Tumgik
#TigerCaves
praveenmohantelugu · 1 year
Video
youtube
ఇదేనా అసలైన భారతదేశపు ప్రాచీన యంత్ర సాంకేతికత యొక్క సాక్ష్యం?
Hey guys, మహాబలిపురంలో ఉన్న టైగర్ కేవ్స్ అనే ఈ పురాతన site లో విచిత్రమైన గుర్తులతో ఉన్న రాళ్లను నేను చూసాను. పురాతన  టెక్నాలజీ గురించి నేర్చుకోవడానికి మరియు తెలుసుకోవడానికి ఇది చాలా perfect ఐన ప్లేస్, రండి మనం వెళ్లి అక్కడ ఏమైనా కనిపెట్టగలమా లేదా అని చూద్దాం. ఇక్కడ మీరు ఒక కోణంలో నిలబడి ఉన్న ఈ విచిత్రమైన రాయిని చూస్తున్నారు కదా,  అది ఎందుకు అలా ఉంది, ఇది సహజంగా ఏర్పడిన రాయా లేదా దీనిని ఇలా నిలబెట్టడానికి ఏదైనా ప్రయోగాలు చేసారా అని చూద్దాం రండి. 
ఈ రాయి దాదాపు 30 డిగ్రీల కోణంలో వంగి ఉంది ఇంకా దాదాపు 35 అడుగుల ఎత్తులో పొడవుగా ఉంది. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే కొన్ని వింతైన ఆకారాలు, దానిపైన కోతతో ఉన్న చెక్కడాలను మనం చూడవచ్చు. పురాతన నిర్మాణ నిపుణులు దానిపై పని చేసి ఇంకా ఇది సహజమైన రాయి కాదనడానికి సాధ్యమేనా? భూగర్భ శాస్త్రవేత్తలు మరియు ఇతర నిపుణులు దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు, కానీ వాళ్లు సాధారణ మనుషులే, మానవ తప్పిదాలు జరగడం సహజమే.  So ఇప్పుడు మనం ఈ రాయిని దేవుళ్ళ point of view లో అంటే ఆకాశం నుండి పరిశీలించి చూద్దాం. 
ఒక వైపు నుండి చూస్తే ఇది మాములుగా ఉంది, కానీ మనం రెండో వైపు తిరిగినప్పుడే  అసలైన నిజం తెలుస్తుంది. మీరు ఇప్పుడు ఏం అనుకుంటున్నారు, ఈ రాయి పైభాగంలో ఖచ్చితమైన కట్‌ల వరుసను మనం స్పష్టంగా చూడగలము. పురాతన నిర్మాణ నిపుణులు ఈ రాతిపైన పని చేస్తున్నారనేది ఇప్పుడు మనకు స్పష్టమైంది. కానీ వాళ్లు ఇక్కడ ఏం చేశారు? రాతి పైభాగంలో ఉన్న ఈ కట్ ల ప్రయోజనం ఏంటి? ఈ గుర్తులను మనం నేల నుండి చూస్తే ఇవి మనకు కనిపించవు. ఇక్కడ మరింత interesting ఐన విషయం ఏంటంటే, ఈ రాయిపై ఎక్కడం చాలా కష్టం, ఎందుకంటే ఇది చాలా smooth గా జారే విధంగా ఉంది, అలా మీరు ఎక్కాలనుకుంటే ఏమీ పట్టుకోకుండా దాదాపు 30 అడుగుల కంటే ఎక్కువ ఎక్కాలి. 
మరి పురాతన నిర్మాణ నిపుణులు పైకి ఎక్కి ఈ కట్ లను ఎలా చేసుంటారు?మరీ ముఖ్యంగా పైన వేయబడిన ఈ చిన్న రంధ్రాలను ఏ ప్రయోజనం కోసం చెక్కి వుంటారు? ఈ టైగర్ కేవ్ సైట్ చాలా విచిత్రమైన ఒక ప్రదేశం, ఇక్కడ ఉన్న అనేక నిర్మాణాల ఉద్దేశ్యం ఏంటని కూడా తెలియడం లేదు, అది మాత్రమే కాకుండా టైగర్ కేవ్ నిర్మాణం యొక్క ఉద్దేశ్యం ఏంటని కూడా తెలియడం లేదు, అంతెందుకు ఈ నిర్మాణాలను ఎందుకు నిర్మించబడ్డాయని కూడా ఎవరికీ తెలియదు. కానీ మీరు ఈ సైట్‌ను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది ఒక laboratory లాగా కనిపిస్తుంది. ల్యాబ్ అంటే వివిధ రకాల రాళ్లను కట్ చేసే టెక్నాలజీని పరీక్షించడానికి ఉపయోగించే ఒక స్థలం. 
