Tumgik
edinijam · 1 year
Video
youtube
కేసీఆర్.. నీ ఇంటికి వస్తున్నా..
1 note · View note
edinijam · 1 year
Text
ఇపుడు రాజమౌళి హీరో
రాజమౌళిని ఇపుడు దర్శకుడు అని అనలేమోమో? అవును అతను దర్శకుడు కాదు హీరో. తెలుగు సినిమా ప్రపంచానికి అతను నిజంగానే హీరో. ఇప్పటివరకూ మనవాళ్లకు ఎవరికీ సాధ్యం కాని ఆస్కార్ అవార్డును అందేలా చేసిన అతను హీరో కాకుండా ఎలా ఉంటాడు. మన నాటు పాటను విదేశీయులకు స్వీటుగా చూపించిన రాజమౌళి రియల్ హీరోనే.. సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టాడు..దాని ప్రమోషన్ కోసం ఎంత ఖర్చు పెట్టాడు..ఇవన్నీ పక్కనపెట్టండి. దానిపై మన సినిమావాళ్లే…
Tumblr media
View On WordPress
0 notes
edinijam · 1 year
Text
కవిత కోసం కాంగ్రెస్ కలిసివస్తుందా?
తెలంగాణలో బీఆర్ఎస్ ,కాంగ్రెస్ దగ్గరయ్యే అవకాశాలున్నాయా? కాంగ్రెస్ పట్ల గులాబీ పార్టీ వైఖరి మారుతోందా? రెండు పార్టీలలో కొందరు నేతలు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే తెర వెనుక ఏదైనా జరుగుతుందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మల్సీ కవిత కాంగ్రెస్ నేత సోనియా గాంధీని ప్రశంసలతో ముంచెత్తడం ఇలాంటి సంకేతాలనే ఇస్తోందని కొందరంటున్నారు.  సీఎం కేసీఆర్ మాజీ…
Tumblr media
View On WordPress
0 notes
edinijam · 1 year
Text
యోగి మోడీని మించిపోతారా?
దేశంలో ప్రధాని మోడీకి ప్రత్యామ్నాయంగా మరో నాయకుడు ఎవరూ లేరా? ఈ ప్రశ్న చాలా మందిలో వస్తోంది. ఇపుడు కాకున్నా భవిష్యత్తులో అయినా ఆయనకు దీటైన నాయకుడెవరన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడైతే ఎవరూ ఆయనకు దరిదాపుల్లో కూడా రావడం లేదు. అటు విపక్షంలోనే కాదు సొంత పార్టీలో కూడా ఆయనకు సమీపంలో ఎవరూ నిలవడం లేదు. వివిధ సర్వేలు కూడా ఇదే విషయాన్ని తేలుస్తున్నాయి. అయితే ఒకే ఒక్క నేత పేరు  మాత్రం తరచూ మోడీ తర్వాత అంతటి బలమైన…
Tumblr media
View On WordPress
0 notes
edinijam · 1 year
Text
సమయం లేదు సేనానీ..
