Tumgik
#licpolicy
prahimofficial · 4 months
Text
Tumblr media
8 Financial Lesson from Ramayana to be learned. Day 5. Choose your advisers wisely: — Kaikeyi listened to Manthara’s advice, and Ramayana happened. Stay away from relatives trying to sell LIC policies and distributors who are disguised as advisors for their own benefit.
0 notes
aliasgarlic · 7 months
Text
"Life Insurance: Your Family's Lifeline." - "Request a Consultation" Call Now:8588884976 - Follow Me:@aliasgarlic
0 notes
namatunewstelugu · 10 months
Text
LIC’s 'Kanyadan Policy' for Girls
Tumblr media
పేదరికంలో మగ్గే కుటుంబాల్లోని బాలికల చదువు, వివాహ ఖర్చుల కోసం భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) ప్రవేశ పెట్టిన పథకమే 'కన్యాదాన్ పాలసీ' (Kanyadan Policy). భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) భారత దేశంలోని పౌరుల కోసం ఎన్నో విశిష్టమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. వీటిలో ముఖ్యంగా పోస్టాఫీస్, ఎల్‌ఐసీ వంటి స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి. ఈ పథకాల వల్ల ఆయా కుటుంబంలోని పిల్లలకు ఎంతో రక్షణను కల్పిస్తోంది. కేంద్రం ప్రవేశ పెట్టిన ఈ కన్యాదాన్ పాలసీ వల్ల చదువు, వివాహ ఖర్చులతో బాలికలకు ఆర్ధిక తోడ్పాటును ఈ పాలసీ కల్పిస్తోంది. ఈ పాలసీకి సంబంధించిన వివరాలు అంటే... ఈ పాలసీ ఫీచర్లు, ప్రయోజనాలు, మెచ్యూరిటీ అమౌంట్ వంటి పూర్తి వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.
నేటి కాలంలో ఎవరి చేతిలో అయినా డబ్బులు ఉన్నట్లయితే సాధారణంగా అధిక సంఖ్యలో ప్రజలు బ్యాంక్ లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు (fixed deposits) చేస్తుండడం మనం చూస్తున్నాము. దీంతో పాటుగా స్టాక్ మార్కెట్లలో సైతం పెట్టుబడులు పెట్టడం, మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుండడం జరుగుతోంది. దీంతో ఆయా బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త పథకాలు (schemes) తీసుకొస్తూ వినియోగదారులను (customers) ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. వినియోగదారులు కోరుకుంటున్న విధంగా వారికి అనుకూలమైన ఫీచర్లతో కూడిన పథకాలు నేడు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ఈ పథకాలు ప్రధానంగా చదువు, వైద్యం, వివాహం వంటి ముఖ్యమైన అవసరాలు తీర్చి వారికి పెద్ద మొత్తంలో నగదు అందేలా ఉంటున్నాయి.
దీంతో పాటు భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) కూడా కొన్ని అద్భుతమైన పథకాలను అందుబాటులో ఉంచింది. ఇందులో బాగా ప్రాచుర్యం పొంది అందరికీ ఉపయోగకరంగా ఉంటున్న పాలసీయే 'కన్యాదాన్ పాలసీ' (Kanyadan policy). ఇందులో ఎన్నో అదద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ పాలసీని ఎల్‌ఐసీ (LIC) సేవింగ్స్ ప్లాన్ కింద ప్రవేశ పెట్టింది. ఆడపిల్లల చదువు, పెళ్లి ఖర్చులకు అండగా ఆర్థికంగా ఉండేలా ఈ పాలసీని రూపొందించి మార్కెట్లో విడుదల చేసారు. ఈ పాలసీని తీసుకున్న వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మార్కెట్ రంగానికి చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. కుమార్తెలు ఉన్న ఏ తల్లిదండ్రులైనా ఈ కన్యాదాన్ పాలసీని తీసుకోవచ్చు. ఈ పాలసీని తీసుకునే సమయానికి కుమార్తె వయస్సు ఒక ఏడాది ఉండాలి. పాలసీని తీసుకుంటున్న తల్లిదండ్రుల వయస్సు 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ అకౌంట్ కోసం కనీస గ్యారంటీ అమౌంట్ లక్ష రూపాయలుగా ఉంది. 13 నుండి 25 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి వరకు ఈ కన్యాదాన్ పాలసీని కొనసాగించుకునే అవకాశం ఎల్ఐసీ కల్పించింది.
ఈ కన్యాదాన్ పాలసీని తీసుకున్న తరువాత దీనివల్ల కలిగే ప్రయోజనాల వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.