ఇప్పుడు ఈ రాయి గురించి చూద్దాం, ఈ పెద్ద రాయిని నాలుగు ముక్కలుగా చేసారు, కాదు ఐదు ముక్కలుగా cut చేశారని మీరు స్పష్టంగా చూడవచ్చు. ఇది సహజమైన రాయి కాదు, ఈ రాయి చాలా అడుగుల పొడవు ఉంది, ఇంకా ఇది చాలా ఘనమైన గ్రానైట్‌తో తయారు చేయబడింది. ఇది చూడడానికి ఒక పెద్ద బన్ను ముక్క లాగా కనిపిస్తుంది కదా, మరియు ఎవరో ఒకరు దీన్ని ఒక పెద్ద కత్తితో ముక్కలు ముక్కలుగా కట్ చేసినట్టు ఉంది. కానీ ఒక రాయిని bread లాగా కత్తిరించడం అనేది నిజంగా అసాధ్యం అనే చెప్పాలి. ఎందుకు? ఎందుకంటే, గ్రానైట్ రాయి చాలా చాలా hard ఐన రాయి, కానీ చాలా మందికి అది ఎంత hard ఐన రాయి అని అర్థం కాదు, అది తెలియకుండా దీనిని సులభంగా కత్తిరించవచ్చు లేదా పగలగొట్టవచ్చు అని అనుకుంటారు. 
ప్రపంచంలోని అత్యంత కఠినమైన రాళ్లలో ఇది కూడా ఒకటి, అయితే ఇప్పుడు మనం ఈ గ్రానైట్‌ రాయిని కత్తిరించడానికి diamond tip toolsలను ఉపయోగిస్తున్నాము. టైగర్ కేవ్ లో ఉన్న రాళ్లన్నీ గ్రానైట్ తోనే చేయబడ్డాయి. So మన పురాతన నిర్మాణదారులు రాళ్లను సాధారణంగా ఎలా కత్తిరించేవాళ్లు? ఇప్పుడు నేను మీకు mainstream theory గురించి చెప్తాను, ఇక్కడ మీరు ఈ రాతిపైన rectangular shapes తో ఉన్న గుర్తుల వరుసను మీరు చూస్తున్నారు కదా, వీటి ఉద్దేశ్యం ఏంటి, పురాతన నిర్మాణదారులు వీటితో ఏం చేసేవాళ్ళు? ఈ రాయిని ఒకసారి పరిశీలిద్దాం, దీనికి సంబంధించిన పని కనీసం 1300 సంవత్సరాల కంటే ముందు జరిగి ఉంటుంది. 
ఈ గ్రానైట్ రాయిపై రంధ్రాలు వేసి ఉండడం మీరు చూడవచు,  పురాతన కాలంలో చెక్క చీలికలను ఈ రంధ్రాల లోపల ఉంచి, అందులో వేడి నీటిని పోసి రాయిని రెండుగా విభజిస్తారు.  ఆ చెక్క చీలికలు ఎంత చక్కగా రాయిని పగలకొట్టాయో అని మీరు క్లియర్ గా చూడవచ్చు, ఇది అంత ఖచ్చితత్వం తో లేదు కానీ, గ్రానైట్ ని ఎలా రెండు భాగాలుగా విడగొట్టాలో అని ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది. నేను మీకు already first two stages ని చూపించాను, ఒకటి - పగలకుండా స్థిరంగా ఉన్న రాయి, రెండోది, ఆ wedging process complete ఐన తర్వాత చెక్క బద్దల ద్వారా రెండుగా విడకొట్ట బడిన రాయి. అయితే, రాళ్లు విడగొట్ట బడిన తరవాత ఎలా ఉంటాయి? ఇది మూడో స్టేజ్, రాళ్ళ మీద స్పష్టమైన ఉలి గుర్తులు కనిపిస్తూ, చివర్ల చాలా రఫ్ గా ఉంటుంది. 
