My Sym is in Orbit. Thank you #sylk #damagedmoped #wtf #nobodyknows #policecanthelp #firedepartmentcanthelp #next https://www.instagram.com/p/Cpqi071oMWd/?igshid=NGJjMDIxMWI=
2 notes
·
View notes
మన పూర్వీకులు మనకంటే ఆధునిక యుగంలో జీవించారా? అబ్బురపరిచే ఆలయ శిల్పాలు!
Hey guys, ఈ రోజు, నేను మీకు పురాతన భారతీయ దేవాలయాలలో కనిపించే కొన్ని విచిత్రమైన శిల్పాలను మీకు చూపించబోతున్నాను, so మీరు వీడియో చివరి వరకు చూస్తే, వాళ్లు పురాతన కాలంలో చాలా అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తున్నారని మీరు కూడా నాతో ఒప్పుకుంటారాని నేను నమ్ముతున్నాను. 1000 సంవత్సరాలకు ముందు నిర్మించిన మోధేరాలోని సూర్య దేవాలయంలో ఉన్న ఈ పురాతన శిల్పాన్ని చూడండి. ఈ ఆకారం ఏదో ఒక విచిత్రమైన దానిని పట్టుకుని ఉంది చూడండి. ఇది చూడడానికి ఆయుధం లాగా కనిపించలేదు, కానీ ఇది ఏదో ఒక పొడవైన rectangular strip లాగా ఉంది. ఇది ఏంటని మీకు తెలుస్తుందా? ఇది మనం ఈరోజు ఉపయోగించే రూలర్ లాంటిది స్కేల్ లాంటిది, దీన్ని లైన్ గేజ్ అని కూడా చెప్తారు. మనం దీన్ని జూమ్ ఇన్ చేసి చూసినప్పుడు, వాస్తవానికి అందులో ఉన్న గుర్తులను కూడా మీరు చూడవచ్చు.
ఈ విగ్రహాన్ని చూడండి, అదే ఆకారంలో చాలా స్పష్టమైన గుర్తులతో ఉన్న, ఒక స్కేల్ ని పట్టుకున్నట్లు ఉండడం, స్పష్టంగా చూపబడింది. ఇది అద్భుతమైన అన్వేషణ, ఎందుకంటే నేను మీకు చాలా పురాతన దేవాలయాలను చూపించాను, అంతే కాకుండా పురాతన నిర్మాణదారులు ఇంత ఖచ్చితమైన కొలతలను ఎలా కొలిచి గుడులను కట్టారనే దాని గురించి మనం తరచుగా ఆశ్చర్యపోతూనే ఉన్నాము. పురాతన నిర్మాణదారులు మనలాగానే కొలతలను కొలిచే పరికరాలను ఉపయోగించారని ఇప్పుడే మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ విగ్రహాన్ని చూడండి, భాధగా ఉంది, ఎందుకంటే ఈ ఆకారానికి మొత్తం 4 చేతులు ఉన్నాయి, కానీ మిగిలిన 3 చేతులను పూర్తిగా నాశనం చేసేసారు. మన పురాతన జ్ఞానాన్ని నాశనం చేయాలని మనుషులు ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశారు. ఎందుకంటే ఇతర చేతులన్నీ, నాశనమవ్వకుండా ఉండుంటే, అవన్నీ పురాతన సాంకేతికత గురించి, మనకు ముఖ్యమైన ఆధారాలను కూడా ఇచుంటుంది.