పాలసీ తీసుకున్న తరువాత పాలసీ హోల్డర్ సహజ కారణాలతో మరణిస్తే గనుక ఆ కుటుంబానికి రూ. 5 లక్షలు డెత్ బెనిఫిట్ క్రింద లభిస్తుంది.
పాలసీదారుడు ప్రమాదం కారణంగా మరణిస్తే గనుక బాధిత కుటుంబానికి రూ. 10 లక్షలు డెత్ బెనిఫిట్ క్రింద లభిస్తాయి.
పాలసీ కవరేజీ 25 సంవత్సరాల తరువాత పాలసీ నామినీ మొత్తం అమౌంట్ రూ. 27 లక్షలు చేతికి అందుతాయి. లభించిన ఈ మొత్తం అమౌంట్ విద్య లేదా వ్యాపారాల కోసం ఎంతగానో ఉపయోగపడతాయి.
ఒకవేళ దురదృష్టవశాత్తు పాలసీదారుడు గనుక మరణిస్తే మిగతా ప్రీమియం అమౌంట్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా దీనికి అదనంగా జీవిత బీమా సంస్థ లక్ష రూపాయలను బాధిత కుటుంబానికి యాన్యువల్ పేమెంట్ క్రింద అందిస్తుంది.
మెచ్యూరిటీ తేదీకి మూడు సంవత్సరాల ముందు వరకూ కూడా లైఫ్ రిస్క్ కవరేజీని ఈ ఇన్సూరెన్స్ పాలసీ అందిస్తోంది. పాలసీ మొత్తం కాలం అంతటా ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తికి రక్షణ అనేది ఉంటుంది. వరుసగా మూడేళ్లు ప్రీమియం చెల్లించిన తరువాత పాలసీ గనుక యాక్టివ్ లో ఉన్నట్లయితే లోన్ పొందే సౌకర్యం కూడా ఈ పాలసీలో ఉంది. అత్యవసర కాలంలో ఈ సౌకర్యం పాలసీ తీసుకున్న సంబంధిత కుటుంబానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రీమియం కి సంబంధించిన పేమెంట్ ను నెలవారీగా లేదా 3 నెలలు, 6 నెలలు లేదా సంవత్సరానికి ఒకసారి చెల్లించవచ్చు.
0 notes
aanmeega-thagavalgal · 10 months
Link
LIC-யின் சூப்பர் பாலிசி! ஒரு முறை முதலீட்டில் மாத மாதம் ரூ.36,000 கிடைக்கும்! எப்படி தெரியுமா?
0 notes
futurevalueofficial · 10 months
Text
Tumblr media
Take charge of your finances with Tax-Smart, LIC Policy. Ensure timely payment of your taxes and unlock incredible tax benefits offered by LIC. With the right approach, you can elevate your peace of mind and secure your future. Don't wait, start planning today!
.
.
.
Visit: http://futurevalue.in/
0 notes
skyline1997 · 1 year
Photo
Tumblr media
बहाना बनाओगे...... तो, बड़ा खतरा उठाओगे .... "अभी बिल्कुल समय नहीं है.." ऐसा न हो... कल ज़रूरत पड़ने पर बीमा और समय दोनों न हो... इसलिए समय रहते बीमा पहले कराएं.... 🇮🇳LIC:- Your Savings Your Safety 🚗 Insurance - yes, 🏍️ insurance - yes, 🛵insurance-yes, 🏡 insurance-yes, 📱 insurance -yes 🐄 insurance -yes 🌾 Insurance - yes *क्या आपने अपनी लाइफ के बारे में सोचा???* _4000₹ महीना बचत करे और_लाइफ टाइम कवर प्राप्त करें + 39लाख ₹ तक का परिपक्वता लाभ+ कर लाभ + टर्म इंश्योरेन्स + क्रिटिकल केयर। आपकी बचत आपकी सुरक्षा _🤩स्वस्थ रहें मस्त रहें हंसते रहे हंसाते रहें_ 🔻🇯 🇴 🇮 🇳🔻 👉https://t.me/liccg09 LIC Plan For Your Loved ones #licindia #insurance #lic #lifeinsurance #holispecial #insuranceagent #licpolicy #lifeincolor #investment #lifeinsuranceagent #licplans #licofindia #savings #licfestival #mediclaim #healthinsurance #nriservices #saving #investments #healthpolicy #licagent #mediclaimpolicy #insuranceguide #money #lifeinsurancecorporationofindia @ktm_fans_club_ @ktmindia_official @ktm_india @ktm_._india @_ktm_india__ @ktmrcfans @kerala.riders @biker_souls_kerala riders__gallery @ktm_duke_love @ktm_boys_ktm_.girls @ktm_boys_ktm_girls @ktm__india_ @kerala_official_bikers @2_wheels_company @bikers_india @ktm_fans_kerala @__ktm__official @ktm____200_____rider___2022___ @ktm__kolkata__official @lahre217 @lokii_nayagaon @aniket_sahu_01 @mr.shubham_namdev @ganesh____khutel @rinku_raj_yoga rakeshsahu_09 @sureshrajput430 @prabhanjan_rajput @r_lanjhi1195 @rakesh.vishwakarma.397 @pritam_verma1 @vimalwa @aasanhai008 @businessmind_hindi @staylish_queen.143 @riyapatel77711 @cg_chhori_19 @tobo_tattoo_1332_kwd @kwd___girl @khem_99_kwd @kwd_group_of_kings_09 @yugal_boot_house_kwd @tarun.nagre96 @sweetrohit48 @d_e_v_a_j_817 @holipatel924 @m.r__dp_ @hindu___manish_09 @model_photography52 @_anuzzarya___ @anshpatel1233 @payalgiri77 @shweta.dhoke16 @sn8344833 @hiteshyadav7233 @kanhamarkam2 @mr.komalpatel_143 @clothvilla09 @ktm_india @dipesh_saw @ratiramsinha @ratantata @vijayratan.cg @jitendrasahu0_0 @ktm_official @ktm_.official._ . @hindu___manish_09 https://www.instagram.com/p/CqAvZMtBw9O/?igshid=NGJjMDIxMWI=
0 notes
tiisgroup · 1 year
Photo
Tumblr media
https://youtu.be/qc3wihhUOKg
LIC जीवन उमंग 23 लाख 65 हज़ार 266 रुपए जमा करे , 2 करोड़ 49 लाख 5 हज़ार रुपए प्राप्त करे  Money Mantras
1 note · View note
rsabmp · 2 years
Photo
Tumblr media
HAPPY LIC DAY #licindia #insurance #lic #lifeinsurance #licindiaforever #insuranceagent #licpolicy #lifeincolor #investment #lifeinsuranceagent #licplans #licofindia #savings #licfestival #mediclaim #healthinsurance #nriservices #saving #investments #healthpolicy #licagent #mediclaimpolicy #insuranceguide #money #lifeinsurancecorporationofindia #aakashgargyoutube #aakashgargofficial #aakashgarglic #aakashgarg #insuranceagents @licindiaforever @lic__india_ @licindia @vintage_.photography (at भीमपुरा नं. १ जनपद बलिया उ०प्र०) https://www.instagram.com/p/Ch-K8GEJ0d8/?igshid=NGJjMDIxMWI=
0 notes
Photo
Tumblr media
#licpolicy #licagent (at Ahmedabad, India) https://www.instagram.com/p/ChoHCdKKk0b/?igshid=NGJjMDIxMWI=
0 notes
rampalsharma · 5 months
Text
1 note · View note
Text
Tumblr media
Contact for LIC Plan
#Lifeinsurance #LICPOLICY #JivanBima
0 notes
sajansloan · 1 year
Text
LOAN'S From HOME LOAN ADVISOR
075103 85499
www.homeloanadvisor.in
HLA Financial Services
#loan #HomeLoanAdvisor #plotloan #homeloans #Personalloan #businessloans #licpolicy
#HDFCLtd #LICHFL #PNBHousingFinance #FederalBank #AxisBank #LIC #BankofBaroda
0 notes
my-licbazar-blog · 5 years
Photo
Tumblr media
LIC ONLINE PREMIUM PAYMENT PROSESS ?
making  LIC payment online is fairly essay and you can make this payment using your debit and credit card.
but before you get started with log on to the LIC's official website to make the payments .it only makes sense to get acquainted with a few eassy steps to do this without having to run from pillar to post.
LIC OF INDIA PREMIUM
Tumblr media
LIC is the important insurance of life.it is life insurance to make premium payment on time. A premium is the cost paid to the insurance provider to get the financial coverage for various risk.
LIC of the Indian premium can paid the monthly ,quarterly ,annually or semi-annually .some policy also have the option of the one-time premium payment which eliminate the need of policy renewal every year.LIC premieum can be done online or offline.
 In case the premium is not paid by the dye to date mentioned in the policy ,the plan can laps and you might not get the coverage benefit when needed.