ఎందుకంటే ఇక్కడే రంధ్రాలు కత్తిరించబడతాయి. ఈ రకమైన రాక్ కటింగ్ ని ప్రతి చోట మీరు చూడవచ్చు. కానీ మీరు ఆ రాక్ కటింగ్ ని బ్రెడ్ ముక్క లాగా ఉన్న ఈ రాయిలో చూడలేరు. చూడండి దీని పైన ఏఒక్క ఉలి గుర్తులు లేవు అయితే వాళ్లు దీన్ని ఎలా కత్తిరించి ఉంటారు. Mainstream expertsల దగ్గర దీనికి ఏ సమాధానం లేదు, ఇప్పుడు నేను మీకు ఈ టైగర్ కేవ్స్ లోనే ఉన్న కొన్ని ఇతర రాళ్లను చూపిస్తాను రండి. ఈ రాయిని చూడండి, ఇక్కడ మీకు ఉలి గుర్తులు కనిపిస్తున్నాయా? లేదు కదా, ఎందుకంటే ఇది లేజర్ కట్టింగ్ టెక్నాలజీ అందుకే మనకు ఏఒక్క గుర్తులు కూడా ఇక్కడ కనిపించడం లేదు.  
- Praveen Mohan Telugu   
2 notes · View notes
Text
RockClan's origin (part 5)
Moon 51:
Lionpaw is named Lionspots, in honour of his bond with his mentor, Strikespots.
Lionspots is being lectured 'yet again' by Silversmoke.
Strikespots is busy chastising Clanmates...no one is quite sure what for.
Cloverfreckle wants to get to know Strikespots better.
A young loner has heard about the Clan and wished to join. Harlequin has joined the Clan
A patrol is about to cross a river when Cottondart feels a chill run down their spine and whispers fill their mind. They yell out for the patrol to stop just in time to avoid a branch falling into the water. Startled, Cottondart whispers thanks to StarClan.
Moon 52:
Brindlesnap is partially buried by a sudden rockfall. Doodle stays by them, purring resurrence while the rest of the patrol digs them out.
Moon 53:
Patchpelt was found dead near the border.
Duskheather fixes up Patchpelt's nest, snapping at anyone who tries to speak to her.
Kisha wails, breaking down uncontrollable, hardly able to speak at Patchpelt's vigil.
Bearstar feels their leadership to be a burden.
Moon 53:
Bearstar was bitten by a venomous spider, and lost a life.
Duskheather sharpens their claws.
Strikespots wants to spend time alone.
Cottondart is determined to protect their loved ones, now moreso than ever.
Goldfox leads a patrol with Cavernblossom, Brindlesnap, and Harlequin, when they find a group of kits. They aren't abandoned, and they decide to lead the kits back to their parents. Strikespots later seems angry, stating that they may have been the ones who killed Patchpelt. Goldfox questions if she would rather have them kill the kits, and Strikespots doesn't respond.
Moon 54:
Duskheather has a nightmare involving their dead loved ones.
Brindlesnap's back was broken by another rockfall.
Moon 55:
A patrol finds an injured loner, and drags them back to camp to be healed. Long has joined the Clan.
Cavernblossom fell from a cliff, breaking their leg.
Doodle retires.
Silversmoke thinks about StarClan.
Duskheather hopes for a message from StarClan.
Cloverfreckle is captured by Twolegs.
Moon 56:
A sick loner gives their kit, Stream, to the Clan, unable to take care of them and not wanting to spread their sickness.
Lionspots wants to compliment Strikespots' techniques.
Moon 57:
Harlequin confessed their feelings to Void, but got rejected.
Moon 58:
Void thinks that Cavernblossom's injury is beginning to look concerning.
Goldfox smirks as they insult a Clanmate.
Long wants to compliment Goldfox.
Moon 59:
Bearstar and Goldfox have become mates (damn, I thought it was gonna be GoldXClover).
Goldfox doesn't apologize about something, even though everyone knows that they are in the wrong.
Long has been looking at a certain cat in camp with an odd look in their eyes.
Lionspots is bored and looking for trouble to get into.
Moon 60:
The broken bones have healed.
Tigercave slips on a rock and twists their paw.
Strikespots gives advice to Cottondart, who proclaims their loyalty to the leader.
Moon 62:
Streampaw is apprenticed to Brindlesnap.
Cottondart is suspicious of Clanmates who question the leader.
Lionspots is considering bending the rules...again.
Moon 71:
Strikespots watches the camp scornfully.
