Tumgik
#fridayafternoon
brucethomasart · 1 year
Photo
Tumblr media
#drawthisinyourstyle #ravenandthewhale #atlanticocean #parable #fridayafternoon https://www.instagram.com/p/ClHPWpnvIHL/?igshid=NGJjMDIxMWI=
4 notes · View notes
praveenmohantelugu · 1 year
Video
youtube
మొదటి విమానాన్ని కనిపెట్టిన భారతీయుడు! ఉద్దేశపూర్వకంగా చరిత్రను కప్పేసిన బ్రిటిషులు..
Hey guys, గాలిలో ఎగిరే విమానాల గురించి మన పురాతన భారతీయ గ్రంథాలలో చెప్పబడ్డాయని మనందరికీ బాగానే తెలుసు, కానీ ఈ వీడియోలో నేను మీకు డాక్యుమెంట్ చేసిన చరిత్రను చూపించబోతున్నాను, అప్పట్లో ఒక విమానం నిజంగానే ఎగురగలిగింది, దానికి బ్రిటిష్ ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ సాంకేతికతను పూర్తిగా అణిచివేసింది. రైట్ బ్రదర్స్ తమ మొదటి విమానాన్ని ఎగరవేయడానికి ఎనిమిది సంవత్సరాల ముందు, అంటే 1895 సంవత్సరంలో, శివకర్ బాపూజీ తల్పాడే అనే వ్యక్తి భారతదేశంలోని వేలాది మంది ప్రజల ముందు మనుషులు లేని విమానాన్ని ఎగురవేశాడు. 
కానీ నిజంగా interesting విషయమేంటంటే, ఆయన ఇప్పట్లో ఉన్న physics తర్వాత aviation టెక్నాలజీ అంటే విమానయాన పద్ధతులు లాంటి వాటి మీద ఆధారపడలేదు, కానీ ఆయన ఈ ఎగిరే యంత్రాన్ని పూర్తిగా ప్రాచీన భారతీయ గ్రంథాలను ఆధారంగా చేసుకుని రూపొందించాడు. శివకర్, 1864లో ముంబైలో జన్మించాడు ఇంకా ఆయన అప్పుడే అతి మేధావిగా ఉన్నాడు. 30 ఏళ్లు నిండకుండానే పిహెచ్‌డి పట్టాన్ని సంపాదించాడు. ఆయనకు 15 సంవత్సరాల వయస్సులో, సుబ్బరాయ శాస్త్రి అనే వృద్ధుడితో సమావేశమయ్యాడు, ఈయన తన జీవితమంతా విమానాలను పరిశోధింస్తున్నారు. దాని తరువాత ఆయన ఎగిరే యంత్రాల గురించి 'విమానక శాస్త్రం' అనే ఒక పుస్తకాన్ని వ్రాసాడు. వారిద్దరూ 15 సంవత్సరాలు కలిసి పనిచేశారు మరియు కేవలం ఎగరడం మాత్రమే కాకుండా, ఒక రకమైన రిమోట్ కంట్రోల్ పరికరంతో నియంత్రించగలిగే ఒక విమానాన్ని కూడా నిర్మించారు. 