HOW TO CALCULATE LIC PLAN PREMIUM
premium calculator for following plans are available which provide yearly.
half yearly ,quarterly and monthly premium according to sum assured term and age.
goods and service tax (GST) are applicable on insurance premium ,premium calculators display applicable GST separately.
LIC online premium payment method is easy and here the step the  calculate premium for LIC life insurance and health insurance policy.
▪visit the website of LIC.
▪scroll down to the end of page and click on premium calculator tool.
▪Feel in your personal details   and click on next click on quick quote.
▪now from the list of policies,detect the one from which you wish to get premium estimation and hut the coverage button.
▪choose the coverage option sum assured and policy term and click on quote  
▪you will get estimate of the premium to be paid towards  the selected policy.
FACTORS AFFECTING LIC PREMIUM CALCULATION
Tumblr media
top 10 factors affecting LIC Premium calculation
As you perchance a life insurance policy for yourself you have to pay premium to keep it in force .it is important to know the   reason that may affect your premium cost compelling you to pay higher premium to the insurance company.
    A great way to help and protect your loved once ,is with life insurance which can be a huge investment as well a lower premium paid can be yield to a good amount of saving over a period of few year.
life insurance premium are based on no.of factors and it can be tedious .for a few people to understand why and what the changes are and why they pay a rate that may not be the same as another.
there are some factors that may insurance companies consider when pricing their policies.there factor may not be within your control.
but the life choices you make can also lead to the factor than can affecting your life insurance premium.
The factors affecting your premium towards life  insurance  are :
1)  AGE     This is an obvious and not surprising factor affect your life insurance premium. the age of the policy holder.
if you are young the rate will be lower in comparison to someone older to possibility of young individual  contra ting a life creating dieses or to pass away in their youth is unlikely.
the insurance company believe that  you'll make money premium pay.ent before they have to write the cheque for your family.
2) GENDER
insurance companies are not against gender equality but they believe there is a different genders.as per the studies and satisfied feelings .women are believed to live 5 years more than man the minimum affecting premium they pay making them pay the premium for a larger period of time but at lower rate which is plus point for the women.
3) SMOKING    smoking puts the policyholder ata higher  risk  of all ailments ,so if you are smoker that as good as rising a red hag to the insurance companies.most smoker pay   a premium twice as much as non smoker does thus affecting their premium to a huge extend .
4)  MEDICAL HISTORY      There is not much can do with the gene pool they come from a if a policy holder .has a medical history  of serious illness like cancer, heart  diseases,or any other then that makes the  susceptible.
to get this from a hereditary perspective .which increases the individual premium bye a larger margin that if this gene pool was'wasn't.
5)  HEALTH RECORD 
     you as the policy holder will also need will ensure that you doesn't't have any chronic diseases as potential .health issues and keep your premium also in check instead of   making different to it .
6) DRINKING  drinking is injurious to health is more ways than one  .if you're  the   policyholder an a heavy consumer of alcohol this can affect your premium at higher insurance rates.insurance companies ensure to ask the applicant are smokers or drinkers.
7) THE POLICY     THE Policy itself also affects the premium you pay the larger .the ten of the amount of benefit at the time of death since you're paying if for that period of time.
8)  PROFESSION   Your profession  also pay an important role in the premium you end up paying and policy holder working in the mining industry and gas oils fisheries or any other .dangerous profession increase the premium amount you pay for the policy you decide to take
9) LIFE CYCLE CHOICE   many insures have a higher premium for people who love to takes risk .for the thrills of it .life speeding cars .climbing mountains or other higher risk activities .thereby increase your premium to substantially most of other.
10) OBESITY    Another factor that affect the premium as policy holder  being a base can lead to no. Of problems like high blood pressure  , coronary heart disease ,causing overall health diseases in the future can increase your  rates.
 HOW TO MAKE LIC ONLINE PREMIUM PAYMENT
  You can do either visiting the lIC website or downloading LIC India's app .to pay  a premium through the insurer's pay premium online form the online services portal.here you will get two options.
a) pay direct ( without login ) b) through customer portel.
HOW TO DOWNLOAD PAYMENT RECEIPT
Tumblr media
      FOR download LIC Premium payment recipe online you must be registered users of LIC's e -services , above explained the full step of how to register  as  a first time user .now let me explained the step LIC premium payment receipt online.
🔹Step 1 Go to LIC homepage and click the link called LIC'S E-SERVICES  Which available on online service.
🔹step 2 Then you have to click on the tab registered as this user this time .because you are already a register user.