Moon 72:
Bearstar is expecting kits!
Cloverfreckle succumbs to an infection.
Kisha nuzzles Cloverfreckle's body and refuses to eat.
At the vigil, Cavernblossom's voice cracks with grief. Later in the night, they vail to the vast sky, claws gouging the earth as they glared up at StarClan.
Strikespots wonders how life can continue on without Cloverfreckle. When no one needs something from them, they break down, wailing uncontrollably.
Tigercave refuses to eat.
Duskheather prays that Cloverfreckle is safe in StarClan.
Streampaw is named Streampatch.
Moon 73:
Silversmoke is hoping for a break.
Kisha thinks about StarClan.
Cavernblossom eavesdrops on Strikespots, who watches numbly as fish swim by in the stream.
Cottondart watches over the warriors at night.
Moon 74:
Bearstar and Goldfox welcome Sproutkit and Robinkit into the Clan.
Lionspots put a dead snake by the den entrance to scare Clanmates.
2 notes · View notes
Photo
Tumblr media
#omnamahshivaya @dharmika_gokul in tiger caves... . #tigercaves #tigercavestemple #mahabalipuram #mahabalipuramtemple #tourismindia #ecrchennai #portrait #portraitphotography #portraits #portraitmood #portraitpage #shotoniphone #shotoniphone11 #portraiture #babygirl #gkphotos #photoshoot #dharmika #chennai #namachennai #babymodel #pose #mobilephotography #mobileclick #mobilephotographyindia #photography #photographers_of_india #photoeveryday #lovetopose (at Tiger Cave, Chennai) https://www.instagram.com/p/CMiXq1ejEwM/?igshid=11tt1wjsu3mko
0 notes
ilhoonftw · 2 years
Text
it's 2013. your favorite group is having a comeback. there are only 4 mv options:
oversaturated mess with too many closeups
something with a lot of vague symbolism, heavy muted colours filter and someone went crazy with sharpening
quirky fun mv with vibrant colours and unusual props
drama mv, it has little to none choreo/member shots so week later you get a separate performance version
17 notes · View notes
garystribe · 5 years
Photo
Tumblr media
WAT THAM SUEA ⛪ . An impressive site with a gigantic temple (still under construction), caves, pagoda, 1232 steps, mountain temple and beautiful scenery. .. And the cheeky monkeys. 🐒 ... .. . #garystribe #localguides #letsguide #travelblogger #globalblogger #thailand #krabi #watthamsuea #tigercaves (at Tiger Cave, Krabi) https://www.instagram.com/p/BxGzO2Rlzjq/?utm_source=ig_tumblr_share&igshid=1hemgbry1f1u9
0 notes
lontanodaqui · 3 years
Photo
Tumblr media
Wat Thum Sua temple which is also known as the Tiger Cave Temple is one of the most visited temples in Krabi, Thailand. This sacred temple is mostly known for its' tall Buddha statues and the flight of stairs that leads towards the temple. There are 1260 stairs in count with the recent rebuilt section to the summit. This sacred place is known well for its' tiger paw prints in the cave. To reach the peak of Wat Tham Suea temple in Kanchanaburi it needs to gat this cute train pulled by a steel cable, it cost only 3 baht ( less than 9 cents ) #mirkobennardowanderluster #mirkobennardo #lontanodaqui #Krabi #krabithailand #travelthailand #thailandia #thailandtravel #travel #krabi #thailand #Tigercave #temple #beach#travelphotography #tigercavetemple #vacation #tigercave "#thailand #asia #life #thailandtravel #thailandinsider #amazingthailand #golocal #travelphotography #explore #travelislife #discover (presso Kanchanaburi, Thailand) https://www.instagram.com/p/CVI1SLqN8yt/?utm_medium=tumblr
0 notes
anoukstravelposts · 6 years
Photo
Tumblr media Tumblr media
Arrived on top after a good half an hour. Was definitely worth it though!
