Tumgik
#MachiningTechnology
praveenmohantelugu · 1 year
Video
youtube
ఇదేనా అసలైన భారతదేశపు ప్రాచీన యంత్ర సాంకేతికత యొక్క సాక్ష్యం?
Hey guys, మహాబలిపురంలో ఉన్న టైగర్ కేవ్స్ అనే ఈ పురాతన site లో విచిత్రమైన గుర్తులతో ఉన్న రాళ్లను నేను చూసాను. పురాతన  టెక్నాలజీ గురించి నేర్చుకోవడానికి మరియు తెలుసుకోవడానికి ఇది చాలా perfect ఐన ప్లేస్, రండి మనం వెళ్లి అక్కడ ఏమైనా కనిపెట్టగలమా లేదా అని చూద్దాం. ఇక్కడ మీరు ఒక కోణంలో నిలబడి ఉన్న ఈ విచిత్రమైన రాయిని చూస్తున్నారు కదా,  అది ఎందుకు అలా ఉంది, ఇది సహజంగా ఏర్పడిన రాయా లేదా దీనిని ఇలా నిలబెట్టడానికి ఏదైనా ప్రయోగాలు చేసారా అని చూద్దాం రండి. 
ఈ రాయి దాదాపు 30 డిగ్రీల కోణంలో వంగి ఉంది ఇంకా దాదాపు 35 అడుగుల ఎత్తులో పొడవుగా ఉంది. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే కొన్ని వింతైన ఆకారాలు, దానిపైన కోతతో ఉన్న చెక్కడాలను మనం చూడవచ్చు. పురాతన నిర్మాణ నిపుణులు దానిపై పని చేసి ఇంకా ఇది సహజమైన రాయి కాదనడానికి సాధ్యమేనా? భూగర్భ శాస్త్రవేత్తలు మరియు ఇతర నిపుణులు దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు, కానీ వాళ్లు సాధారణ మనుషులే, మానవ తప్పిదాలు జరగడం సహజమే.  So ఇప్పుడు మనం ఈ రాయిని దేవుళ్ళ point of view లో అంటే ఆకాశం నుండి పరిశీలించి చూద్దాం. 
ఒక వైపు నుండి చూస్తే ఇది మాములుగా ఉంది, కానీ మనం రెండో వైపు తిరిగినప్పుడే  అసలైన నిజం తెలుస్తుంది. మీరు ఇప్పుడు ఏం అనుకుంటున్నారు, ఈ రాయి పైభాగంలో ఖచ్చితమైన కట్‌ల వరుసను మనం స్పష్టంగా చూడగలము. పురాతన నిర్మాణ నిపుణులు ఈ రాతిపైన పని చేస్తున్నారనేది ఇప్పుడు మనకు స్పష్టమైంది. కానీ వాళ్లు ఇక్కడ ఏం చేశారు? రాతి పైభాగంలో ఉన్న ఈ కట్ ల ప్రయోజనం ఏంటి? ఈ గుర్తులను మనం నేల నుండి చూస్తే ఇవి మనకు కనిపించవు. ఇక్కడ మరింత interesting ఐన విషయం ఏంటంటే, ఈ రాయిపై ఎక్కడం చాలా కష్టం, ఎందుకంటే ఇది చాలా smooth గా జారే విధంగా ఉంది, అలా మీరు ఎక్కాలనుకుంటే ఏమీ పట్టుకోకుండా దాదాపు 30 అడుగుల కంటే ఎక్కువ ఎక్కాలి. 
మరి పురాతన నిర్మాణ నిపుణులు పైకి ఎక్కి ఈ కట్ లను ఎలా చేసుంటారు?మరీ ముఖ్యంగా పైన వేయబడిన ఈ చిన్న రంధ్రాలను ఏ ప్రయోజనం కోసం చెక్కి వుంటారు? ఈ టైగర్ కేవ్ సైట్ చాలా విచిత్రమైన ఒక ప్రదేశం, ఇక్కడ ఉన్న అనేక నిర్మాణాల ఉద్దేశ్యం ఏంటని కూడా తెలియడం లేదు, అది మాత్రమే కాకుండా టైగర్ కేవ్ నిర్మాణం యొక్క ఉద్దేశ్యం ఏంటని కూడా తెలియడం లేదు, అంతెందుకు ఈ నిర్మాణాలను ఎందుకు నిర్మించబడ్డాయని కూడా ఎవరికీ తెలియదు. కానీ మీరు ఈ సైట్‌ను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది ఒక laboratory లాగా కనిపిస్తుంది. ల్యాబ్ అంటే వివిధ రకాల రాళ్లను కట్ చేసే టెక్నాలజీని పరీక్షించడానికి ఉపయోగించే ఒక స్థలం. 
