లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీ రంగథామేశ్వరీం| దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం|| శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవః బ్రహ్మేంద్ర గంగాధం| త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందేముకుందప్రియామ్ || పవిత్ర శ్రావణ మాసంలో తెలుగింటి ఆడపడుచులకు సౌభాగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే పండుగ వరలక్ష్మీ వ్రతం. ఆ వరలక్ష్మీ దేవి కృపాకటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని, మీకు సకల సౌభాగ్యాలూ కలగాలని కోరుకుంటూ, ప్రజలందరికీ శ్రావణ శుక్రవారం #వరలక్ష్మీవ్రతం పండుగ శుభాకాంక్షలు.🙏🙏🙏🙏 #VaralakshmiVratham https://www.instagram.com/p/Cg4XoX9piMU/?igshid=NGJjMDIxMWI=
May Goddess Lakshmi bless you with an abundance of happiness and let Astalakshmis fill your life with Health, Wealth, And Freedom. A very Happy Varamahalakshmi festival from the team of HR Construction Solutions. May this festival brings you joy and happiness.
.
.
.
.
.
.
.
Get all your Varalakshmi pooja items from MyHomeGrocers, including betel leaves, fruits, pooja clothes, and more. Shop now and get them delivered to your doorstep.