2 notes · View notes
psethurism · 4 years
Photo
Tumblr media
Time to tell another story.. Yeah it's the thread from the last post of a freaky monkey. So when we reached in the middle of the plateau as this was divided horizontally... We needed to walk until we reach towards the cave... The last walk was bit stony n leg twisting but at the same time we could see all the beautiful ranges of mountain sharping it down to the big bank of water...atmosphere was bit yellowish due to sun n little contrast of blue due to shades n sky..But the whole combination was about heaven..me n my bruhs got a little QnA on life.. But ended up reaching a small gate, with an old man standing.So a little climbing n we were done reaching near the cave... The old man asked us to buy the tickets standing on the gate..i was like.."you know what? I can jump off next to this gate n u are asking me for money to see this? " But it was my mind speaking to him.. N at the end we paid n got through it. Husshhh...When we reached inside the cave I was kiddin that we could get to see a tiger or any otPeace nimal... But what freaked out us was n another old man who was tall who was standing on the other end, I thought we saw a ghost in the cave right there. As we were near to the next gate..I saw a big band of bright lights , As we found our way to heaven or home after being lost for a day..any one could feel that lol. When we reached up..my senses got excited with goosebumps on my skin..i saw the biggest bright patch waving outside. Yeah that scenery was so overwhelming that my mind said why not stay forever.. Those big trees n those ranges of mountain . It was healing my soul n thoughts from inside. I experience the cave from inside where I saw a Tea stall inside... What else u want at 5 pm.. A cup of tea sipping it slowly n watching a beautiful view showing beauty every spots... I guess u have imagined what I said. Peace... ☮️ PC:-@durvesh_ramane CC:-@mithileshrokade #artwork#fineartphotography#landscapephotography#travelphotography#travelphoto#muradosmann#tigercave#natgeocreative#natgeoyourshot#natgeoadventure#cave #blue#blueskies#taramilkteatravels#doyoutravel#wonder_places#swedishnomad (at Panchgani, Mahabaleshwar.) https://www.instagram.com/p/CAky9JyDsKA/?igshid=iu2cp4rjwka6
0 notes
udaynagas · 4 years
Photo
Tumblr media
{ 2018 & 2020 } #TigerCave #ThrowBack #TravelDairies #Chennai #Mahabalipuram (at Tiger Cave, Chennai) https://www.instagram.com/p/CAGxVmVASpr/?igshid=1s9ciy42f4v6l
0 notes
letchoum · 4 years
Photo
Tumblr media
🇹🇭 ... krabi #foodmarket #hotsprings #emeraldpool #tigercave #1287marches #love https://www.instagram.com/p/B_BFqMCjztk/?igshid=cvj5fwo9xc5y
0 notes
praveenmohantelugu · 1 year
Video
youtube
మర్మాలతో నిండి ఉన్న టైగర్ గుహలు! భారతీయ ఆధునిక ప్రాచీన సాంకేతికత!
Hey guys ఈ రోజు నేను మీకు టైగర్ గుహలు అనే ఒక విచిత్రమైన స్థలాన్ని చూపించబోతున్నాను. మీరు చూడబోయే ఈ సైట్ లో ఆశ్చర్యమైన విషయాలు చాలా ఉన్నాయి. ఇది పాతకాలంలో వాడబడిన ఒక పురాతన ల్యాబ్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. దీన్ని చూస్తుంటే mind-boggling గా ఉంది, ఎందుకంటే చాలామంది ఇప్పటి వరకు ఇలాంటిది చూసి ఉండరు. ఈ tiger caves గురించి చాలా రహస్యమైన విషయాలు ఉన్నాయి, actually ఇది ఒక గుహ కాదు, ఇంకా చుట్టుపక్కల గుహలు కూడా ఏవి లేవు మరియు ఇక్కడ చూపించే శిల్పాలు కూడా పులులు కావు. 
మీరు ఈ శిల్పాలను చుడండి, ఇవి పులులు లాగా లేవు కదా, historians ఏం చెప్తున్నారంటే, ఈ నిర్మాణాలను పల్లవ రాజులు నిర్మించారని చెప్తున్నారు, అయితే పల్లవ రాజులు పులులను ఎప్పుడూ చెక్కలేదు ఎందుకంటే అవి వాళ్ళ శత్రురాజులు చోళుల యొక్క చిహ్నాలు. కాబట్టి ఈ నిర్మాణం యొక్క మూలం ఏంటి? సాధారణంగా హిందూ గుడిల నిర్మాణాలలో ఉన్న శిల్పాలను దూరం నుంచి చూసినప్పుడు ఏమి అర్థం కానట్లు ఉంటాయి, అదే మీరు దగ్గరికి వెళ్ళి ఆ శిల్పాలను పరిశీలిస్తే అవి ఎన్నో విషయాలను మనకు చూపిస్తాయి, కానీ ఈ నిర్మాణం దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. 