ఇప్పుడు ఈ రాయి గురించి చూద్దాం, ఈ పెద్ద రాయిని నాలుగు ముక్కలుగా చేసారు, కాదు ఐదు ముక్కలుగా cut చేశారని మీరు స్పష్టంగా చూడవచ్చు. ఇది సహజమైన రాయి కాదు, ఈ రాయి చాలా అడుగుల పొడవు ఉంది, ఇంకా ఇది చాలా ఘనమైన గ్రానైట్‌తో తయారు చేయబడింది. ఇది చూడడానికి ఒక పెద్ద బన్ను ముక్క లాగా కనిపిస్తుంది కదా, మరియు ఎవరో ఒకరు దీన్ని ఒక పెద్ద కత్తితో ముక్కలు ముక్కలుగా కట్ చేసినట్టు ఉంది. కానీ ఒక రాయిని bread లాగా కత్తిరించడం అనేది నిజంగా అసాధ్యం అనే చెప్పాలి. ఎందుకు? ఎందుకంటే, గ్రానైట్ రాయి చాలా చాలా hard ఐన రాయి, కానీ చాలా మందికి అది ఎంత hard ఐన రాయి అని అర్థం కాదు, అది తెలియకుండా దీనిని సులభంగా కత్తిరించవచ్చు లేదా పగలగొట్టవచ్చు అని అనుకుంటారు. 
ప్రపంచంలోని అత్యంత కఠినమైన రాళ్లలో ఇది కూడా ఒకటి, అయితే ఇప్పుడు మనం ఈ గ్రానైట్‌ రాయిని కత్తిరించడానికి diamond tip toolsలను ఉపయోగిస్తున్నాము. టైగర్ కేవ్ లో ఉన్న రాళ్లన్నీ గ్రానైట్ తోనే చేయబడ్డాయి. So మన పురాతన నిర్మాణదారులు రాళ్లను సాధారణంగా ఎలా కత్తిరించేవాళ్లు? ఇప్పుడు నేను మీకు mainstream theory గురించి చెప్తాను, ఇక్కడ మీరు ఈ రాతిపైన rectangular shapes తో ఉన్న గుర్తుల వరుసను మీరు చూస్తున్నారు కదా, వీటి ఉద్దేశ్యం ఏంటి, పురాతన నిర్మాణదారులు వీటితో ఏం చేసేవాళ్ళు? ఈ రాయిని ఒకసారి పరిశీలిద్దాం, దీనికి సంబంధించిన పని కనీసం 1300 సంవత్సరాల కంటే ముందు జరిగి ఉంటుంది. 
ఈ గ్రానైట్ రాయిపై రంధ్రాలు వేసి ఉండడం మీరు చూడవచు,  పురాతన కాలంలో చెక్క చీలికలను ఈ రంధ్రాల లోపల ఉంచి, అందులో వేడి నీటిని పోసి రాయిని రెండుగా విభజిస్తారు.  ఆ చెక్క చీలికలు ఎంత చక్కగా రాయిని పగలకొట్టాయో అని మీరు క్లియర్ గా చూడవచ్చు, ఇది అంత ఖచ్చితత్వం తో లేదు కానీ, గ్రానైట్ ని ఎలా రెండు భాగాలుగా విడగొట్టాలో అని ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది. నేను మీకు already first two stages ని చూపించాను, ఒకటి - పగలకుండా స్థిరంగా ఉన్న రాయి, రెండోది, ఆ wedging process complete ఐన తర్వాత చెక్క బద్దల ద్వారా రెండుగా విడకొట్ట బడిన రాయి. అయితే, రాళ్లు విడగొట్ట బడిన తరవాత ఎలా ఉంటాయి? ఇది మూడో స్టేజ్, రాళ్ళ మీద స్పష్టమైన ఉలి గుర్తులు కనిపిస్తూ, చివర్ల చాలా రఫ్ గా ఉంటుంది. 
ఎందుకంటే ఇక్కడే రంధ్రాలు కత్తిరించబడతాయి. ఈ రకమైన రాక్ కటింగ్ ని ప్రతి చోట మీరు చూడవచ్చు. కానీ మీరు ఆ రాక్ కటింగ్ ని బ్రెడ్ ముక్క లాగా ఉన్న ఈ రాయిలో చూడలేరు. చూడండి దీని పైన ఏఒక్క ఉలి గుర్తులు లేవు అయితే వాళ్లు దీన్ని ఎలా కత్తిరించి ఉంటారు. Mainstream expertsల దగ్గర దీనికి ఏ సమాధానం లేదు, ఇప్పుడు నేను మీకు ఈ టైగర్ కేవ్స్ లోనే ఉన్న కొన్ని ఇతర రాళ్లను చూపిస్తాను రండి. ఈ రాయిని చూడండి, ఇక్కడ మీకు ఉలి గుర్తులు కనిపిస్తున్నాయా? లేదు కదా, ఎందుకంటే ఇది లేజర్ కట్టింగ్ టెక్నాలజీ అందుకే మనకు ఏఒక్క గుర్తులు కూడా ఇక్కడ కనిపించడం లేదు.  