అలాగైతే ఈ విమానం నిజంగానే ఎగిరిందా? మొట్టమొదటి విమానాన్ని ముంబై బీచ్‌లో వేలాది మంది ప్రజల సమక్షంలో దీన్ని పరీక్షించారు మరియు ఈ మనుషులు లేని విమానం 1500 అడుగుల ఎత్తుకు చేరుకుంది ఇంకా అది కూలిపోవడానికి ముందు సుమారు 37 సెకన్ల పాటు ఆ విమానం గాలిలో ఎగిరి కింద పడిపోయింది. ఇప్పుడు U.S.లోని రైట్ బ్రదర్స్ యొక్క మొదటి విమానంతో దీన్ని compare చేసి చూద్దాం, వాళ్ళ మొదటి విమానం కేవలం 120 అడుగుల ఎత్తుకు మాత్రమే చేరుకుంది తర్వాత అది 12 సెకన్ల మాత్రమే ఎగిరి కింద పడి crash అయింది. ఈ రైట్ బ్రదర్స్ కు మొదటి విమాన ప్రయాణం తర్వాత 25,000 డాలర్లతో నిధులు ఇచ్చి సన్మానించిన అదే సమయకాలంలో, శివకర్ మరియు శాస్త్రి గారిని పనికిమాలిన యంత్రాలను సృష్టించే భూటకస్తులు అని భారతదేశంలో నిందించారు. గుర్తుంచుకోండి, అప్పుడు భారతదేశాన్ని బ్రిటిష్ ఆక్రమించిన సమయం, అంతే కాకుండా జాత్య అహంకారం త్రీవ్రంగా వ్యాపించింది. 
కానీ భారతదేశంలో చేసిన ఈ మొదటి విమానం క్రాష్ అయిన తర్వాత, దాని లక్షణాలను మెరుగుపరచడానికి, మెర్క్యురీ అయాన్ల ద్వారా ఇంధనంగా ఉండే ఒక కొత్త విమాన డిజైన్‌ను రూపొందించడానికి ప్రయత్నించాడు శివకర్. ఇంకా అతను నిధులను పొందడానికి చాలా తీవ్రంగా ప్రయత్నించాడు, కానీ వాస్తవంగా అందరూ దాన్ని తిరస్కరించారు, ఏదేమైనప్పటికీ తన స్వంత ఇంట్లోనే mercury ఇంజిన్‌ను సృష్టించారు. కానీ ఎలాంటి protective gear లేకపోవడం వల్ల, శివకర్ ని mercury యొక్క విషవాయువు దెబ్బతీసింది, దాని వల్ల ఆయన మానసికంగా  చాలా దెబ్బతిన్నాడు ఇంకా భ్రమించే వారిగా మారాడు. ఈ విషయం వ్యాప్తి చెందడంతో, బ్రిటీష్ ప్రభుత్వం ఆయన పేలుడు పదార్థాలను తయారు చేశారని చెప్పి, ఆయన యొక్క కొత్త విమానాన్ని స్వాధీనం చేసుకున్నారు శివకర్ యొక్క మెర్క్యురీ అయాన్ ఇంజిన్‌ను వివరించడానికి ప్రయత్నించినప్పుడు లాయర్లు, judge లు అతనిని చూసి నవ్వారు మరియు అలాంటి యంత్రం ఎప్పటికీ పనిచేయదని కూడా చెప్పారు. 
ఒక expert scientists teamని రప్పించి, mercuryతో నడిచే ఇలాంటి పరికరాలు సాధ్యం కానివి అని చెప్పి అందరూ ఒప్పుకునేలా నమ్మించారు. ఇక్కడ shocking ఏంటంటే, ఇప్పట్లో, NASA అంతరిక్ష ప్రయాణం కోసం mercury ion ఇంజిన్‌లను ఉపయోగిస్తుంది మరియు ఈ అయాన్ ఇంజిన్‌లు ఒక స్థిరమైన వేగాన్ని అందించగలవని బహిరంగంగా ఒప్పుకున్నారు, అంతరిక్ష నౌక ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది, ఇంకా దాని వేగం అధిగమించడం మాత్రమే కాకుండా ఆ పూర్తి ఇంజిన్ యొక్క size ని తగ్గిస్తుంది. శివ్‌కర్‌ను జైలులో వేసి బంధించి కొన్ని సంవత్సరాల తర్వాత ఇలాంటి యంత్రాలను, ఇకపై నువ్వు తయారు చేయకూడదని, ఖండించి విడుదల చేశారు. ఏదేమైనప్పటికీ, ఆయన తన పట్టుదలను వదలకుండా రుక్మ విమానం అనే మరో విమానాన్ని రహస్యంగా సృష్టించాడు. 