మీరు ఈ నిర్మాణానికి దగ్గరగా ఉన్నప్పుడు అసలు ఇది ఏంటని మీకు అర్థం కాదు. మీరు ఇంత దూరం నుండి శిల్పాలను చూసినా కూడా, అవి ఏంటని మీరు చెప్పలేరు, అవి ఈ జంతువే అని కూడా మీరు చెప్పలేరు. మీరు ఎంత దూరం వెళితే, మీకు అంత స్పష్టమైన information దొరుకుతుంది. Just try చేద్దాం... చుడండి కెమెరా వెనక్కి వెళ్లే కొద్ది మరింత క్లియర్ ఐన information మనకు కనబడుతోంది కదా. ఇదే టైగర్ కేవ్స్ యొక్క specialty. ఈ టైగర్ కేవ్ ని బహుశా 1300 సంవత్సరాలకు ముందు కట్టి ఉండవచ్చు, కానీ కొంతమంది ప్రజల అభిప్రాయం ప్రకారం ఈ గుడి చాలా పాతది అంటే 10,000 సంవత్సరాలకు ముందు కట్టారని నమ్ముతారు. 
ఇది చాలా విచిత్రమైన ఒక కట్టడం, ఇది గుడి కాదని చాలా మంది archaeologists లు ఒప్పుకుంటున్నారు, కానీ అసలు ఈ గుడిని ఎందుకు కట్టారని ఎవరికీ తెలియదు.ఇక్కడ విగ్రహా లేమీ లేవు. ఈ నిర్మాణం ఏంటని వివరించే ఇతర లక్షణాలు ఇక్కడ ఏవీ లేవు కానీ మనకు వివిధ జంతువులు కనిపిస్తున్నాయి. సాధారణంగా పులి అని  తప్పుగా భావించే ఈ జంతువు పెద్ద కోరలతో ఉంది, ఇంకా ఆవు లాంటి కొమ్ములు కూడా ఉన్నాయి,  ఇంకా మీరు చాలా జంతువులను చూడవచ్చు, ఇక్కడ మీరు చూస్తున్నది ఒక ఏనుగు. దగ్గర్లో చాలా ఏనుగులను చెక్కారు, ఇంకా ఇక్కడ మీరు గుర్రాన్ని కూడా చూడవచ్చు. ఇలా రకరకాల జంతువులతో ఉన్న ఈ నిర్మాణాన్ని వాళ్ళు ఎందుకు నిర్మించారు? 
 ఎందుకని ఎవరికీ తెలియదు. మీరు ఇక్కడ చూస్తున్న ఈ నిర్మాణం, ఇది ఒక అతి పెద్ద బండరాయి,  కానీ మన పురాతన నిర్మాణ దారులు రాయిని కూడా అద్భుతమైన నిర్మాణంగా మార్చగలరని మనకు తెలుసు. ఒకసారి దీన్ని చూడండి, ఇది ఒక పెద్ద రాయి మాత్రమే, కానీ వాళ్లు దీన్ని ఒక గుడిగా మార్చారు, ఇది నమ్మదగినదిగా ఉంది కదా. ఇప్పుడు మనం వెళ్లి అది మనకి ఏం చూపిస్తుందో చూద్దాం. ఇప్పుడు మీరు చాలా అద్భుతంగా అమర్చబడిన యంత్ర లింగాన్ని ఈ గుడిలో చూడవచ్చు. పురాతన కాలంలో నిర్మించబడిన చాలా కష్టమైన నిర్మాణాలలో ఇది కూడా ఒకటి అని చెప్పవచ్చు.
 లోపలికి వెళ్లి అది ఎలా ఉందో చూడండి. ఈ లింగానికి 16 ముఖాలు ఉన్నాయి,  అన్ని కోణాలను చాలా perfect గా చెక్కారు, ఒక రాయిని తీసుకుని దానిని 16 సరి అయిన భాగాలతో సరి అయిన కోణాలతో చెక్కడాన్ని ఒక్కసారి ఊహించండి. ఈరోజుల్లో ఇలాంటి వాటిని మనం తయారుచేయాలంటే CNC మిషిన్స్ ఇంకా కంప్యూటరైజ్డ్ టెక్నాలజీ కచ్చితంగా అవసరమవుతుంది, కానీ వెయ్యి సంవత్సరాల క్రితమే ఇది ఎలా తయారు చేయబడింది? 16 కోణాలతో ఒక స్థూపాకార నిర్మాణం ఉంది కదా, ఇదే original లింగం, దీనికి అతికించినట్లు ఉన్న బేస్ అంటే చార లాంటి గాడి కనబడుతుంది కదా అది కొత్తగా తయారు చేసింది, అంటే గత 50 సంవత్సరాలలో చేసింది, అందుకే ఈ బేస్ చూడడానికి కొంచెం డిఫరెంట్ గా దీనికి fit కానట్టు ఉంది. 