సరే, ఇప్పుడు ఈ చెక్కడం ఎవరిని సూచిస్తుంది? ఈయన మరెవరో కాదండి, విశ్వకర్మ అనే పురాతన వాస్తుశిల్పి. ఈయన చాలా advanced ఐన ఇంజనీరింగ్ ప్రాజెక్టులకు ప్రసిద్ధి చెందినవారు, ఇప్పుడు నీటి అడుగున మునిగిపోయిన నిర్మాణంతో సహా ఒక అద్భుతమైన నగరమే ద్వారక . ఇప్పటి వరకు కూడా విశ్వకర్మను భారతదేశంలోని అనేక ప్రాంతాలలో పూజిసస్తున్నారు మరియు ఈ ప్రతిమను కొంచం చూడండి. ఒక చేతిలో ఆయన స్కేల్ ని పట్టుకుని ఉన్నారు, మరొక చేతిలో ఆయన కొలిచే టేప్‌ను పట్టుకుని ఉన్నారు, గుర్తుంచుకోండి వాస్తుశిల్పులకు ఫ్లెక్సిబుల్ అయ్యే ఒక measuring టేప్ అవసరం ఎందుకంటే అన్ని నిర్మాణాలు ఫ్లాట్ గానో లేదా స్ట్రెయిట్గానో ఉండవు. మరొక చేతిలో, ఆయాన ఒక స్క్రోల్ నో, తాటి ఆకునో పట్టుకొని ఉన్నాడు. ఎందుకు? ఇందులోనే, ఆయన మొత్తం సమాచారాన్ని రాస్తాడు అది మాత్రమే కాకుండా, దేనినైనా నిర్మించడానికి ప్రారంభించే ముందు ఆయన లేఅవుట్‌ను అంటే ఒక బ్లూప్రింట్‌ను దీంట్లోనే గీసి తయారుచేస్తాడు. ఇంకా 4వ చేతిలో ఆ బ్యాగ్ పట్టుకున్నాడు చూడండి.
ఆ మర్మమైన బ్యాగ్, ప్రపంచవ్యాప్తంగా, వివిధ దేశాలలో వివిధ పాత్రలచే చెక్కబడింది, కానీ ఇప్పటి వరకు ఇది ఎప్పుడూ నేలను తాకినట్లు చూపబడలేదు. ఈ బాగ్ లో ఏముంది? దీని లోపల శక్తి పరికరం, energy device ఉంటుందా? ఈ రహస్యం దేవుళ్ళకు మాత్రమే తెలుసు. ఆయన వెనుక చూడండి, ఈ కాలపు వాస్తుశిల్పులు ఉపయోగించే సాధనాల మాదిరిగానే మీరు అక్కడ చాలా సాధనాలను చూడవచ్చు. Angle finders, surface parallelగా ఉందా లేదంటే perpendicularగా ఉందా లేకపోతే ఇంకేదైనా కోణాలలో ఉన్నాయా అని కొలవడానికి ఉపయోగించే పరికరాలే ఈ angle finders, ఇలాంటి అనేక, ఆశ్చర్యపరిచే సాధనాలు ఇక్కడ ఉన్నాయి. అయితే షిమోగాలో ఉన్న ఈ పురాతనమైన దేవాలయంలో కనిపించే ఈ చెక్కడాన్ని చూడండి. ఇక్కడేం జరుగుతోంది? ఈ చెక్కడంలో చాలా చాలా విచిత్రం దాగి ఉంది. ఈ ఆకారం మందపాటి దుస్తులను వేసుకుని ఉంది, ఇది ఒక రకమైన పెద్ద సూట్ అని చూపించడానికి బాగా స్పష్టంగా చెక్కారు, కానీ ఇందులో షాక్ ఐన విషయం ఏంటంటే, అది దాని తలపై ఉన్న విచిత్రమైన విషయమే.
