminarayan #vrindavankrishna #merovrindavan🌺🌺🌺 #radhakrishnamurti❤ www.lovebraj.com www.indianhandcraft.net #vrindavandham #isckonvrindavan #artofindia✨🇮🇳 #artofinstagram #instagram@design #isckonvrindavan (at Love Braj Foundation) https://www.instagram.com/p/CiHrVgyPL3m/?igshid=NGJjMDIxMWI=
0 notes
viralpostsblog · 2 years
Text
Janmashtami 2022: Janmashtami fast gives as much fruit as 20 crore Ekadashi, know these important rules of fasting
Tumblr media
Janmashtami Vrat 2022: Lord Krishna was born on the Ashtami date of Krishna Paksha of Bhadrapada month and in Rohini Nakshatra. The birth anniversary of Shri Krishna is celebrated with great pomp in the country. This time there is confusion among people regarding the date of Janmashtami. Krishna Janmashtami is being celebrated on 19th August. The fasting of Janmashtami is said to have special significance in Hinduism.
Janmashtami fast will also be observed on the 19th of August. According to astrology, for those who keep fast on Janmashtami, this fast starts from the date of Saptami. And after the birth of Lord Shri Krishna at 12 o’clock on the Ashtami date, the fast is broken. This time both Vaishnav and the householder will celebrate Janmashtami on the same day. According to the scriptures, observing the fast of Janmashtami gives the fruits of 20 crores Ekadashi. Let us know some important rules and methods related to fasting.
Follow these rules during Janmashtami fast
Janmashtami fasting starts on the evening of Saptami Tithi. Sattvik food is also eaten a day before.
On the day of Janmashtami fast, wake up in the morning at Brahma Muhurta, take bath, etc. and take a vow of fast by holding a Tulsi leaf in your hand. On this day Laddu Gopal is bathed with Panchamrit. Take this Panchamrit as Prasad.
Married people follow the Brahmacharya Vrat completely on this day. On this day Lord Vishnu should be worshiped and sesame should be offered to him. Take a bath with water at midday on the day of fasting. If you want, you can also keep a silent fast on this day.
On this day, decorate Lakshmi-Narayan with lotus flowers. Fruits can be consumed during fasting. Apart from this, the fast is broken only after the birth of Shri Krishna. After birth, offer milk, curd, fruits, etc. to God. Putting basil leaves in water on this day and consuming them is considered fruitful.
If possible, cows should be worshiped along with Shri Krishna on this day.
Worship like this on Janmashtami
On the day of Janmashtami, wake up early in the morning and take bath, etc. After cleaning the house, light a lamp in the temple of the house. Let us tell you that on this day, Laddu Gopal, the child form of Shri Krishna, is worshipped. Jalabhishek of Laddu Gopal. Make God sit in the swing. Make them swing. Enjoy the things dear to God. On the day of Janmashtami, Lord Krishna must be worshiped at night. Night worship has special significance on this day. Offer them butter-mishri at night. Perform aarti of Laddu Gopal. Serve them as much as possible on this day, and meditate. If possible chant mantras.
Read More- Janmashtami 2022 Updates
0 notes
rajexpressnews · 2 years
Text
Tumblr media
Raj Express. Lord Shri Krishna was born in Rohini Nakshatra on the Ashtami Tithi of Krishna Paksha of Bhadrapada month. This is the reason that every year on this day the festival of Krishna Janmashtami is celebrated with pomp in the country and the world. Special events are organized on this day especially in Vrindavan, Barsana, Mathura and Dwarka. During this, lakhs of devotees reach here. Apart from this, people all over the country worship Lord Krishna even in their homes. This time Janmashtami is being celebrated on 18th and 19th August. In such a situation, we will know how to worship Lord Krishna on Janmashtami? And what is the auspicious time to worship?
auspicious time :
This time Ashtami Tithi is starting at 9.21 pm on the night of 18 August and will end at 10:59 pm on the night of 19 August.
How to worship?
On Janmashtami, wake up in the morning and take a bath and fast for the whole day in the name of Lord Krishna.
On this day the child form of Lord Krishna i.e. Laddu Gopal is worshipped.
First of all anoint the Laddu Gopal with milk, curd, honey, Gangajal and water.
After this, put Laddu Gopal in new clothes and then adorn him with peacock crown, flute, Vyjayanthi garland, horoscope, Tulsi Dal, Kundal.
After this, decorate their swing well and put Laddu Gopal in it and swing it.