ఈ గంట ఆకారపు విమానాన్ని 1930లలో రహస్యంగా జర్మనీకి తీసుకెళ్లారు మరియు వాళ్ళు దాన్ని కొంచం modified చేసి "Nazi Bell" అనే ఒక పరికరాన్ని సృష్టించారనే పుకారు ఉంది. రుక్మ విమానం మరియు నాజీ బెల్ కు మధ్య ఉన్న similarityను మీరు స్పష్టంగా చూడవచ్చు. ఇందులో విచిత్రమేంటంటే, బెల్ ఆకారాలలో ఉన్న UFOలు ప్రపంచవ్యాప్తంగా అనేకసార్లు కనిపించాయి మరియు అలాంటి UFO ఒకటి Pennsylvaniaలోని Kecksburg అనే నగరంలో క్రాష్ అయింది. దాదాపు 500 సంవత్సరాలకు ముందు ఎగిరే యంత్రాల గురించి డా విన్సీ మొదటిసారిగా వ్రాసాడని చాలా మంది అనుకుంటున్నారు, అయితే భారతీయ గ్రంథాలు మరియు శిల్పాలు కనీసం 2000 సంవత్సరాలకు ముందు ఈ ఎగిరే పరికరాలకు సంబంధించిన ఆశ్చర్యకరమైన ఆధారాలను మనకు చూపుతున్నాయి.
- Praveen Mohan Telugu
1 note · View note
haecaducks · 1 year
Text
Tumblr media Tumblr media Tumblr media
0 notes
amarsters · 1 year
Photo
Tumblr media
#fridayafternoon #beer #localbrewery (at Cervecería Del Pueblo) https://www.instagram.com/p/CqMGmc_Pewv/?igshid=NGJjMDIxMWI=
0 notes
bitchfacesblog · 1 year
Text
Tumblr media
1 note · View note
willowofblades · 1 year
Photo
Tumblr media
With a friend grabbing a bite at Ragga Surf Cafe in Marineland overlooking the ocean! 🌊 Scrumptious food creations including fish tacos, a curry chicken salad sandwich, a bacon grilled cheese, and a delicious Ragga Bean Coffee iced coffee #raggasurfcafe #raggabeancoffee #foodtruck #foodtrucklife #foodtrucklove #floridafoodtrucks #floridafoodie #marineland #florida #fridayafternoon #fridayvibes #beachtime #beachlife 🌴☀️ (at Marineland, Florida) https://www.instagram.com/p/Cm-_2zKOQpm/?igshid=NGJjMDIxMWI=
1 note · View note
jwhitelondon · 1 year
Photo
Tumblr media
Made it for Sunset………… #favouritetimeofday #sunsetpractice #sunset #sunsets #sunsetlover🌅 #sunsetlover #sunsetbeach #sunsetporn #sunsetsky #sunsethunter #sunset_vision #yogapractice #yogalove #yogaeverywhere #yogaeveryday #friday #fridayvibes #fridayafternoon https://www.instagram.com/p/ClG-sBtD83l/?igshid=NGJjMDIxMWI=
0 notes
herrmarklepotz · 1 year
Photo
Tumblr media
Good morning my little Nantucket Sleighrides! Join me from 2PMUK on @fyldecoastradio for #FridayAfternoon #LiveFromBlackpool with Me. As I went to @waterloomusicbar #Blackpool last night to see the #Legend that is @corkylaing it's fair to say that there will be a bit of #Mountain and some of Corky's solo stuff on the show, as well as a whole shedload of new releases. All that is from #2pmUK https://www.instagram.com/p/ClGVpVvD1oO/?igshid=NGJjMDIxMWI=
0 notes
zizitzatza · 2 years
Photo
Tumblr media
After work #afterwork #friday #fridayafternoon #hiking #teamactivity (helyszín: Kőhegy csúcs) https://www.instagram.com/p/CjuqGVjown-/?igshid=NGJjMDIxMWI=
0 notes
crackerdaddy · 2 years
Photo
