Tumgik
nareshchaubey · 2 years
Text
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక 'బతుకమ్మ' పండుగ. ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఈ పండుగ. తెలంగాణ ప్రజల అందరికి 'బతుకమ్మ' పండుగ శుబాకాంక్షలు. 💐💐💐
Tumblr media
8 notes · View notes
nareshchaubey · 2 years
Text
0 notes
nareshchaubey · 2 years
Text
మేలు జరిగితే కెసిఆర్ చేసినట్టు.. విపత్తు వస్తే కేంద్రం కారణమా!! మీరు చెరువులు డ్రైనేజులు కబ్జాలు చేసిఉండకపోతే నిర్మల్ జిల్లా లో ఈ పరిస్థితి వచ్చేదా!! ఇంకా ఎన్ని రోజులు గడీల పాలనా
ఈ natural కాలమిటిస్ మాకు వద్దు దొర !!!
0 notes
nareshchaubey · 2 years
Text
Tumblr media
కార్గిల్ యుద్ధ వీరులకు వందనం- కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా
మన దేశాన్ని కాపాడుకోవడానికి తమ ప్రాణాలను బలిగొన్న వీర జవాన్లను స్మరించుకుందాం. వందేమాతరం! వందేమాతరం! !
0 notes
nareshchaubey · 2 years
Text
Tumblr media
ఇక ప్రతి నెల తెలంగాణకు అమిత్ షా.. టార్గెట్ 2023
తెలంగాణలో 2023లో అధికారమే ధ్యేయంగా బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే రాష్ట్రంపై ఫోకస్ పెట్టిన బీజేపీ జాతీయ నాయకత్వం మరిన్ని వ్యూహాలను అమలు చేయనున్నట్లు సమాచారం. ఇకపై అమిత్ షా ప్రతి నెల తెలంగాణకు రానున్నారు. ఎన్నికల వరకు ప్రతి నెలలో రెండు రోజుల పాటు తెలంగాణలో మకాం వేయనున్నారు.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. ఇందులో భాగంగా అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుంది. ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తోంది. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో సమాచార హక్కు చట్టాన్ని తన అస్త్రంగా చేసుకుంది బీజేపీ. ఆర్టీఐ యాక్ట్ ద్వారా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కమలదళం చూస్తోంది.
0 notes
nareshchaubey · 2 years
Text
బాతాల పోశెట్టి - గోకుడు నిపుణుడికి అదిరిపోయే కౌంటర్..
0 notes
nareshchaubey · 2 years
Text
Tumblr media
1 note · View note