- Praveen Mohan Telugu   
2 notes · View notes
karol88888888 · 1 year
Text
The role of CNC machining in the automotive industry
With the rapid development of the automobile industry, the high efficiency, high precision and high stability processing of complex auto parts is an effective way to shorten the production cycle and improve the efficiency and competitiveness of enterprises.CNC machiningtechnology enables rapid prototyping and manufacturing of complex automotive parts.
In the process of processing received based on the industrial Internet and big data monitoring and remote services of the processing data, virtual processing and program code check, the use ofCNC system processingstate for automatic identification, self-learning and adaptive function, self-optimization function, to achieve high quality processing of the workpiece.
Using industrial robots and CNC machine tools online batch inspection mode, the main automobile and CNC in batch manufacturing efficient flexible processing, to achieve the wide application of machine parts.
Current situation of CNC customized processing in automobile industry
Some companies, such as Porsche, have turned to customised CNC machining to produce equipment for rare, limited vehicles or vehicles that may not be available to owners or shops.
Porsche tested this movement with a CNC machined and custom Porsche 959’s fully functional clutch release lever. The lever must pass the same tests as the original machined part, including a 3 ton pressure test. As part of the pilot program, the manufacturer plans to add 20 parts to its digital library and expand as needed.
Prospect of future development trend of numerical control system
Facing the demand of high quality, high efficiency and integrated intelligent manufacturing of complex parts with multiple degrees of freedom, numerical control system will develop to the direction of multi-degree of freedom composite machining in the future.
Turning, milling and drilling can be done on multiple surfaces in a single installation. Multi-process composite processing. In addition, CNC systems must have more advanced trajectory planning and motor control strategies to achieve high-speed, high-precision machining.
0 notes
praveenmohantelugu · 2 years
Video
youtube
మనం అలా అనుకోవడం తప్పా? పిరమిడ్‌ను మొదట నిర్మించినది తెలుగువాళ్లేనా?
Hey guys, ఈ రోజు మనం శ్రీలంకలో చాలా పురాతన ప్రదేశమైన సిగిరియాలో నిజంగానే ఏముందో అని చూడబోతున్నాము. సిగిరియా అనేది ఒక పెద్ద రాయి, దీని పైన చాలా ఆశ్చర్యమైన శిధిలాలన్నీ ఇంచుమించు నాశనమైన స్థితిలో ఉన్నాయి. ఈ శిధిలాల గురించి officialగా చెప్తున్నా కథ ఏంటంటే, ఇక్కడ సగం వరకు చెదిరిపోయిన ఈ ఇటుక గోడలన్నీ ఒక కోటలో మిగిలినవని అంటున్నారు, దీన్ని క్రీ. శ. ఐదువందల(500) సంవత్సరంలో కాశ్యప అనే రాజు కట్టిన భవనం అని archeologistలు, historianలు చెప్తున్నారు. కానీ, ఈ వీడియో ముగిసే లోపు ఇది పూర్తిగా తప్పు అని మీరు కూడా నాతో పాటు ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను, ఈ placeలో చాలా ప్రత్యేకమైన నిర్మాణం ఉన్నాయని మీరు ఒప్పుకుంటారు. 
 ఇక్కడ ఒక పెద్ద నిర్మాణం ఉంది చూడండి, ఇది ఇటుకలతోనే తయారు చేసారు, experts ప్రకారం ఈ ప్రాంతమే ఒక భవనం అని, దాని చుట్టూ  ఉన్న మిగతా నిర్మాణాలన్నీ  కాలక్షేపం కోసం gardens కొలను అని చెప్తున్నారు. ఇక్కడ రాజభవనమని పిలవబడే ఈ place కొలతలు చూసుకుంటే, 60 అడుగుల పొడవు ఇంకా 30 అడుగుల వెడల్పు ఉంది. దీని అర్ధం ఏంటంటే, ఈ భవనం మొత్తం 2000 square feet కంటే చాలా చిన్నదిగా ఉంది, ఇది ఒక భవనం అని చెప్పలేము, ఎందుకంటే ఇందులో కనీసం 10 గదులు కూడా రావు. సరే, ఇప్పుడు మనం ఇది రాజుగారి చిన్న భవనం అని అనుకుంటే, అతని భార్యలు, ఇంకా ఇక్కడ పని చేసిన సేవకుల ekkaduntaru? 
 వంట చేయడానికి, నిల్వ చేసుకోవడానికి ఇంకా స్నానం చేయడానికి వీటన్నిటికీ గదులు ఎక్కడున్నాయి? అతని సైనికులు, పూజారులు ఇంకా మంత్రులు వీళ్ళందరికీ గదులు ఎక్కడున్నాయి? అతని కాపలాదారులు ఎక్కడ విశ్రాంతి తీసుకుంటారు? ఇది చూస్తే మీకే తెలుస్తుంది, ఈ place మొత్తం చాలా చిన్నదిగా ఉంది, కచ్చితంగా ఇది రాజుగారి భవనం అనడానికి chance ఎహ్ లేదు. Archeologistsలు ఈ placeకి నాలుగు వైపులా పలకలు పెట్టారు, ఈ రాజభవనం యొక్క నాలుగు వైపులు అని ఈ పలకల పైన రాసి ఉంది. ఈ boardని చూడండి, దీని పైన west palace అని రాసి ఉంది, అంటే ఇది రాజభవనంకి పడమర వైపు అని అర్ధం. 