Tumblr media
The weekend is officially here in Oak Cliff with a really nice Pinot Grigio and Poppy with her water on the porch on a beautiful afternoon. #happyfriday #fridayafternoon #theweekendishere #winelover #wine #dog #dogsofinstagram #dogs #doglover #oakcliff #oakclifftx #livingwell #selfcare #lovinglife (at Beckley 1115) https://www.instagram.com/p/CjJaYYavQnN/?igshid=NGJjMDIxMWI=
0 notes
calinalefter · 2 years
Photo
Tumblr media
Without Friday the weekend would be half over already. Happy Friday to everyone! #friday #mood #fridayfeeling #catoftheday #rainyday #mayweekend #catlover #catstagram #fridayafternoon #nothingtodo no mouse to catch 😂 (at Lower Earley) https://www.instagram.com/p/Cdx1O2EIL2b/?igshid=NGJjMDIxMWI=
0 notes
dankmedia · 2 years
Photo
Tumblr media
2022 day 133 - Friday afternoon . . . . . #fridayafternoon #veniceboardwalk #venicebeachboardwalk #fridaythe13th #heatwave #perspective #palmtrees #venicebeach #venicecalifornia #losangeles #losangelescalifornia #california #dankvenice #365photo #abc7eyewitness #nbc4you #shannasshots #losangelesgrammers #losangelesworld #discoverla #losangelesphotographer #bestofla #instagram #instagood #californialove #californication (at Venice California 90291) https://www.instagram.com/p/CdkdXd-uQHq/?igshid=NGJjMDIxMWI=
1 note · View note
praveenmohantelugu · 1 year
Video
youtube
ప్రపంచానికి శక్తిని ఇచ్చే కృష్ణుని హృదయం! పూరీలో దాగి ఉన్న మిస్టరీ!
Hey guys, దాదాపు కొన్ని సంవత్సరాలకు ముందు, అంటే 2015లో, జూన్ 15వ తేదీ అర్ధరాత్రి 12 గంటల సమయంలో, పూరీ జగన్నాథ ఆలయంలో చాలా విచిత్రమైన సంఘటన జరిగింది. భారతదేశంలో ఈ చిన్న పట్టణంలో జరుగిన ఈ సంఘటన చరిత్రకారులందరినీ తలలు తిప్పుకునేలా చేసిందనే చెప్పాలి. ఆ ఆలయ చుట్టూ ఉన్న ప్రాంతంలోనే కాకుండా, పూరీ city మొత్తం currentని నిలిపేశారు. ఎందుకు? ఎందుకంటే అదే రోజు జగన్నాథ దేవాలయంలోని ప్రధాన విగ్రహంలో ఉన్న కృష్ణుని హృదయాన్ని తీసి, మరొక విగ్రహంలోకి మార్చేసి పెట్టారు. హృదయాన్ని మార్చేశారంటే చేతులతో అంటరానిదో లేకుంటే ఆధ్యాత్మికం,మాయ అని నేను చెప్పట్లేదు, వాస్తవంగానే ఆ విగ్రహం లోపల కృష్ణుని నిజమైన హృదయం ఉండేది, ఇంకా అక్కడే భద్రపరుస్తున్నారు. 
అయితే ఒక హృదయాన్ని అంటే గుండెను దాని original condition లోనే దాదాపు 5000 సంవత్సరాల పాటు ఎలా భద్రపరచబడుతుంది? ఎందుకంటే అది రక్తంతో లేదా కండరాలతో తయారు చేయబడిన హృదయం కాదు, ఇది చాలా అధునాతనమైన ఒక పురాతన పరికరం,  కాబట్టి ఇది శక్తిని ఉత్పత్తి చేయగలదని ప్రజలు అంటున్నారు. దానిపై ఏదైనా సూర్యరశ్మి లేదా కాంతి ఇదేదైనా గాని దానిపై పడితే కంపించడం అంటే vibrate అవ్వడం ప్రారంభిస్తుంది. అందుకోసమే ఆ ప్రదేశాలలో కరెంటు ని కట్ చేసేసారు. ఈ హృదయాన్ని తాకే వ్యక్తులు చాలా మందపాటి, బరువైన చేతి glovesలు వేసుకోవాలి ఇంకా మరీ ముఖ్యంగా వాళ్లు దానిని చూడకుండా ఉండడానికి వాళ్ళ కళ్లకు గంతలు కూడా కట్టుకోవాలి, ఎందుకంటే ఆ హృదయాన్ని ఎవరూ చూడకుండా ఉండడానికి. 