కానీపురాతన కాలంలో ఈ ప్రాంతంలో ఉన్న అన్ని లింగాలు స్థూపాకారం లోనే ఉండేవి. మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. మీరు ఈ లింగాన్ని ఒకసారి చూడండి, మీరు చూస్తున్నది కనీసం 1300 సంవత్సరాలకు ముందు చేసిన original లింగం. చూడండి ఇది ఎంత స్మూత్ గా ఉందో అని, కాని ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే లింగాలు అన్ని స్థూపాకారం లోనే ఉంటాయి, చూడడానికి ఈనాటి మోడల్ రాకెట్స్ లాగా ఉంటాయి, ఇప్పటికే కొన్ని డిజైన్ లు కనిపించడం మొదలైనట్టు మీరు చూడవచ్చు, కానీ ఈ లింగం ఇంకా పూర్తి కాలేదు.  So ఈ ప్రాంతంలో ఉన్న అన్ని లింగాలు కూడా ఈ విధంగానే కనబడతాయి, ఇపుడు ఈ నిర్మాణాన్ని కొంచం చుడండి, మీరు దీన్ని full గా చేస్తే, ఇది ఎంత అద్భుతంగా ఉందని తెలుస్తుంది, ఎందుకంటే ఒక పెద్ద రాయిni, ఒక అద్భుతమైన గుడిగా మార్చారు కాబట్టి. 
 ఇక్కడ మీరు చాలా ద్వారాలను చూడవచ్చు, మధ్యలో ఒక గర్భగుడి ఉంది, ఇంకా దానిని కాపలా కాస్తున్న ఇద్దరు ద్వారపాలకులను కూడా మీరు చూడవచ్చు. ఈ రెండు వైపులా కూడా ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా ఈ బేస్ తో కలిపి ఒక గట్టి రాయి తోనే తయారు చేయబడింది,ఇక్కడ కొత్తగా చేర్చినదంటే అది గుడి లోపల ఉన్న రాతి లింగమే. అసలు దీనిని వాళ్ళు ఎలా తయారు చేయగలిగారు? ఒక గట్టి రాయని వాళ్లు గుడి కింద flat గా ఉండే విధంగా ఎలా మార్చగలిగారు?
- Praveen Mohan Telugu 
1 note · View note
tinge90 · 6 years
Photo
Tumblr media
🙏🏻🌳⛰☀️☁️ #random #buddha #under #tree #tigercave #krabi #thailand #sunnyday #greatweather #holiday #randomphoto #randomshot #tingetd (at Tiger Cave, Krabi)
1 note · View note
Text
RockClan's Origin (part 4)
Moon 40:
Void's mangled tail is swollen and hot to the touch. Tigerpaw does her best to heal it, as Duskheather is still lost in grief.
Tigerpaw had a very strange dream.
Strikespots's eyesight has now gone alltogether.
A patrol finds an abandoned kittypet on the border, and takes them in. Doodle has joined the Clan.
Bearstar questions their ability to lead.
Goldfox stumbled into mud and waited a while to wash. What was the point anyway?
Silversmoke gives advice to Goldfox.
Cavernblossom wants to compliment Doodle's fighting techniques.
Lionkit doesn't understand why they are always left out.
Moon 41:
Strikespots believes they're meant for something greater. She thinks that Silversmoke is doing a terrible job as deputy.
Goldfox gave a badger ride to Lionkit, and is now begged by Cottonkit for one as well.
Brindlesnap and Patchpelt both want to be chosen as the new deputy.
Moon 42:
Lionpaw is apprenticed to Strikespots.
Cottonpaw is apprenticed to Patchpelt, feeling nervous.
Tigerpaw is growing fond of Cottonpaw.
Doodle is working twice as hard to prove their worth.
Void wonders how Kisha is doing.
Patchpelt is sad that they couldn't spend more time with Bluebellkit.