🔹step 3 now you have to enter the   your user ID and password if you forget the user ID and password .then the link provided for the sane and screen look like below.
🔹step 4  Now you will be the welcome scren of LIC e-services page and it look like below
HOW TO RECEIVED LAPSES POLICY
  there are time you may  forget to pay the policypremium on this time due to this ,your policy can become heel and void now.
however by paying the premium with offline you can revive the policy and enjoy the uniterrrruptedly .
TAX BENEFITS OF LIC ONLINE PREMIUM PAYMENT
 ▪LIC online premium payments fetch your tax detection as per the rules set under the income tax Act 1961.
▪you can claim detections in income tax under section 80c .
▪ there is a limit of 1.5 lakh ,i.e detection amount can goes up to RS 1.5 lakh .
▪premium paid should be  less than 10 % of the su. Assured to avil tax detection.
1 note · View note
aanmeega-thagavalgal · 10 months
Link
LIC-யின் சூப்பர் பாலிசி! ஒரு முறை முதலீட்டில் மாத மாதம் ரூ.36,000 கிடைக்கும்! எப்படி தெரியுமா?
0 notes
licbharosa-blog · 5 years
Text
Best LIC Advisor in Hyderabad, India - LIC Direct Sales Advisor AP, Telangana
1 note · View note
skyline1997 · 1 year
Photo
Tumblr media
बहाना बनाओगे...... तो, बड़ा खतरा उठाओगे .... "अभी बिल्कुल समय नहीं है.." ऐसा न हो... कल ज़रूरत पड़ने पर बीमा और समय दोनों न हो... इसलिए समय रहते बीमा पहले कराएं.... 🇮🇳LIC:- Your Savings Your Safety 🚗 Insurance - yes, 🏍️ insurance - yes, 🛵insurance-yes, 🏡 insurance-yes, 📱 insurance -yes 🐄 insurance -yes 🌾 Insurance - yes *क्या आपने अपनी लाइफ के बारे में सोचा???* _4000₹ महीना बचत करे और_लाइफ टाइम कवर प्राप्त करें + 39लाख ₹ तक का परिपक्वता लाभ+ कर लाभ + टर्म इंश्योरेन्स + क्रिटिकल केयर। आपकी बचत आपकी सुरक्षा _🤩स्वस्थ रहें मस्त रहें हंसते रहे हंसाते रहें_ 🔻🇯 🇴 🇮 🇳🔻 👉https://t.me/liccg09 LIC Plan For Your Loved ones #licindia #insurance #lic #lifeinsurance #holispecial #insuranceagent #licpolicy #lifeincolor #investment #lifeinsuranceagent #licplans #licofindia #savings #licfestival #mediclaim #healthinsurance #nriservices #saving #investments #healthpolicy #licagent #mediclaimpolicy #insuranceguide #money #lifeinsurancecorporationofindia @ktm_fans_club_ @ktmindia_official @ktm_india @ktm_._india @_ktm_india__ @ktmrcfans @kerala.riders @biker_souls_kerala riders__gallery @ktm_duke_love @ktm_boys_ktm_.girls @ktm_boys_ktm_girls @ktm__india_ @kerala_official_bikers @2_wheels_company @bikers_india @ktm_fans_kerala @__ktm__official @ktm____200_____rider___2022___ @ktm__kolkata__official @lahre217 @lokii_nayagaon @aniket_sahu_01 @mr.shubham_namdev @ganesh____khutel @rinku_raj_yoga rakeshsahu_09 @sureshrajput430 @prabhanjan_rajput @r_lanjhi1195 @rakesh.vishwakarma.397 @pritam_verma1 @vimalwa @aasanhai008 @businessmind_hindi @staylish_queen.143 @riyapatel77711 @cg_chhori_19 @tobo_tattoo_1332_kwd @kwd___girl @khem_99_kwd @kwd_group_of_kings_09 @yugal_boot_house_kwd @tarun.nagre96 @sweetrohit48 @d_e_v_a_j_817 @holipatel924 @m.r__dp_ @hindu___manish_09 @model_photography52 @_anuzzarya___ @anshpatel1233 @payalgiri77 @shweta.dhoke16 @sn8344833 @hiteshyadav7233 @kanhamarkam2 @mr.komalpatel_143 @clothvilla09 @ktm_india @dipesh_saw @ratiramsinha @ratantata @vijayratan.cg @jitendrasahu0_0 @ktm_official @ktm_.official._ . @hindu___manish_09 https://www.instagram.com/p/CqAsJIOhwnm/?igshid=NGJjMDIxMWI=
0 notes