వాస్తవానికి ఇదంతా వింతగా అనిపిస్తుంది, కానీ నిజం ఏంటంటే మనం చూస్తున్నది చాలా advance ఐన ఒక పురాతన టెక్నాలజీకు సంబంధించిన deviceగా కూడా  ఉండవచ్చు. ముందుగా మనం కృష్ణుడు ఎలా మరణించారని చూద్దాం, చెప్పాలంటే అది ఒక రహస్యమైన విషయం. ఇప్పట్లో, కృష్ణుని మరణం గురించి చాలా మందికి తెలియదు, కానీ పురాతన ఆధారాలు అయన మరణాన్ని స్పష్టంగా నమోదు చేశాయి. సుమారు 3102 B.C, అంటే దాదాపు 5000 సంవత్సరాలకు ముందు, అడవులలో వేటాడే ఒక వేటగాడు కృష్ణుని చంపేశాడు. వేటగాడు జింకను చంపడానికి ప్రయత్నించి అనుకోని విధంగా ఆ బాణం కృష్ణునిపై గుచ్చుకుంది.
కృష్ణుడు అక్కడే మరణిస్తాడు, మరియు అతని శరీరాన్ని సంప్రదాయంగా దహనం చేయబడింది. కృష్ణుని శరీరం మొత్తంగా కాలిపోయింది, కానీ అతని గుండె మాత్రం కాలిపోకుండా అలానే ఉనింది, అది ఎలాంటి నష్టం లేకుండా చూడడానికి ఒక ఘనమైన metal ముద్దలా ఉనింది. ఆ వేటగాడు కృషుని హృదయాన్ని తీయగానే, అది vibrate అయింది. ఇది మాంసంతో మరియు రక్తంతో తయారు చేయబడలేదు, ఇది ఒక విచిత్రమైన artificial పదార్థంతో తయారు చేయబడింది మరియు ఇది కొన్ని రకాల electrical device అని నేను అనుకుంటున్నాను. దీని గురించి కొంచం ఆలోచించండి, ఆధునిక పేస్‌మేకర్‌లు, అంటే ఆర్టిఫిషియల్ హార్ట్ అని అంటారు కదా, అలాంటి ఒక electrical device అయుంటుందా. 
ఇంకా కృష్ణుడు ఒక సాధారణ మానవుడు కాదు, ఆయన ఒక superhuman అంటే ఒక మానవాతీతుడు, దేవుడు అని గుర్తుంచుకోండి. ఆయన జీవించిన ఆ సమయంలో పురాతన సాంకేతికతకు సంబంధించిన స్పష్టమైన సాక్షాలు చాలా ఉన్నాయి, నేను కొన్ని వీడియోలకు ముందు చెప్పిన విధంగా వాళ్లు  కరెంటును ఉపయోగించారు, బ్యాటరీలను ఉపయోగించారు. వాటన్నిటికంటే genetic modification అంటే జన్యు మార్పును కూడా వాళ్ళు చేయగలిగారు ఇంకా కృష్ణుడి స్వంత సహోదరుడైన బలరాముడు ఒక టెస్ట్-ట్యూబ్ బేబీ. ఇదంతా కూడా ప్రాచీన భారతీయ గ్రంథాలలో స్పష్టంగా నమోదు చేయబడింది. మనం ఇప్పుడు మళ్లీ కథ లోకి వద్దాం, వేటగాడు ఈ హృదయాన్ని మళ్లీ కాల్చడానికి ప్రయత్నించాడు, కానీ గుండెను కాల్చడం అనేది అసాధ్యమైంది. 
