Tumgik
christiantunes · 9 months
Text
Premamaya Yesu Prabhuva | ప్రేమమయా - యేసు ప్రభువా
పల్లవి || ప్రేమమయా - యేసు ప్రభువా నిన్నే స్తుతింతును - ప్రభువా అనుదినమూ - అనుక్షణము నిన్నే స్తుతింతును - ప్రభువా || ప్రేమ || చ || ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా నన్నెంతగానో ప్రేమించినావు నీ ప్రాణ మిచ్చావు నాకై || ప్రేమ || చ || ఎదవాకిటను - నీవు నిలిచి నా హృదయాన్ని తట్టావు ప్రభువా హృదయాంగనములోకి అరుదెంచినావు నాకెంతో ఆనందమే || ప్రేమ || చ || శోధనలు నను చుట్టుకొనినా ఆవేదనలు నను…
View On WordPress
0 notes
christiantunes · 9 months
Text
Ananadhame Prabhu Yesuni | ఆనందమే ప్రభు యేసుని
పల్లవి || ఆనందమే - ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద . గీతముల్ పాడేద || ఆనందమే || చ || సిలువలో నాకై - రక్తము కార్చెను సింహసనమునకై . నన్ను పిలిచెను సింహపు కోరలనుండి - నను విడిపించెను || ఆనందమే || చ || విశ్వాసమును - కాపాడుకొనుచు విజయుడైన యేసుని - ముఖమును చూచుచు విలువైన కిరీటము - పొందెద నిశ్చయము || ఆనందమే || చ || నా మానస వీణను మ్రోగించగా నా మనోనేత్రములందు - కనిపించే ప్రభు రూపమే నా మదిలోన మెదిలేను…
View On WordPress
0 notes
christiantunes · 9 months
Text
Deva Naa Devudavu | దేవా నా దేవుడవు
పల్లవి || దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వేదకుదును నీ బలమును - ప్రభావమును చూడ నేనెంతో ఆశతో ఉన్నాను || దేవా || చ || నీరు లేని దే���మందు - దప్పిగొన్నది నా ప్రాణం నీ మీద ఆశచేత - సొమ్మసిల్లెను నా శరీరం || దేవా || చ || ఉత్సహించు పెదవులతో . నా నోరు చేసెను గానం నీ రెక్కల చాటునా - శరణన్నది నా ప్రాణం || దేవా ||
View On WordPress
0 notes
christiantunes · 9 months
Text
Hallelujah Yesayya |హల్లెలుయా యేసయ్యా హల్లెలుయా
పల్లవి || హల్లెలుయా - యేసయ్యా హల్లెలుయా - యేసయ్యా మహిమా ఘనతా నీకే యుగయుగములవరకు || హల్లె || చ || యెహోషువా ప్రార్ధించగా - సూర్య చంద్రులను నిలిపావు దానియేలు ప్రార్ధించగా - సింహపు నోళ్లను మూసావు మహిమా ఘనతా నీకే యుగయుగములవరకు || హల్లె || చ || మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి ఏలియా ప్రార్ధించగా - వర్షమును కురిపించితివి మహిమా ఘనతా నీకే యుగయుగములవరకు || హల్లె || చ || పౌలు సీలలు స్తుతించగా -…
View On WordPress
0 notes
christiantunes · 9 months
Text
Yesu anu Namame |యేసు అను నామమే
యేసు అను నామమే పల్లవి || యేసు అను నామమే - నా మధుర గానమే నా హృదయ ధ్యానమే || యేసు || చ || నా అడుగులు జార సిద్ధమాయెను అంతలోన నా ప్రియుడు నన్ను కౌగిలించెను || యేసు || చ || అగాధ జలములలోన - అలమటించు వేళ జాలి వీడి విడువక నన్ను ఆదరించెను || యేసు || చ || అడవి చెట్లలోన - జల్దరు వృక్షంబు వలె పురుషులలో నా ప్రియుడు అధిక కాంక్షణీయుడు || యేసు ||
View On WordPress
0 notes
christiantunes · 9 months
Text
Achryakaruda na Alochana | ఆశ్చర్య కరుడా నా ఆలోచన కర్తవు
ఆశ్చర్య కరుడా - నా ఆలోచన కర్తవు నిత్యుడగు తండ్రివి - నా షాలేము రాజువు చ || సింహపు పిల్లలైనా - కొదువ గలిగి ఆకలిగొనినా నీ పిల్లలు ఆకలితో - అలమటింతురా నీ వున్నంతవరకు || ఆశ్చర్య || చ || విత్తని పక్షులను - నిత్యము పోషించుచున్నావు నీ పిల్లలు వాటికంటే - శ్రేష్టులే కదా నీ వున్నంతవరకు || ఆశ్చర్య || చ || చీకటి తొలగె - నీతి సూర్యుడు నాలో ఉదయించె నీ సాక్షిగా - వేలుగుమయమై తెజరిల్లెదను నీ వున్నంతవరకు ||…
View On WordPress
0 notes
christiantunes · 9 months
Text
Bhoopunadi Munupe | భూపునాది మునుపే