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తన వ్యూహంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికైనా క్లారిటీకి వస్తారా? తాను గందరగోళంలో ఉండి పార్టీ శ్రేణలను కూడా అయోమయంలోనే ఉంచుతారా? ఒంటరిగా వెళ్లాలా, లేక టీడీపీతో పొత్తు పెట్టుకోవాలా అన్నదానిపై పవన్ ఏదో ఒకటి తేల్చుకోవలసన సమయం వచ్చింది. ఈ విషయంలో ఆయన కనీసం జనసేన వ్యవస్థాపక దినం మార్చి 14 నాటికైనా స్పష్టమైన సంకేతాలు ఇవ్వకపోతే పార్టీకే నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది.తాను సీఎం…
Tumblr media
View On WordPress
0 notes
edinijam · 1 year
Text
దీక్షకు అరెస్టుకు లింకేంటి?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ  మహిళా దినోత్సవ కానుక ఇవ్వాలనుకుంటున్నట్టుంది. ఢిల్లీ  లిక్కర్ కేసులో  ఆమెకు నోటీసులు ఇవ్వడం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. బహుశా కవితను ఢిల్లీలో ఉన్న సమయంలోనే జైలుకు పంపేట్టుగా పరిస్థితులు మారుతున్నాయి. ఈనెల 10 నుంచి 12 తేదీల మధ్యలో ఏదో ఒక రోజు ఆమెను అరెస్టు చేయొచ్చని భావిస్తున్నారు.  మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత ఈ నెల 10న ఢిల్లీలో దీక్ష చేపడుతున్నట్టు…
Tumblr media
View On WordPress
0 notes
edinijam · 1 year
Text
ఈడీ అరెస్టుతో ఏమవుతుంది?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇవ్వడంతో ఏదో జరిగిపోతుందని అంతా గగ్గోలుపెడుతున్నారు. కానీ ఈ దేశంలో దర్యాప్తు సంస్థల విచారణ తీరు తెలిసినవారెవ్వరూ అలా అనుకోరు. ఇలాంటి కేసులు ఎప్పుడు తీర్పుదాకా వస్తాయో ఆ దర్యాప్తు సంస్థలు కూడా చెప్పలేవు. కాకుంటే విచారణ పేరుతో అరెస్టులు చేయగలుగుతుంది. ఒకవేళ రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటే అది అధికార పక్షానికి అస్త్రంగా అవుతుంది. ఇపుడు కవిత…
Tumblr media
View On WordPress
0 notes
edinijam · 1 year
Text
దొరకునా ఇటువంటి సేవ
అనాది జీవన నాదం.. విధాత తలపున ఎలా ప్రభవించిందో..   పాశ్చాత్యపు సంగీతపు హోరులో కొట్టుకొనిపోతున్న భారతీయ సినీ సంగీత స్వరగతులకు ప్రాణ స్పందనను ఒసగిన ప్రణవ స్వరూపుడు నూతన స్వర జగత్తును వెతుక్కుంటూ వెళ్లిపోయాడు. తెలుగు సినీ జగత్తులో విశ్వరూప విన్యాసం చేసిన తపస్వి ఆయన. రాగం, తానం పల్లవి.. ఆమరణాంతం ఆయన మదిలోనె కదలాడి కడతేరిపోయాయి. ‘దృష్టీ మనసూ భావమూ ఒకే చోట లగ్నమై ఉండాలి. అప్పుడే రససిద్ధి కలుగుతుంది. నీ…
Tumblr media
View On WordPress
0 notes
edinijam · 1 year
Text
రాజధాని రహస్యం
ఆంధ్ర ప్రదేశ్ కు మూడు రాజధానులు ఆచరణలో సాధ్యమేనా? బయటికి ఎవరు ఎన్ని చెప్పినా  అసలు రాజధాని ఒక్కటే అవుతుంది. ఎందుకంటే సీఎం, మంత్రులు ఎక్కడ ఉంటే అదే ప్రజల దృష్టిలో రాజధాని అవుతుంది. ఇపుడు ఏపీ రాజధాని విశాఖపట్నం అన్నది సీఎం జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఇది తేలిపోయింది. త్వరలోనే ఆయన తన నివాసాన్ని కూడా అక్కడికే మార్చనున్నారు. జగన్ పైకి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని అంటున్నారు. కానీ ఆయన దృష్టిలో…
Tumblr media
View On WordPress
0 notes
edinijam · 1 year
Text
హిండెన్ బర్గ్ హిడెన్ ఎజెండా అదేనా?