Now offer butter, sugar candy, laddus, coriander panjiri, fruits and other sweets to the Lord.
Worship God after 12 o'clock in the night and swing him on a swing.
After worship, perform aarti of God and distribute the prasad among the devotees.
Significance of fasting on Janmashtami:
According to Hinduism, Lord Krishna is one of the most powerful human incarnations of Lord Vishnu. In such a situation, fasting on Janmashtami definitely fulfills the wishes of the devotees. Fasting on this day also gives freedom from premature death.
0 notes
blogcouponswala · 2 years
Text
Krishna Janmashtami 2022 | Date, History, & Ways to Celebrate Lord Krishna's Birth
The auspicious festival of Krishna Janmashtami is approaching and devotees across India are preparing to celebrate this occasion with enthusiasm. The Hindu festival commemorates Lord Krishna's birthday and is celebrated in the month of Bhadrapad with Krishna Paksha's Ashtami and his Titi. This festival is also known as Gokurashtami, Shri Krishna Jayanthi and Janmashtami. According to the Vedic chronology, this year is Lord Krishna's 5249th birthday. On this day, Lord Krishna's infant children known as Bali Gopal and Radu Gopal are worshipped. Devotees celebrate this occasion by visiting temples, praying to Lord Krishna, fasting, wearing new clothes, preparing special food, and decorating their places of worship and homes.
Tumblr media
When is 2022 for Krishna Janmashtami?
This year people like Raksha Bandhan are confused as to whether Krishna his Janmashtami is his August 18th or 19th. According to Drik Panchang, Krishna Janmashtami he falls two days in a row. Also, Ashtami his titi begins on his August 18th at 9:20 pm and ends on August 19th at 10:59pm, so both days are celebrated. Krishna Janmashtami fasting takes place on August 19th. (See also Janmashtami in 2022: Date, Time, History, Meaning, Celebration of Krishna Janmashtami in India) Ends at 01:53 on 20th August and ends at 04:40 on 21st August 2022 to end. Some devotees break the fast when either Rohini Nakshatra or Ashtami Tithi is over. Lord Krishna, on the other hand, was born under Rohini Nakshatra. But this year Rohini Nakshatra does not fall for Ashtami Titi.
Krishna Janmashtami 2022 Celebrations
In Krishna Janmashtami, devotees perform a full-day fast, worship Baru Krishna at midnight, visit Krishna temples, cook sweet dishes specially made with dairy products, and eat at home. clean The festival of Dahi Handi is also celebrated in Maharashtra. This year it is August 19th. Moreover, in every temple he has 56 different Bog Prasads dedicated to Lord Krishna.
0 notes
dailybhakthimessages · 9 months
Text
🌹 23, SEPTEMBER 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹
🍀🌹 23, SEPTEMBER 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹🍀 1) 🌹 23, SEPTEMBER 2023 SATURDAY శనివారం, స్థిర వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹 2) 🌹. శ్రీమద్భగవద్గీత - 432 / Bhagavad-Gita - 432 🌹 🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 18 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 18 🌴 3) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 793 / Sri Siva Maha Purana - 793 🌹 🌻. గణాధ్యక్షుల యుద్ధము - 4 / Description of the Special War - 4 🌻 4) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 45 / Osho Daily Meditations  - 45 🌹 🍀 46. గందరగోళం / 46. CONFUSION 🍀 5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 484 - 8 / Sri Lalitha Chaitanya Vijnanam - 484 - 8 🌹 🌻 484. 'డాకినీశ్వరీ' - 8 / 484. 'Dakinishwari' - 8 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹 23, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ శనివారం, Saturday, స్థిర వాసరే మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : రాధాష్టమి, గౌరి విసర్జనం, శరదృతువు విషువత్తు, Radha Ashtami, Gauri Visarjan, Autumnal Equinox 🌻
🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 15 🍀
28. విధిసమ్మానితః పుణ్యో దైత్యయోద్ధా జయోర్జితః | సురరాజ్యప్రదః శుక్రమదహృత్సుగతీశ్వరః 29. జామదగ్న్యః కుఠారీ చ కార్తవీర్యవిదారణః | రేణుకాయాః శిరోహారీ దుష్టక్షత్రియమర్దనః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : సద్గురువుల ఏకత్వం, భిన్నత్వం - నిక్కమైన గురువులంతా ఒక్కరే, ఒకే సద్గురువు. కారణం వారంతా ఒకే ఈశ్వర స్వరూపులు. ఇది విశ్వజనీనమైన మౌలిక సత్యం. అయితే భేదాన్ని సూచించే మరొక సత్యం కూడా ఉన్నది. వేర్వేరు శిష్యులను వారి వారి ప్రత్యేక స్వభావాలకు, భవితవ్యాలకు అనుగుణంగా వేర్వేరు మార్గాలలో పరమగమ్యానికి వారిని నడిపించుకొని పోవడం కోసం ఈశ్వరుడు వేర్వేరు మనస్సులు, బోధలు, ప్రభావాలు గల వేర్వేరు వ్యక్తి విశేషములలో నివసిస్తున్నాడు.🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన కలియుగాబ్ది : 5124, శోభకృత్‌, వర్ష ఋతువు, దక్షిణాయణం, భాద్రపద మాసం తిథి: శుక్ల-అష్టమి 12:19:08 వరకు తదుపరి శుక్ల-నవమి నక్షత్రం: మూల 14:57:37 వరకు తదుపరి పూర్వాషాఢ యోగం: సౌభాగ్య 21:30:59 వరకు తదుపరి శోభన కరణం: బవ 12:14:07 వరకు వర్జ్యం: 24:03:00 - 25:34:00 దుర్ముహూర్తం: 07:41:56 - 08:30:23 రాహు కాలం: 09:06:44 - 10:37:35 గుళిక కాలం: 06:05:00 - 07:35:52 యమ గండం: 13:39:19 - 15:10:10 అభిజిత్ ముహూర్తం: 11:44 - 12:32 అమృత కాలం: 08:43:24 - 10:16:48 సూర్యోదయం: 06:05:00 సూర్యాస్తమయం: 18:11:54 చంద్రోదయం: 13:17:31 చంద్రాస్తమయం: 00:26:44 సూర్య సంచార రాశి: కన్య చంద్ర సంచార రాశి: ధనుస్సు యోగాలు: గద యోగం - కార్య హాని , చెడు 14:57:37 వరకు తదుపరి మతంగ యోగం - అశ్వ లాభం దిశ శూల: తూర్పు ✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి. 🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. శ్రీమద్భగవద్గీత - 432 / Bhagavad-Gita - 432 🌹 ✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 18 🌴
18. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ | త్వమవ్యయ: శాశ్వతధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే ||
🌷. తాత్పర్యం : దివ్యమైన ఆదిధ్యేయము నీవే. విశ్వమంతటికిని పరమాధారము నీవే. అవ్యయుడవు మరియు సనాతనుడవు నీవే. నీవే శాశ్వతధర్మమును రక్షించు దేవదేవుడవు. ఇదియే నా అభిప్రాయము.
🌷. భాష్యము :
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 432 🌹 ✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 18 🌴
18. tvam akṣaraṁ paramaṁ veditavyaṁ tvam asya viśvasya paraṁ nidhānam tvam avyayaḥ śāśvata-dharma-goptā sanātanas tvaṁ puruṣo mato me
🌷 Translation : You are the supreme primal objective. You are the ultimate resting place of all this universe. You are inexhaustible, and You are the oldest. You are the maintainer of the eternal religion, the Personality of Godhead. This is my opinion.
🌹 Purport : . 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹 . శ్రీ శివ మహా పురాణము - 793 / Sri Siva Maha Purana - 793 🌹 ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 21 🌴
🌻. గణాధ్యక్షుల యుద్ధము - 4 🌻
*అపుడు నంది, మరియు గుహుడు వేగముగా యుద్దములోనికి ప్రవేవించి అవకాశము లేని విధముగా బాణపరంపరలతో రాక్షసులను ముంచెత్తి సంహరతించిరి (25). తెగ గొట్ట బడిన వారు, చితుక గొట్టబడినవారు, సంహరింపబడిన వారు, నేలగూలిన వారు మరియు భక్షింపబడినవారు అగు రాక్షసులతో ఆ స్తెన్యము అల్లకల్లోలమయ్యెను. స్తెన్యములో విషాదము అలుముకొనెను (26). ఈ తీరున భయంకరాకారుడు ప్రతాపవంతుడు అగు కుమారస్వామి, నంది, వీరభద్రుడు మరియు ఇతర గణములు ఆ యుద్ధములో అధికముగా గర్జించిరి (27). జలంధరుని సేనానాయకులగు నిశుంభ శుంభులు, మహాసురుడగు కాలనేమి మరియు ఇతర రాక్షసులు పరాజయమును పొందిరి (28).