 ఇదే విధంగా మిగతా పలకలు కూడా ఉన్నాయి, దక్షిణం వైపు ఒక boardలో reception hall అని కూడా రాసి ఉంది. ఈ రోజుల్లో, కనీసం medium sizeలో ఉన్న ఒక ఇంటికి, ఈ మొత్తం place సరిపోతుంది. అంతే కాకుండా, పాతకాలపు స్థపతిలు దీని చుట్టూ ఒక రక్షణ కోసం అడ్డంకులను చేసారు, ఈ సిగిరియా పైకి ఎవరూ రాకూడదని నీరు ఇంకా రాళ్లను ఉపయోగించి రక్షణ వ్యవస్థను ఏర్పరచడం మనం already చూశాము. ఇంత పెద్ద రక్షణ వ్యవస్థను ఇంత కష్టపడి సృష్టించి, నేలమట్టంలో చూసుకుంటే మైళ్ళ వరకు ఈ రక్షణ వ్యవస్థ విస్తరించి ఉంది, ఇదంతా ఈ రాయి పైన ఉన్న చిన్న రాజభవనం కాపాడడం కోసమేనా. నిజానికి చెప్పాలంటే, అసలు ఈ place మొత్తం ఒక ఇల్లు కానీ, లేదంటే ఒక రాజభవనం కానీ, లేదంటే నివసించడానికి kanisam ఒక place కూడా కాదు, ఈ place మొత్తాన్ని వేరే ఏదో ఒక ముఖ్యమైన విషయం కోసం కట్టారు. 
ఇది ఒక రాజభవనం కాకపోతే, ఇక్కడ అసలు ఏముండేది? ఇప్పుడు, ఇక్కడ మూలలు ఇంకా అంచుల దగ్గర ఇటుకలతో ఎలా కట్టారో చూడండి. ఇది కచ్చితంగా ఒక రాజభవనం కానీ, ఒక కోట లాంటి సాధారణమైన rectangular construction kuda కాదు, ఇలాంటి కట్టడాలన్నీ కట్టాలంటే, నేలనుండి 90 డిగ్రీల angleలో గోడల లాంటి నిర్మాణాలే కట్టాలి. ఇది మనం బాగా గమనించి చూస్తే, ఒకప్పుడు ఇది ఒక pyramidగా ఉందని అర్ధం చేసుకోవచ్చు. జాగ్రత్తగా చూడండి, ఈ ఇటుక గోడలు కింది నుండి ఒకదాని పై ఒకటని పై పైకి నేరుగా ఎలా పోతుందో కదా? Pyramids అన్నిఈ విధంగానే ఉంటాయి, అన్ని pyramidలకు base పెద్దగా ఉంటుంది, అది కింది నుండి అలా పైభాగం వరకు వెళ్తూ వెళ్తూ ఇరుకుగా చిన్నగా మారుతుంది. 
ఈ జారుతున్న placeని మీరు ఈ building కి ఏ వైపు నుండి కూడా చూడవచ్చు, ఈ ఇటుక గోడల నిర్మాణం పైకి పోను పోను ఇరుకుగా చిన్నగా మారుతుంది. So, ఇది కచ్చితంగా ఒక pyramidగా ఉండుంటుంది, అయితే ఇందులో ఇంకొక విచిత్రమైన విషయం కూడా ఉంది, అది ఏంటంటే ఇది ఒక stepped pyramid, ఇందులో చాలా levels అంటే చాలా steps ఉన్న ఒక pyramid. ఇక్కడ చూడండి, and ఇక్కడ కూడా చూడండి, ఇవన్నీ pyramid యొక్క steps, ఇంకా మనం పైకి ఎక్కి వెళ్ళడానికి ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయి.   చూడండి, ఈ పెద్ద level పైన కూడా మనం దర్జాగా నడవగలము. 
ఈ మొత్తం structureలో ఇలాంటి steps చాలా ఉన్నాయి. నేను మిగతా historians లాగనో లేదంటే archeologist లాగనో కథ చెప్పడంలేదు, మన కళ్ళకు clearగా కనిపిస్తున్న ఆధారాలను మీకు చూపిస్తున్నాను, ఇదే ఈ pyramid యొక్క ముందు భాగం, మనం ఈ మెట్లు ఎక్కి పైవరకు పోదాం రండి. Of course, ఈ pyramid యొక్క పైభాగంలో, సగ భాగం ధ్వంసం అయిపోయింది, అసలు కారణం ఏంటని ఎవరికీ తెలియలేదు. ఇదే ప్రస్తుతానికి ఇక్కడున్న ఈ pyramid యొక్క top level, అలానే ఈ ఇటుకలన్నీ వరుసలో ఎలా ఉన్నాయో, చూస్తేనే చాలా విచిత్రంగా ఉంది. 