ఒకరు దేశ అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి,మరొకరు దేశంలోనే అత్యంత సంపన్నుడు. ఇద్దరూ ఒకేసారి రెండు విదేశీ సంస్థలకు టార్గెట్ అయ్యారు. అది కూడా పార్లమెంటు సమావేశాలకు కొద్ది రోజుల ముందు. ప్రధాని మోడిపై బీబీసీ డాక్యుమెంటరీ, పారిశ్రామికవేత్త ఆదానీపై హిండన్ బర్గ్ రిపోర్ట్ దాదాపు ఒకే సమయంలో రావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇది యాదృచ్చికంగా జరిగిందా, లేక వీరిని అప్రతిష్ఠపాలు చేయడానికి ఎవరైనా…
Tumblr media
View On WordPress
0 notes
edinijam · 1 year
Text
కిక్కులో ఈ కిక్కు వేరయా
పొద్దున్నే పేపర్ లో వార్త లు చదివి సాయంత్రానికి మరిచిపోవడం మనలో చాలా మందికి అలవాటు. కానీ ఈ వార్త చూశాక అలా మరిచి పోవడం మన ఒంటికీ ఇంటికి కూడా మంచిది కాదనిపించింది.ఇన్నాళ్ళు తెలుగు టీవీ సీరియల్స్ ఎఫెక్ట్ మహిళలపై మాత్రమే ఉందనే పిచ్చి భ్రమలు ఉండేవి. ఆ సీరియల్స్ పాత్రలలో లీనమై కుటుంబ సభ్యులనే మరిచిపోయే ఇల్లాల్లున్నారన్న సంగతీ విన్నాం.అంతే కాదు అప్పట్లో ఒక మహా ఇల్లాలు ఇలాంటి ఒక అద్భుతమైన సీరియల్ చూసి…
Tumblr media
View On WordPress
0 notes
edinijam · 1 year
Text
ఆదాయపు పన్ను మినహాయింపులకు మంగళమేనా?
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో అంతో ఇంతో అందరినీ ఆకట్టుకున్న అంశం ఏదైనా ఉందంటే అది ఉద్యోగుల ఆదాయ పన్ను పరిమితి పెంపు అని చెప్పుకోవచ్చు. బహుశా ఎన్నికల ఏడాది కాబట్టి ఉద్యోగులపై కరుణ చూపినట్టుంది. ఆదాయపు పన్ను పరిమితిని ఏడు లక్షల వరకు పెంచడం చాలా మందికి ఊరట నిచ్చే అంశమే. అయితే ఈ చర్యతో మరీ ఆహా ఓహో అని సంబరపడేంత సీన్ కూడా లేదు. ఎందుకంటే  5 లక్షల నుంచి 7 లక్షల రూపాయల వరకు వేతనం పొందుతున్నవారు భారీ సంఖ్యలో…
Tumblr media
View On WordPress
0 notes
edinijam · 1 year
Text
మధ్యతరగతికి ఊరట లభించేనా?
2024 ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం తన చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ను కాసేపట్లో పార్లమెంట్ లో  ప్రవేశపెడుతున్నది.  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తన ఐదో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. ఎన్నికల సంవత్సరం కావడంతో వృద్ధిరేటు, ధరల అదుపుదలతో పాటు.. బడ్జెట్ తో ప్రధానంగా, తీవ్రంగా ప్రభావితమయ్యే మధ్యతరగతి ప్రజలు తమకు ఏ మేరకు ఊరట కలిగిస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఉద్యోగులు ఆదాయపు పన్ను…
Tumblr media
View On WordPress
0 notes
edinijam · 1 year
Text
కుప్పకూలిన ఆదానీ సామ్రాజ్యం
ఆకాశమే హద్దుగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న ఆదానీకి హిండెన్ బర్గ్ రూపంలో సరికొత్త సవాలు ఎదురైంది.ప్రపంచ కుబేరుల జాబితాలో ఒక్కసారిగా మూడో స్థానం నుంచి పదకొండో స్థానానికి పడిపోవడమే దీనికి నిదర్శనం.హిండెన్ బర్గ్ ఈ స్థాయిలో దెబ్బతీస్తుందని ఆదానీ బహుశా ఊహించి ఉండరు. కొన్నేళ్లుగా వ్యాపార రంగంలో ఆయన ఆడింది ఆట పాడింది పాటగా కొనసాగింది. సామాన్యుడు రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించడమే కష్టమైన నేటి…
View On WordPress
1 note · View note