అపుడు సముద్రపుత్రుడు, బలశాలి యగు జలంధరుడు తన సేన చెల్లాచెదరగుటను గాంచి, రెపరెపలాడు తున్న జెండా గల రథముప్తె నెక్కి గణముల వైపునకు వేగముగా వెళ్లెను (29). ఓ వ్యాసా! అపుడు పరాజితులై యున్న రాక్షసులు కూడా గొప్ప ఉత్సాహమును పొంది యుద్ధమునకు సన్నద్ధులై అధికముగా గర్జించిరి (30). నంది, కుమారస్వామి, గజాననుడు, వీరభద్రుడు మొదలుగా గల రుద్రగణములందరు కూడా జయోత్సాహము గలవారై, గర్జించిరి. ఓ మునీ! (31) రెండు సేనలలో గుర్రముల సకిలింపులు, ఏనుగుల ఘీంకారములు, రథముల ధ్వని, శంఖముల ధ్వని, భేరీల ధ్వని, మరియు సింహనాదములు మిన్ను ముట్టెను (32).*
సశేషం…. 🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 793 🌹 *✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 21 🌴
🌻 Description of the Special War - 4 🌻
Nandin and Kārttikeya came hurriedly and struck the Daityas m the battle ground with incessant volleys of arrows.
Then the army of the Daityas became agitated and dejected with many Daityas wounded, split, killed, felled to the ground and devoured.
Thus Nandin, Kārttikeya the formidable and valorous, Vīrabhadra and the other Gaṇas roared much in the battle.
Then those two generals of the son of the ocean, Niśumbha and Śumbha, the great Daitya Kālanemi and the other Asuras were defeated.
On seeing the army destroyed, the powerful son of the ocean rushed at the Gaṇas in his chariot of waving and wafting colours.
Thereat even the defeated Daityas became jubilant. O Vyāsa, they roared much and got ready for the fray.
The victorious Gaṇas of Śiva too roared, led by Nandin, Kārttikeya, Gaṇeśa and Vīrabhadara, O sage.
The trumpets of the elephants, the neighing of the horses, the rumbling of the chariots, the sounds of the conches and war-drums and the leonine roars of the armies rose up.
Continues…. 🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 46 / Osho Daily Meditations  - 46 🌹 ✍️. ప్రసాద్ భరద్వాజ
🍀 46. గందరగోళం 🍀
🕉. మీ స్థిర ఆలోచనలను వదలండి. అప్పుడు మీరు గందరగోళాన్ని మరింత ఆనందించగలరు. మరియు ఇది గందరగోళంగా ఉండదు - ఇది సృజనాత్మక గందరగోళంగా ఉంటుంది. మన హృదయంలో నక్షత్రాలు నర్తించాలంటే సృజనాత్మక గందరగోళం అవసరం. వేరే మార్గం లేదు. 🕉
మీకు స్థిరమైన ఆలోచనలు ఉంటే, జీవితం మీ కోసం చాలా గందరగోళాన్ని సృష్టిస్తుంది, ఎందుకంటే జీవితం మీ ఆలోచనలను ఎప్పుడూ నమ్మదు. ఇది విషయాలను గందరగోళానికి గురిచేస్తుంది. ఇది మీ విషయాలలో జోక్యం చేసుకుంటుంది. మాయలు ఆడుతూనే సాగుతుంది. ఇది మీ డ్రాయింగ్ రూమ్ లో ఫర్నిచర్‌ను సరిచేస్తే స్థిరంగా ఉన్నట్లు కాదు. ఇది చాలా విస్తారమైన ప్రక్రియ.దేవుడు చాలా అస్తవ్యస్తుడు. దేవుడు ఇంజనీర్ లేదా ఆర్కిటెక్ట్, శాస్త్రవేత్త లేదా గణిత శాస్త్రజ్ఞుడు కాదు. దేవుడు కలలు కనేవాడు, మరియు కలల ప్రపంచంలో, ప్రతిదీ గందరగోళంగా ఉంది. మీ ప్రియుడు అకస్మాత్తుగా గుర్రం అవుతాడు …. కలలో మీరు ఎప్పుడూ వాదించరు మరియు 'ఏం జరిగింది? ఒక్క క్షణం ముందు నువ్వు నా ప్రియుడిగా ఉండి ఇప్పుడు గుర్రం అయిపోయావు!' కలలో, మీరు అంగీకరిస్తారు.