 ఈ ఇటుకలన్నీ నిలువుగా కూడా పెట్టలేదు, చూడండి ఏవో కొన్ని విచిత్రమైన కారణాల వల్ల వంకర వంకరగా పెట్టారు, చూస్తుంటే దాదాపు ఒక పాము శరీరం లాగానే ఉంది. ఇది ఎందుకు ఇలా పెట్టారని ఇప్పటివరకు నాకు ఎలాంటి idea లేదు కానీ, ఇది పెట్టడానికి కచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుందని నాకు అనిపిస్తుంది. నా ఉద్దేశ్యం ఏంటంటే, పాతకాలపు స్థపతిలకు ఇవన్నీ సరిగ్గా ఎలా కట్టాలో తెలియక వాళ్ళు ఇలా వంకర వంకరగా కట్టలేదు, ఎందుకంటే ఇక్కడ చూడండి, సరిగ్గా ఎలా కట్టాలో వాళ్లకు బాగానే తెలుసు కానీ, వాళ్ళు చేసిన చాలా విషయాలు ఇప్పుడు మనం చేయాలనుకున్న కూడా  చేయలేము.
- Praveen Mohan Telugu  
1 note · View note
praveenmohantelugu · 2 years
Video
youtube
రావణుడి పాలనలో ఇంత సైన్స్ ఉందా? బయటపడుతున్న గ్రహాంతరవాసుల నిజాలు..!
Hey guys, ఈరోజు మనం శ్రీలంకలో ఉన్న సిగిరియా అనే ఈ ప్రాంతం గురించే చూడబోతున్నాం, normalగా దీన్ని రావణుడి రాజభవనం అని పిలుస్తారు. ఇది చాలా మనోహరమైన ప్రదేశం, ఈ రాయి పైన కొన్ని అద్భుతమైన శిధిలాలు పాడుబడి ఉన్నాయి. కానీ, మీరు ఈ రాయి పైకి ఎక్కి అక్కడినుండి క్రిందకి చూశారంటే, నిజంగా కొన్ని విచిత్రమైన విషయాలు మీ కంటికి కనిపిస్తాయి. ఈ సిగిరియా చుట్టూ ఒక పెద్ద అడవి ఉంది, అందులో అన్ని చోట్ల చాలా పెద్ద పెద్ద రాళ్లు కూడా ఉన్నాయి చూడండి. Normalగా ఇక్కడికి వచ్చే  touristలకు, ఇవి చాలా సాధారణమైన రాళ్ళు లాగానే కనిపిస్తాయి, ఎందుకంటే నేలపైన రాళ్ళు ఉండడం సహజమే కదా! 
 కానీ cameraతో మీరు zoom చేసి చూస్తే, ఈ రాళ్లన్ని తీసుకొచ్చి అక్కడక్కడ ఉంచారని మనకు అర్ధమవుతుంది, అందులో వివరించలేని, అత్యంత విచిత్రమైన, tool గుర్తులతో ఉన్న ఒక రాయి మీ కంటికి కనిపిస్తుంది. For example, ఈ రాయిని చూడండి. ఈ రాయి నుండి కొన్ని వందల సంఖ్యలో ఉన్న చిన్న చిన్న cubesని cut చేసి బయటికి తీశారు చూడండి. And దీని పైభాగంలో ఒక పెద్ద cubeను కూడా cut చేసి తీసున్నారు చుడండి, ఎవరో దీనిలో కూర్చోని experiment చేసేలా, దీన్ని ఇలా తయారు చేసినట్టు ఉంది. అడవి మధ్యలో ఉన్న రాయిపై, ఎవరైనా వందల సంఖ్యలో ఉన్న cubesని ఎందుకు బయటకు తీయాలి? ఈ రాయి మాత్రమే ఇలా లేదు. 
ఈ రాయి చుట్టూ ఏమేమి ఉన్నాయో కొంచెం గమనించి చూడండి, ఇంకొక రాయి కూడా ఇక్కడ దాగి ఉంది, దానిపైన కూడా ఇలాంటి cube గుర్తులు ఉన్నాయి చూడండి. నేను ఈ placeలో ఇలాంటి రాళ్లను చాలా చూసాను, ఇప్పుడు ఈ రాయిని చూడండి. మళ్ళీ, అడవి మధ్యలో ఉన్న ఈ రాయి చుట్టూ చెట్లు తప్ప ఇంకేమి లేవు. దీని పైనా కూడా చాలా cubeలను cut చేసి తీసున్నారు. అసలు ఎందుకు? మీరు, ఈ సిగిరియా పైనుండి ఈ సుందరమైన ప్రదేశాన్ని చూస్తే, ఈ అడవి మొత్తం ఇలాంటి రాళ్ళు, వందలలో…. లేదు లేదు వేళల్లో ఉన్నాయని తెలుస్తుంది, ఇక్కడున్న ఈ రాళ్లన్ని ఇలానే చెక్కారని నేను చెప్తున్నాను కదా! అవును నేను చెప్పింది correct ఎహ్, ఈ విధంగానే అన్ని రాళ్లను చెక్కారు. For example, ఈ రాయిని చూడండి, ఇది మన కంటికి మాత్రం సాధారణ రాయిలాగానే కనిపిస్తుంది. 