ఇది ముసుగు లాగా కూడా కనిపించడం లేదు, ఇది ఒక విచిత్రమైన గంట ఆకారం లాగా ఉంది, దాన్ని తలపై పెట్టుకుని ఉంది, కళ్ళతో చూడడానికి రంధ్రాలు ఉన్నాయి, మరియు నుదిటి దగ్గర ఒక పెద్ద వృత్తం ఉంది. ఇది ఖచ్చితంగా ఇప్పట్లో ఉన్న astronauts లాగానే పైభాగంలో antennaలను కలిగి ఉంది. ఇప్పుడు ఒక చేత్తో ఈ హెల్మెట్ ను పట్టుకున్నాడో లేకపోతే ఇంకేదైనానా అని తెలియట్లేదు.. మరో చేతిలో పెద్ద ఒక వృత్తాకార పరికరాన్ని పట్టుకుని ఉన్నాడు. ఇది ఏ విధమైన పరికరం, దాని ప్రయోజనం ఏంటి? కానీ తర్వాత చూపించబోయే శిల్పాలతో పోల్చినప్పుడు ఇది ఏమీ కాదు, మరొక పురాతన ఆలయంలో కనిపెట్టిన ఈ 2 శిల్పాలను చూడండి. ఇది మనస్సును కదిలించే విధంగా ఉంది మరియు ఇది మనకు తెలిసిన చరిత్రను పూర్తిగా మార్చేస్తుంది. ఇక్కడ ఎడమ వైపున ఉన్న ఒక మహిళ తన చెవి మరియు నోటి దగ్గర ఏదో ఒక పరికరాన్ని పట్టుకుని ఉంది, మనం ఇప్పట్లో ఉపయోగిస్తున్న సెల్‌ఫోన్ లాగా దాన్ని పట్టుకుని ఉంది. ఈ పరికరం rectangularగా మరియు చాలా సన్నగా ఉంది, ఇప్పట్లో ఉన్న smart phone లాగా ఉంది. ఆమె మరో చేతిలో ఒక పెద్ద గుండ్రని పరికరాన్ని పట్టుకుని ఉంది. ఇది మనం ముందు చూసిన చెక్కడం ఉంది చూడండి. ఇలాంటి ఒక డివైస్ ని మనం ఇంకా కనిపెట్టలేదు, ఇంకా బహుశా భవిష్యత్తులో మనం ఉపయోగించే పరికరం కూడా అయ్యుండొచ్చు.
- Praveen Mohan Telugu
1 note
·
View note
Nobody Knows 🤫 02.24.23 💿 #dj #fideliz #djfideliz #etmrecords #spoitfy #fidelizentertainment #nobodyknows #outsoon #newmusic #fy #fyp #tiktokhot #tiktok #reels #instagood #photooftheday #instamusic #album #single #song #newrelease #hot97 #radio #record #recordlabel #recordingartist (at Los Angeles, California) https://www.instagram.com/p/Coqeh0sreAD/?igshid=NGJjMDIxMWI=
1 note
·
View note
#nobodyknows https://www.instagram.com/p/CkdlIAWs_F8/?igshid=NGJjMDIxMWI=
0 notes
#ivoteformyself #nobodyknows So..I am in a meeting..we talking #bout this and that..and the side discussion touch deepe in the heart of me..each time I get a voting ballot to make a choice..I often see two #candidates #only on a #ballot I do not know..or care for..tell me..Why do I have to make a choice? Why can't I just not make a none-choice #undervote and send in a blank #ballot ..or just #vote for myself..am I just being #unruley #progressive12th (at Monroe, Washington) https://www.instagram.com/p/CinmmZIv9uO/?igshid=NGJjMDIxMWI=
0 notes
What am I? #everyday #everydaypicture #nobodyknows #2030 https://www.instagram.com/p/Cg0cIHkMcUE/?igshid=NGJjMDIxMWI=
0 notes
#nobodyknows #statue From @petraflach.art #brightandshiny and so #detailed you keep watching #contemporaryart #artcollector #artgallery #artforsale #abstractartist #painting #abstractpainting #abstract #kunst #artoftheday #abstractexpressionism #artgalleries #acrylicpainting #artgalleries #watercolor #fineart #artwork #tinysgalerie #artist #interiordesign #photography #design #architecture #art (bij Tiny's Galerie) https://www.instagram.com/p/CfT1b4DISIv/?igshid=NGJjMDIxMWI=
0 notes
hello! i hope you can help me find this fic. i only have a screenshot that was used there, but i don't remember anything else about it :( thank you!
Ooooh this looks interesting! I'm afraid I don't know it off the top of my head, but hopefully someone recognizes this and lets us know!
13 notes
·
View notes
Warning: Violence, flashing lights, spoilers
Title: Rock Shooter Ao no Exorcist + Others AMV mix Heroes come back
Editor: AMC
Song: Hero's Come Back!!
Artist: nobodyknows+
Anime: Toradora!, Clannad, The Disappearance of Haruhi Suzumiya (film), Ef: A Tale of Memories, Angel Beats, Fate series, Puella Magi Madoka Magica, 5 Centimeters per Second (film), Guilty Crown, Monogatari series, Shakugan no Shana, K-On!!, Highschool of the Dead, Kannagi, Ao no Exorcist, To aru Kagaku no Railgun series, Tengen Toppa Gurren Lagann, Black Rock Shooter, AnoHana
Category: Action
2 notes
·
View notes