ఏమి జరుగుతుందో అనే అనుమానం కూడా కలగదు, ఎందుకంటే కలలో మీరు మీ ఆలోచనలను మోసుకెళ్లరు. కానీ మీరు మేల్కొని ఉన్నప్పుడు మీ బాయ్‌ఫ్రెండ్ గుర్రంలా మారుతున్నట్లు చూడటం మీకు అసాధ్యం, మరియు బాయ్‌ఫ్రెండ్స్ చాలాసార్లు గుర్రాలుగా మారతారు! ముఖం అలాగే ఉండవచ్చు కానీ శక్తి భిన్నంగా ఉంటుంది. అప్పుడు మీరు గందరగోళంగా భావిస్తారు. అయోమయంలో ఉన్న వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. నేను స్థిరమైన ఆలోచనలు ఉన్న వ్యక్తులను చూస్తాను. ఆలోచన ఎంత స్థిరంగా ఉంటే అంత గందరగోళం ఉంటుంది. మీరు గందరగోళంగా ఉండకూడదనుకుంటే, ఆలోచనను వదలండి - గందరగోళం మారుతుందని కాదు, కానీ అది గందరగోళంగా కనిపించదు. ఇది కేవలం జీవితం, సజీవమైనది.
కొనసాగుతుంది… 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations  - 46 🌹 📚. Prasad Bharadwaj
🍀 46. CONFUSION  🍀
🕉.  Drop your fixed ideas. Then you will be able to enjoy confusion more. And it will not be confusion--it will be creative chaos. We need a creative chaos in the heart to give birth to dancing stars. There is no other way.  🕉
If you have fixed ideas, life is going to create much confusion for you, because life never believes your ideas. It goes on muddling things. It goes on meddling with people. It goes on playing tricks. It is not a drawing room in which you fix your furniture and it remains the same. It is a very wild phenomenon. God is very chaotic. God is not an engineer or an architect, scientist or a mathematician. God is a dreamer, and in a world of dreams, everything is muddled. Your boyfriend suddenly becomes a horse …. In a dream you never argue and never say, "What has happened? Just a moment before you were my boyfriend and now you have become a horse!" In a dream, you accept.
Not even a suspicion about what is happening arises, because in a dream you don't carry your ideas. But while you are awake it will be impossible for you to see that your boyfriend is turning into a horse, And boyfriends many times turn into  horses! The face may remain the same but the energy becomes different. Then you feel confused. I have never really come across any person who is confused. Rather I come across people who have fixed ideas. The more fixed the idea, the more confusion there will be. If you want to be unconfused, drop the idea-not that confusion will change, but it will not look like confusion at all. It is just life, alive.
Continues… 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 484 - 8 / Sri Lalitha Chaitanya Vijnanam  - 484 - 8 🌹 🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻 ✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్ సేకరణ : ప్రసాద్ భరద్వాజ 🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁
🍀  99. పాయసాన్నప్రియా, త్వక్​స్థా, పశులోక భయంకరీ । అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ ॥ 99 ॥ 🍀
🌻 484. 'డాకినీశ్వరీ' - 8 🌻
హరి అందు అ, ఇలు పురుష ప్రకృతులే. ఇట్లు పదహారు దళముల యందు పదహారు అచ్చుల శబ్దము లున్నవి. అవి అమృత మయములు. అవియే అమృతాది మహాశక్తులు. ఈ పదహారును చంద్రుని పదహారు కళలు. ఈ మహాశక్తులను వరుసగా అమృత ఆకర్షిణి, ఇంద్రాణి ఇత్యాది నామములతో పేర్కొందురు. ఒక్కొక్క పద్మమును గూర్చి వివరించుట మొదలిడినచో ఈ వివరణము విస్తారమగును గనుక 'షట్చక్ర నిరూపణము' అను గ్రంథమును ఆసక్తి గలవారు పఠించు కొనవచ్చును.
సశేషం… 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 484 -8 🌹 Contemplation of 1000 Names of Sri Lalitha Devi ✍️ Prasad Bharadwaj
🌻 Payasanna priya tvaksdha pashuloka bhayankari amrutadi mahashakti sanvruta dakinishvari ॥ 99 ॥ 🌻
🌻 484. 'Dakinishwari' - 8 🌻
Hari and A, E are the male natures. These are the sounds of sixteen vowels in sixteen petals. They are the magic of nectar. Those are the great powers of Amrita and others. These sixteen are the sixteen arts of the Moon. These great forces are known as Amrita Akarshini and Indrani etc respectively. Those interested can read the book 'Shatchakra Nirupanam' as this explanation of each lotus will be extensive.
Continues… 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
0 notes