ఇది normal అయిన రాయి లాగానే తెలుస్తుంది కానీ దీన్ని పాతకాలపు స్థపతిలు అస్సలు తాకనే లేదా? దీన్ని zoom చేసి చూస్తేనే తెలుస్తుంది, దీనిపైనా కూడా tool గుర్తులు thelusthunnayi, అదేవిధంగా cube గుర్తులను కూడా cut చేసి తీసున్నారు చూడండి, ఇంకా మీరు satisfy కాలేదు కదా! ఎందుకంటే నేనే satisfy కాలేదు, అందుకే రండి, మనం కింద నేలమట్టంకి వెళ్లి అది నేల నుండి ఎలా తెలుస్తుందో చూద్దాం.  నేలమట్టం నుండి చూస్తే ఇలానే కనిపిస్తుంది. ఈ tool గుర్తులను చూడండి, ఇవి నాకు ఏదో చాలా వింతగా కనిపిస్తున్నాయి. పాతకాలంలో, స్థపతిలు మనకు అర్ధంకాని ఏదో ఒక విషయాన్నీ ఇక్కడ చేసారని మనం కచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. చాలా ���ోజులుగా ఈ place మొత్తం నేను వెతికి చూసిన తరువాత, ఈ అడవి మొత్తం tool గుర్తులున్న రాళ్లు చాలా ఉన్నాయని నాకు తెలిసింది.   
 అయితే, ఎందుకు వీటన్నిటిని ఇలా cut చేశారని archeologistలకు కూడా తెలియదు. పాతకాలంలో, స్థపతిలు ఈ రాళ్లతో ఏం చేసేవాళ్ళు అనేది అస్సలు అర్ధం కావడంలేదు. వీటిని ఎందుకు తయారు చేశారని కూడా మనము కనిపెట్టలేని విధంగా, ఏదో చాలా advance అయిన ఒక technologyనే ఇక్కడ use చేశారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన ప్రశ్న ఒకటి నా మనసులో ఉంది, అది ఏంటంటే, వీళ్ళు ఈ placeలో already ఇక్కడే ఉన్న ఈ రాళ్ళపై పని చేశారా? లేదంటే ఈ రాళ్లను ఎక్కడి నుండో తీసుకొచ్చి ఈ సిగిరియా చుట్టూ పెట్టి ఈ tool గుర్తులను వేసారా? నేను ఎందుకు ఇలా అడుగుతున్నాను అంటే, ఈ రాళ్ళన్నిటిని చూస్తుంటే ఏదో ఒక కారణం కోసం కావాలనే ఇలా పెట్టారని నాకు అనిపిస్తుంది, ఇదంతా సిగిరియా పైనుండి చూసినప్పుడు ఇవన్నీ clearగా కనిపించాలని చెక్కినట్టుగా ఉంది. 
 ఇప్పుడు, ఈ cubes అన్నిటిని ఎందుకు ఇలా cut చేసి బయటకు తీశారనే దాని గురించి చూద్దాం, archeologistలు దగ్గర దీని గురించి ఎలాంటి సమాధానం లేదు, ఇక్కడున్న ప్రజలు ఏం చెప్తున్నారంటే, ఇవన్నీ రావణుడి యొక్క రాళ్ళు అని చెప్తున్నారు, ఈ సిగిరియా మొత్తం చూస్తుంటే అన్ని రావణుడి రాజభవనం, రావణుడి రాళ్ళు అని ఇంకా రావణుడి swimming pool అని చాలా మంది చెప్తున్నారు, ఈ cubesలాగ ఉన్న ఈ holesలలో originalగా lenseలు attach అయ్యి ఉన్నాయి అని చెప్తున్నారు. Crystalతో తయారు చేసిన lensesను, ఈ slots లలో పెట్టారని చెప్తున్నారు. అసలు ఇది ఎలా ఉండుంటుందో కొంచెం అలోచించి చూడండి, చూడడానికి ఇది ఒక అద్భుతంగా ఉంది. 