భూపునాది మునుపే – ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి – పాడిరి ఉదయ నక్షత్రాలు కొలతలేసినప్పుడే – ద్వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి – పాడిరి దేవుని కుమారులు నూతనాకాశము.. నూతన లోకము… నూతనెరుషలేము వచ్చును దేవుడే మనతో.. గుడారమై యుండును… మనమంతా మరలా పాడెదము ||భూపునాది|| జీవమే జీవమే – ప్రాణమే ప్రాణమే నిత్యము మనలో ఉందును (2) తండ్రి క్రీస్తుయు – పరిశుద్ధాత్ముడు మనతో ఏకమై యుండును ||భూపునాది|| వేదన…
View On WordPress
0 notes
christiantunes · 1 year
Photo
Tumblr media
Praise the LORD 🙏 #christian #jesus #faith #love #god #bible #christ #church #christianity #fairtrade #gospel #hope #blessed #jesuschrist #truth #handmade #prayer #pray #scripture #life #holyspirit #worship #peace #godisgood #inspiration #religion #bibleverse #encouragement #motivation #goodnews https://www.instagram.com/p/Cp_nhSpvREJ/?igshid=NGJjMDIxMWI=
0 notes
christiantunes · 1 year
Photo
Tumblr media
Praise the LORD 🙏 #christian #jesus #faith #love #god #bible #christ #church #christianity #fairtrade #gospel #hope #blessed #jesuschrist #truth #handmade #prayer #pray #scripture #life #holyspirit #worship #peace #godisgood #inspiration #religion #bibleverse #encouragement #motivation #goodnews https://www.instagram.com/p/Cpy9cIlPi52/?igshid=NGJjMDIxMWI=
0 notes
christiantunes · 1 year
Photo
Tumblr media
Praise the LORD 🙏 #christian #jesus #faith #love #god #bible #christ #church #christianity #fairtrade #gospel #hope #blessed #jesuschrist #truth #handmade #prayer #pray #scripture #life #holyspirit #worship #peace #godisgood #inspiration #religion #bibleverse #encouragement #motivation #goodnews https://www.instagram.com/p/CpwJmqaPFv2/?igshid=NGJjMDIxMWI=
0 notes
christiantunes · 1 year
Photo
Tumblr media
Praise the LORD 🙏 #christian #jesus #faith #love #god #bible #christ #church #christianity #fairtrade #gospel #hope #blessed #jesuschrist #truth #handmade #prayer #pray #scripture #life #holyspirit #worship #peace #godisgood #inspiration #religion #bibleverse #encouragement #motivation #goodnews https://www.instagram.com/p/CptvHu1IHFI/?igshid=NGJjMDIxMWI=
0 notes
christiantunes · 1 year
Photo
Tumblr media
Blessed Sunday 🙏 #christian #jesus #faith #love #god #bible #christ #church #christianity #fairtrade #gospel #hope #blessed #jesuschrist #truth #handmade #prayer #pray #scripture #life #holyspirit #worship #peace #godisgood #inspiration #religion #bibleverse #encouragement #motivation #goodnews https://www.instagram.com/p/Cprh2CRon5T/?igshid=NGJjMDIxMWI=
0 notes
christiantunes · 1 year
Photo
Tumblr media
Praise the LORD 🙏 #christian #jesus #faith #love #god #bible #christ #church #christianity #fairtrade #gospel #hope #blessed #jesuschrist #truth #handmade #prayer #pray #scripture #life #holyspirit #worship #peace #godisgood #inspiration #religion #bibleverse #encouragement #motivation #goodnews https://www.instagram.com/p/CpoyyUpIW_e/?igshid=NGJjMDIxMWI=
0 notes
christiantunes · 1 year
Photo
Tumblr media
Praise the LORD 🙏 #jesuslovesyou #jesus #biblequotes https://www.instagram.com/p/CpjmhRvP8j5/?igshid=NGJjMDIxMWI=
0 notes
christiantunes · 1 year
Photo
Tumblr media
Blessed Sunday 🙏 https://www.instagram.com/p/CpZIqDxoQMh/?igshid=NGJjMDIxMWI=
0 notes
christiantunes · 1 year
Photo
Tumblr media
Praise the LORD 🙏 https://www.instagram.com/p/CpWaTmSPDMa/?igshid=NGJjMDIxMWI=
0 notes
christiantunes · 1 year
Photo
Tumblr media
0 notes