అది మాత్రమే కాకుండా, అది ఒక విచిత్రమైన వైబ్రేటింగ్ sound విడుదల చేయడం ప్రారంభించింది. దీన్ని చూసిన ఆ వేటగాడు ఇది ఏదో ప్రత్యేకమైన పరికరం అని గ్రహించాడు, ఇది చూడడానికి చాలా వింతగా ఉంది, కాబట్టి  అతను ఈ హృదయాన్ని తీసుకొని దానిని అమ్మడానికి ప్రయత్నించాడు. అతను దానిని  తీసుకుని భారతదేశం అంతటా ప్రయాణించాడు, కానీ ఎవరూ దానిని ముట్టుకోలేదు, దీన్ని ఎవరూ కొననందునా చివరికి అతను దానిని ఒక చెక్క పలకపై ఉంచి నదిలో వదిలేశాడు. అలా నదిలో తెలుసుతున్నదాన్ని పురాతన పూరీ నగర ప్రజలు చూసి తీసుకున్నారు. పూరీ నగరం యొక్క రాజుకి ఇది కృష్ణుడి హృదయమని తెలుసుకున్నప్పుడు, అతను ఒక విగ్రహాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు మరియు ఆ విగ్రహంలో కృష్ణుని హృదయాన్ని ఉంచాడు. 
ఆ విగ్రహమే పూరి జగన్నాథ ఆలయంలో ఉన్న ప్రధాన విగ్రహం. దాని లోపల కృష్ణుని హృదయం ఇప్పటికీ ఉంచబడిఉంది. పూరి నగర ప్రజలు ఈ హృదయాన్ని బ్రహ్మపదార్థం లేదా దివ్యపదార్థం అని అంటారు, ఈ పదానికి దైవిక పదార్థం అని అర్ధం. కానీ ఇక్కడ విచిత్రమైన భాగం ఏంటంటే, అన్ని హిందూ దేవాలయాలలో దాదాపు అన్ని ప్రధాన విగ్రహాలు మెటల్ తో లేదంటే రాయితో తయారు చేస్తారు, అయితే ఈ విగ్రహన్నీ చెక్కతో తయారు చేశారు. ఎందుకని మీకు తెలుసా? ఎందుకంటే కృష్ణుని హృదయం ఒక electrocute అంటే దాని గుండా కరెంటు పాస్ అవుతుందని చెప్తున్నారు, నేటికీ కూడా దానిలో నుండి కరెంటు షాక్‌లు వస్తుందని చెప్తున్నారు. కాబట్టి జగన్నాథ విగ్రహన్నీ metal తో లేదా రాతితో తయారు చేయబడకపోవడానికి కారణం ఇదే, ఎందుకంటే అన్ని లోహాలు మరియు అన్ని రాళ్లు కరెంటు ని conduct చేస్తాయి. కానీ చెక్కపై కరెంట్ యొక్క poor కండక్టర్.అంతగా పాస్ అవ్వదు. ఈ విగ్రహం చూడడానికి చాలా వింతగా కనిపిస్తుంది కదా, ఇతర హిందూ దేవుళ్ల విగ్రహాల కంటే ఇది చాలా differentగా ఉంటుంది. 
- Praveen Mohan Telugu 
1 note · View note
haecaducks · 1 year
Text
Tumblr media
0 notes
marialeto · 2 years
Photo
Tumblr media
#grantpark #waterfall #southmilwaukee #april29 #2022 #216pm #arborday #fridayafternoon (at Oak Creek Parkway Waterfall) https://www.instagram.com/p/Cc8kbyeuR-g/?igshid=NGJjMDIxMWI=
1 note · View note
Text
Tumblr media Tumblr media
0 notes