కానీ దీని purpose ఏమై ఉంటుంది? ఇది ఏదైనా ఒక light technology ఆ, దీనిని ఒక specific pointలో sunlightని focus చేయడానికి ఇలా చేశారా? ఈ రోజుల్లో, మనం చాలా lensesను use చేస్తున్నాము, for example, ఫ్రెనల్ లెన్స్ అని ఒకటి ఉంది కదా, దానితో solar energyని use చేసి వస్తువులను వేడి చేయగలము, వాటిని కరిగించగలము కూడా!  పాతకాలపు స్థపతిలు ఇదేలాంటి technologyని use చేశారా?  మీకు గుర్తుందా, సిగిరియా రాయి పైన కూడా ఇదేలాంటి పొడవైన గీతలు, ఇంకా holesలను మనం చూసాము. ఈ slots పైనా ఇంకా holesల పైన కూడా lenseలు ఉంచుంటారేమో? అందుకే మనం ఈ విచిత్రమైన cutsను ఇంకా slotsలను చూస్తున్నామా? ఇలాంటి ఒక ప్రదేశం చుట్టూ, కొన్ని వేలాది lenseలను, ఇలా చుట్టూ పెట్టడానికి కారణం ఏంటీ? పాతకాలపు స్థపతిలు ఎందుకు దీన్ని చేశారు?
- Praveen Mohan Telugu 
1 note · View note
praveenmohantelugu · 2 years
Video
youtube
ఇండియాలో మొట్టమొదట కనుగొనబడిన శివుని handbag - లోపల ఏముంది?
Hey guys, ఇక్కడ గంగైకొండ చోళపురం అనే పురాతన గుడిలో వెయ్యి సంవత్సరాల పురాతనమైన ఒక శిల్పం ఉంది.  And ఇక్కడ మీరు చాలా విచిత్రమైనదాన్ని చూడవచ్చు - ఒక handbag చెట్టుకు వేలాడుతుంది చుడండి.   ప్రపంచంలో ఉన్న అనేక పురాతన ప్రదేశాలలో handbagల శిల్పాలు మనకు చాలా కనిపిస్తాయి, అయితే ఇది మన indiaలో కనిపించడం ఇదే మొదటిసారి. ఈ గుడిని క్రి.శ 1025 అంటే సుమారు వెయ్యి సంవత్సరాల ముందు కట్టబడిందని చెప్తున్నారు. ఈ videoలో, మనము ఈ వ్యక్తి ఎవరు? ఎందుకు చెట్టు కొమ్మకు bag వేలాడుతుంది and ముఖ్యంగా ఈ రహస్యమైన bagలో ఏముందని చూద్దాం రండి. కానీ, ఇప్పుడు మనల్ని మనం ప��రశ్నించుకోవలసిన మొదటి ప్రశ్న ఇదే: ఇది సాధారణమైన వస్తువులను పెట్టుకోవడానికి ఉపయోగించే సాధారణమైన bag మాత్రమేనా? ఈ శిల్పంలో ఉన్న పురాతన మనిషి ఈ రోజుల్లో మనం use చేసే handbagని చూపుతుందా? దీనికి answer లేదు. 
ఎందుకంటే ఈ శిల్పంలో ఉన్న వ్యక్తి మనిషి కాదు, హిందూ మతంలో సర్వోన్నత దేవుడిగా కొలిచే శివపరమేశ్వరుని చూపుతుంది. ఆయన పాదాల కింద ఒక చిన్న దెయ్యం ఇంకా ఆయన చేతిలో ఒక పామును మీరు చూడవచ్చు, ఇవన్నీ ఈయన లక్షణాలు అని మనకు clearగ తెలుస్తుంది. శివపరమేశ్వరుని అనేక శిల్పాలలో exactగా అదే లక్షణాలు చూపుతాయి - చిన్న దెయ్యం, చేతిలో ఒక పాము ఉన్నట్టుగా చెక్కుతారు. And ఇది ఖచ్చితంగా శివుడే అని మనకు clearగా తెలిసిపోయింది. చాలా మంది religious expertsలు చెప్తున్నదేందంటే, శివుడు మాత్రమే మొదటి దేవుడు ఆయన తర్వాతే మిగతా దేవుళ్లందరూ భూమిపైకి వచ్చారు అని అంటున్నారు. ప్రపంచ మొత్తంగా, ఇలా handbagsతో చెక్కన అనేక దేవుళ్లు ఉన్నారు. Sumerian దేవుళ్లు దగ్గర ఉంది, Gobekli tepe అనే ఒక place turkeyలో అదే పాత siteలో bagతో ఉన్న ఒక శిల్పం ఉంది. ఇంకా అవి New Zealandలో and central americaలో కూడా ఇలాంటి bagతో ఉన్న శిల్పాలు కనుగొనబడ్డాయి.