Moon 43:
Though they still love each other, their grief took its toll. Duskheather and Kisha broke up.
Void's infection has gone.
Goldfox has a bellyache.
Cloverfreckle touched noses with a loner.
Cavernblossom is trans, now officially going by she/her.
Goldfox ignores the bellyache when Cloverfreckle offers to practise fighting moves with them.
Moon 44:
Everyone has healed!
Cloverfreckle was seen arguing, borderline fighting, with a loner.
While leading a patrol, Strikespots tells the younger cats for their petty dishonesty.
Moon 45:
Strikespots's tail is injured by a fox.
Cloverfreckle's pelt was torn by dense shrubs when they pushed themself after a vole.
Patchpelt has gotten greencough.
Brindlesnap got cold while out on patrol, and shivers for a while.
There was no better time to name her apprentice, besides, she already proved herself. Duskheather names Tigerpaw Tigercave, and gives him rye stalk as congratulations.
Tigercave was startled awake by a vivid dream.
Strikespots wonders how Brindlesnap is doing. Brindlesnap makes sure everyone is eating well.
Moon 46:
Everyone but Strikespots healed!....until Cottonpaw got whitecough.
Bearstar personally observes Cottonpaw's training, but when the apprentice won't stop coughing, she calls the training to a halt and makes Cottonpaw go to the medicine den.
Goldfox always seems to have petals in their fur.
Strikespots wants to critique Patchpelt's hunting techniques.
Moon 47:
Strikespots's injury is swelling.
Goldfox lies through their teeth.
As Tigercave is healing them, Strikespots wants to get to know her better.
Because Strikespots is out of commission, Patchpelt takes Lionpaw out to train. Apparently Strikespots's badmouthing has affected his apprentice, as Lionpaw starts an argument with Patchpelt about the technique. Patchpelt takes a deep breath and explains their method. Lionpaw apologizes for their outburst.
Moon 48:
Everyone actually recovered!
Doodle was seen calmly talking to a loner. Doodle also spends a considerable amount of time grooming (washing the scent away?).
Moon 49:
Cottonpaw is named Cottondart.
Strikespots's tail healed, though they'll always carry the scars.
Lionpaw ignores their mentor's orders.
Lionpaw and Cloverfreckle caught whitecough.
Patchpelt keeps making bad jokes, and everyone rolls their eyes.
Strikespots thinks that the younger cats are making fools of themselves.
Moon 50:
Rootskitter is visibly stressed about something.
Lionpaw feels underappreciated.
While patrolling with Silversmoke, Strikespots opens up and asks if Silversmoke thinks their doing a good job as a mentor. The two have a good talk.
While patrolling, Rootskitter and Cottondart have a disagreement and look to Patchpelt to settle it, but Patchpelt can only respond with stutters. Maybe they're not the best suited to leading patrols.
3 notes · View notes
waytothesun · 6 years
Photo
Tumblr media
Tiger Cave Temple Krabi, Thailand 🇹🇭 1237 steps up... #tigercave #tigercavetemple #cave #tiger #krabi #thailand #waytothesun #aroundtheworld #travel #tree
1 note · View note
iamaldonlopez · 5 years
Photo
Tumblr media
It’s a long weekend!!!! . . . . . . 📍Krabi Thailand . . . . . . Link: https://iamaldonlopez.com/2019/05/12/krabi-thailand/ . . . . #krabi #thailand #krabiisland #emeraldpool #tigercave #beach #mountain #instadaily #picsofday #picoftheday #pictureoftheday #instagram #instablog #instalikes #instagramers #instapic #instaquote #trending #amazing #amazingthailand #solotravel #solotraveler #gowiththeflow #dowhatmakesyouhappy #iamaldonlopez.com (at Emerald Pool สระมรกต กระบี่) https://www.instagram.com/p/BxloBueHUlF/?igshid=1s9qaactfq8sj
0 notes
fallingawaywithmuse · 5 years
Photo
Tumblr media
🚨🚨🚨 @Muse are pleased to add @kiefersutherland as main support in Riga, Moscow & Helsinki. Additional support by @tiger_cave in Moscow & @theamazons in Helsinki 🚨🚨🚨 #simulationtheoryworldtour #muse 🤘🤘🤘 #keifersutherland #tigercave #theamazons https://www.instagram.com/p/BxhfbsGnhqc/?igshid=108tdfqtyqu5p
0 notes