ఈ handbags లోపల ఏముందో అని expertలకు తెలియదు, ఇంకా వెయ్యి సంవత్సరాలకు ముందు handbagలు ఉండేవని వాళ్లు కొంచెం కూడా ఒప్పుకోవడం లేదు. ఎందుకని? ఎందుకంటే ఈ దేవుళ్లందరూ handbags లాంటి వస్తువులను ఉపయోగించలేదు ఇవ్వన్ని కేవలం కల్పిత పాత్రలని historiansలు, archeologistsలు చెప్తున్నారు. so వాళ్లు దీని గురించి philosophical గానే మాట్లాడుతారు. Semi-circleలా కనిపించే bag పట్టీ, ఆకాశం యొక్క అర్ధగోళాన్ని అంటే hemisphere లాగ ఉందని ఇంకా గట్టిగా ఉన్న, Flat baseని భూమి లాగ ఉందని వాళ్లు వివరిస్తున్నారు. అందువల్ల, ఈ దేవుళ్లందరూ ఆకాశానికి భూమికి సంబంధమైన శక్తు లను ఒకటిగా పట్టుకున్నట్లు చూపించారని వాళ్లు అంటున్నారు. కానీ expertsలు, మన indiaలో ఇలాంటి శిల్పం దొరుకుతుందని ఊహించి కూడా ఉండరు. అయితే దాన్ని శివుడు చేతిలో పట్టుకోలేదు, కానీ దాన్ని చెట్టు కొమ్మకు వేలాడిస్తూ ఉన్నాడు. 
ఇది కేవలం గుర్తు మాత్రమే కాదు ఇది నిజమైన bag ఎహ్ అని ఇంకా ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఉందని మనకు clearగా తెలిసిపోయింది. ఇది కేవలం గుర్తు మాత్రమే కాదు ఇది నిజమైన bag ఎహ్ అని ఇంకా ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఉందని మనకు clearగా తెలిసిపోయింది. అయితే అదే శిల్పంలో ఒక ఆశ్చర్యకరమైన clue కూడా ఉంది చూసారా. మీరు కావాలంటే, videoను pause చేసి, అది ఏమిటో ఏంటని కనిపెట్టండి చూద్దాం. ఈ శిల్పంలో ఒక handbag మాత్రమే లేదు ఇందులో రెండు handbagలు ఉన్నాయి. చెట్టుకు ఇంకొక వైపు, ఇంకొక handbag వేలాడుతుంది చుడండి, కానీ మీరు పట్టీని మాత్రమే చూడగలరు. మిగిలిన bag కనిపించలేదు ఎందుకంటే అది శివుని జడ వెనుక ఉంది. ఈ bagలు కేవలం symbols మాత్రమే కాదని ఇది clearగా prove చేస్తుంది, ఎందుకంటే symbolsలను ఎప్పుడూ అర్థం చేసుకోవడానికి fullగా బాగా చూపిస్తారు. 
ఇది నిజమైన handbag ఎహ్, ఇది ఒక physicalయైన object ఎహ్, అందుకే దీన్ని మనకు కొంతవరకు చూపించారు. కాబట్టి, అపరిమితమైన శక్తి గల దేవుడైన శివుడు అన్ని సమయాలలో తనతో ఏమి తీసుకెళ్తారు? అంతేకాదు ఈ bagలను చెట్టుకు ఎందుకు వేలాడదీశారు, ఎందుకు వాటిని నేలపై ఉంచలేదు? మనం ఎప్పుడూ batteryలను నేలపై ఎందుకు ఉంచకూడదని మీరు ఎప్పుడైనా గమనించారా? మనము ఎప్పుడూ batteryలను నేలపైన పెట్టము. ఎప్పుడూ చెక్క మీద లేదా plastic లాంటి non-conducter మీద పెట్టి ఉపయోగిస్తాము. Batteryలను నేలపైన పెట్టకూడదని అందరికీ తెలిసిన విషయమే, ఎందుకంటే అది త్వరగా drain అయిపోతుంది, ఇంకా అది leak అవుతె దానికి ఉన్న power మొత్తం అప్పుడే పోయేస్తుంది. ఎందుకంటే battery నేలను touch అవ్వడం వల్ల ఇలా జరుగుతుంది. పురాతన దేవుళ్లందరూ portable power suppliesలను ఉపయోగించారా? 
ఈ handbag ఏదైనా ఒక powerful యైన battery అయ్యుంటే, దాన్ని machining technology కోసమైనా లేకపోతే ఇతర scientific purpose కోసమైనా use చేసుంటారా. ఇందుకోసమే ఎన్నో దేవుళ్ల శిల్పాలలో ఒక చేతిలో బ్యాటరీ, మరో చేతిలో machining tool పట్టుకున్నట్టుగా చూపించారా? నా videoలలో, నేను మీకు machining technologyకి సంబంధించిన సాక్ష్యాలను మాత్రమే కాకుండా మన indiaలో ఉపయోగించిన 4000 సంవత్సరాల నాటి batteryని కూడా చూపించాను. ఈ సాక్ష్యాలన్నీ కేవలం coincidenceగా జరిగినవా, లేకపోతే శివునికి అపారమైన శక్తి ఉండడం వల్ల నిజంగానే power sourceని ఉపయోగించారా? Please మీ అభిప్రాయాల్ని comments sectionలో తెలియచేయండి. నేను మీ praveen mohan, video చూసినందుకు చాలా thanks, subscribe చేయడం మర్చిపోకండి. bye
 - Praveen Mohan Telugu
1 note · View note